25. అధిక ఆలోచన, దిగులువల్ల వచ్చే నీళ్ళవిరేచనాలు.
నిరుద్యోగి నిరంజనరావు తండ్రికి వ్యాధి వస్తే సారైనా మందులు ఇప్పించాలేకపోయాడు. చివరికి ఆ వ్యాధి అతని తండ్రి ప్రాణాన్ని బలిగొంది. ఒక్క ప్రక్క తండ్రికి సరైన మందులు ఇప్పించి దక్కించుకోలేకపోయాననే దిగులుతో బాధపడుతూ వుండగానే,నిరంజనరావుకి విచిత్రమైనా జబ్బు ప్రారంభం అయింది. వ్యాధివల్ల అతనికి రోజుకి 20, 30సార్లు నీళ్ళ విరేచానాలు అవుతున్నాయి. విరేచనాలు మరింత ఎక్కువ అయిపావుతున్న్యి. అర్ధంకాని ఈ స్థితి నిరంజనరావుని అయోమయస్థితిలో పడవేసింది.
అ నిరుద్యోగలో ఏర్పడిన విచిత్ర స్థితికి అతనిలో వచ్చిన "ఆల్ఫా రేటిన్ కోలైటీన్ " వ్యాధేఅలబంన అతనికి ఈ వ్యాధి రావడానికి అతని మానసికవేదన, తండ్రి చనిపోయిన దిగులే కారాణాలు. మామూలుగా విరేచంలు అవదానిఒకి బాక్టీరియా క్ర్తిములు ఇతర వ్యాధిక్రస్తులు కారణం. క్రిములువల్ల వచ్చిన విరేచన్ల వైది మందులు వాడితే ఒకరోజు క్కపోతే రేండోరోజులకైనా తగ్గుతాయి. కాని, నిరంజనరావుకి వచ్చిన విరేచనాలు లాంటివి సాధారణంగా విరేచానలకి మందులతో, ఇతర మందులతో తగ్గడం చాల కష్టం.
"ఆలస్ రేటివ్ కోలైటెస్" వ్యాధిలో మలం నిలువవుందే పేగు, పెద్దపేగు లోపలి పోర బాగా ఎర్రగా వాస్తుంది. తరవాత కొన్ని పుళ్ళు ఏర్పడతాయి. ఈ వ్యాధి ముఖ్యంగా యువతీ యువకుల్లో కనబడుతుంది. 20నుంచి 40సంవంత్సరాల వయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువ. ప్రధానంగా ఈ వ్యాధి ప్రతి చిన్నడని గురించి బాధపడేవారిలోనూ, ప్రతి విషయం గురించి అతిగా అందోళన చెందేవరిలోనూ, ప్రతి విషయంగురించి అతిగా అందోళన చెందేవ్రిలోనూ వస్తుంది.
ఈ వ్యాధి వచ్చే ముందుగా బరువు తగ్గిపోవడం, కడుపులో పేగులు కదులుతూ గందరగోళం చేయడం, అడపాదడపా ఊరికనే విరేచనాలు అవడం ఉంటాయి. "ఆలస్రేటివ్ కోలైటీన్" లో విరేచనాలు నీళ్ళులాగా అవడం, దుర్వాసన రావడం, చీము_ రక్తం కలసి పడటం వుంటాయి. ఈ నీళ్ళ విరేచనాలు రోజుకి 20_30దాకా అవుతాయి. కొందరికి నెలలు_సంవత్సరాలు తరబడి విరేచనాలు అవుతాయి. ఈ వ్యాధివల్ల కడుపులో నొప్పి అనిపిస్తుంది అయితే అయ్యేముందు ఉంది, విరేచనం అవగానే తగ్గుతూ వుంటుంది.
ఎప్పుడైనా కొంతకాలం విరేచంలు తగ్గినా ఏ కారణవల్లనైనా మానసిక అందోళన, ఆవేదన కలిగితే తిరిగి వెంటనే తీవ్రంగా విరేచనాలు ప్రారంభం అవుతాయి. అందుకే "అల్సరేటివ్ కోలైటెస్" కి మనసిక కారణాలే దోహదం చేస్తాయని భావించబడుతుంది. ఇదే వ్యాధి బాక్టీరియా క్రిములువల్ల, అమీబియాసిస్ వల్ల కూడా వస్తుంది.
మానసిక కారణంళవల్ల వచ్చే"ఆలస్రేటివ్ కోలైటీన్ " కి కొన్ని ఇతర కారాణాలు జోడించబడ్డాయి. ఏందుకంటే కొందరికి పలుతాగినా, ఇతర ఆహారపదార్ధాలు తీసుకున్నా విరేచనాలు పట్టుకుని వదలవు. ఎటువంటి వైది క్రిములు ల్వేకుమ్డా ఇలా ఆహారపదార్ధాలవల్ల "ఎల్పరేటివ్ కోలైటివ్"ఏర్పడడానికి ఎలర్జీ ఒక కారణం. అలాగే ఆటో ఇమ్యూనిటీ మరొక కారణం. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాధి రావడం గురించి వైద్య శాస్రజ్ఞలలో అనేక సందేహాలు ఇంకా లేకపోలేదు.
ఈ వ్యాధివల్ల రోజులు తరబడి నీళ్ళ విరేచనాలు అవడంతో మనిషి, క్షీణించి పోవడం, ఒంట్లో నీరు తగ్గిపోవడం, రక్తహీనత కలగడం, విటమిన్లు_ ప్రోటీన్లు లోపం ఏర్పడడం సహజం. ఆ వ్యక్తుల్లో నోటిపూత సర్వసాధరణాలు, అల్సరేటివ్ కోలైటీస్ వ్యాధి లక్షణాలు కొందరిలో తక్కువ మోతాదులలో ఉంటే ఇంకొందరిలో తీవ్ర రూపంలో వుంటాయి . ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువుగా ఉండేవారికీ రక్తహీనత ఏర్పడటంతో రక్తంకూడా ఎక్కించవలసి వస్తుంది.
సిగ్ మాయిడ్ స్కోఫ్ద్వారాను, బేరియం ఎనిమో పరీక్షద్వారానూ, వ్యాధి నిర్ణయం చేయవచ్చు. వ్యాధిని నివారణకి త్రాంకిలైజర్స్ కార్డిజోన్స్ ఏనాబావురిక్ స్టిరాడ్స్ ఉపయోగిస్తున్నా, ఇంకా సంతృప్తికరమైన మందులు రాలేదు. కొన్ని సంద్ఫర్భాలలో ఈ వ్యక్తులకి మ్నసికంగా సాంత్వన, ధైర్యం కలిగిస్తే ఆశ్చర్యంకరంగా వ్యాధి లక్షణాలు కనబడకుండా పోతాయి. ఈ వ్యాధి విషయంలో సర్జేరీకూడా సంతృప్తికరమైన ఫలితాలని ఇంకా అందివ్వాలేకపోతొంది.
****
