Previous Page Next Page 
హెల్త్ సైన్స్  పేజి 27

    24.  తెలంగాణా ప్రాంతంలో జొన్న, మొక్కజొన్న అన్నం తినేవారికీ వచ్చే వ్యాధులు.
   
    ఎనిమిదేళ్ళ కుర్రాడిని "ఏమిటబ్బాయ్ , నీ పేరు" అని డాక్టరు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానమివ్వ కుండా అతను నిర్లిప్తంగా వుందిపోయారు. "పోనీలే ఇప్పుడు నీ ఒంట్లో ఎల;ఆ వుంది" అని మళ్ళీ అడిగ్డు_ డాక్టరు దానికేదో జవాబిచదు. కాని డాక్టరుకు ఆ మాటలు అర్ధం కాలేదు.

    "నేను చెబుతాను డాక్టరుగరూ, వీడు మ్ అబ్బాయ్! ఏమిటో పిచ్చివదిలా వుంతడు.  ఒళ్ళంతా చూస్తున్నారుగా, ఎండపోయి పెచ్చులు కట్టి నట్లు: దీనికి తోడు విరేచానలు కూడాను " అంటూ ఎకరుపుపెట్టాడు జమలయ్య "విరేచనాలు ఎప్పటినుంచీఉన్నాయి." అని మళ్ళీ ప్రశ్నించాడు డాక్టరు.

    "విరేచానలాండి, అవి ఎప్పుడూ ఉంటూనే వుంటయి. వీడికే కాదు_ అందరికీ ఎప్పుడూ విరేచనాలు అవుతూనే వుంటాయి. అందరికీ చర్మం ఏమదిపోయి పెచ్చులు కడుతూనే ఉంటుంది. మా ఇంట్లోనే కాదు. మ్ ఊళ్ళో చాలా మందికి ఇటువంటి లక్షణాలు లేకపోలేదు. కొందరి ఇళ్ళల్లో ఈ బాధలకి తోడు ఒకరిద్దరు పిచ్చివాళ్ళు కూడా ఉన్నారు. కేవలం జొన్నకూడు తినేవారికి ఆరోగ్యం ఇంతకంటె బాగుంది చస్తుందా ఏమిటి?" అంటూ జమలయ్య తన వ్యధనంతా వ్యక్తపరిచాడు.జొన్నకూడు మాత్రమె తినే కమలయ్య తెలుసోతెలియకో అన్న ఆ మాటలలో ఎంతో నిజం వుంది. సరైన పోషకహారం లభ్యం కాకుండా కేవలం పచ్చడి మేతుకులతావు ఎల్లప్పుడూ జొన్న, మొక్కజొన్న తినడంలో విచిత్రమైనా వ్యాధులు కలుగుతాయి. దీనికి కారణం వరిలో లోకోటినిక్ యాసిడ్ లోపంవల్ల వచ్చే వ్యాధిని "పెల్లాగ్రా" అంటారు. అనావృష్టి ప్రామ్తంల్లో నివసించే ప్రజలు కేవలం జొన్న. మొక్కజొన్న తినడంతో దానిలో ఉండే నికోటినిక్ యాసిడ్ లోపించి, పెల్లఘ్రా రావచ్చు. ఈ వ్యాధిలో ముఖ్యంగా చర్మవ్యాధి, విరేచనాలు. బుద్ధి మద్యం కనబతాయి.

    పెల్లాగ్రావల్ల నోట్లో నాలిక దోండపండులా ఎర్రగా తయారవుతుంది. నోటికి కారం తగిలితే చాలు, కళ్ళువెంట నీళ్ళు గిర్రున తిరుగుతాయి. ఇదే విధంగా పూటమొత్తం జీర్ణకోషమంతా వుముంది. దానితో కడుపులో కూడా మంట, వికారం ఉంటయి. తరచూ విరేచానలు అవ్బుతూ వుంతాయి విరేచనాలవల్ల మలద్వారం ఎర్రగా పుండగా మారుతుంది.

    పెల్లాగ్రాలో ఒక వ్బిధమైన ప్రత్యెక చర్మవ్యాధి కనబడుతుంది. ఈ చర్మవ్యాధి వచ్చ్గిన వారిలో చేతులు, మోచేతులు, వెనుక మెడ, ముఖంమీద చర్మం ఎండవల్ల కండినట్లు కూడారావచ్చు. మరికొందరికి అ బొబ్బల దగ్గర చర్మం దళసరిగా తయారై నల్లబడిపోతుంది. ఇంకొందరికి చర్మం గట్లు గట్లుగా తయారై చీము కారుతుంది.

    ఈ వైది వచ్చినవారిలో కేంద్ర నాదీమండలం కూడా రుగ్మతకు లోనవుతుంది.ఈ వ్యాధి మొదటి దశలో చిరాకు, కోపం, అందోళన, ఆవేదన లాంటి లక్షణాలు కలుగుత్యి. దేనిమీదా మనస్సు లగ్నం చేయలేకపోవడం, మతిస్థిమితం లేక పోవడం కూడా యుంటుంది. వ్యాధి ముదిరిన వాళ్ళలో పక్షపాతం వచ్చినవరికి లగా నరాల బలహీనత ఏర్పడుతుంది. జొన్నలతో పటు పలు, మాంసంలాంటివి తీసుకుంటే ఈ వ్యాధి రాదు.

    నికోటినిక్ యాసిడ్ లివర్, మాంసం ,వేరుసేనపప్పు, ఇతరపప్పు పదార్ధ్లలలో ఎక్కువుగా వుంటుంది. పాలల్లో కూడా ఈ వ్యాధినినిరోధించే గుణం ఎక్కువుగా యుంటుంది. నానబెట్టి మొలకేట్టిన పెసలు, సేనగాల్లో కూడా లోకోధినిక్ యాసిడ్ ఎక్కువుగా వుంటుంది. పెల్లాగ్రా వ్యాధి కేవలం జొన్న అన్నం, మొక్క జైన్నలు తినేవారిలోనే కాకుండా పోషకాహార లోపం ఉన్నవారిలోనే కాకుండాపోషకాహార లోపం ఉన్నవారిలో కూడా కనబడుతుంది. అందుకని మొదట్లోనే వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స పొందితే విపరీత పరిణామాలు కలగాకుండా చేసుకోవచ్చు.    

                                       ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS