"ఈరోజు వడ్డించడానికి నాకు టైమ్ లేదు. నువ్వు భోంచేసి వచ్చేప్పుడు క్యారియర్ పట్టుకొచ్చేయ్" అని చెప్పి తుర్రుమంది.
అర్జెంట్ పనుందేమో ఆమెకి అనుకున్నాడు జితేంద్ర.
కానీ నిజానికి ఆమెకి పనేం లేదు. క్యారియర్ తెచ్చేప్పుడు శేఖర్ పొలంలో వుండడాన్ని గమనించింది. ఈమధ్య అతను ఆమెతో సరిగా మాట్లాడటం లేదు. కోపం ప్రకటిస్తున్నాడు. దాన్ని కోపం అనడం కంటే అలక అనవచ్చు.
ఎందుకు అలిగాడో, తనంటే ఎందుకంత దూరంగా వుంటున్నాడో తెలుసుకోవాలని మనసు పీకుతోంది.
అందుకే ఆమె క్యారియర్ అక్కడపడేసి శేఖర్ వున్న పొలం దగ్గరికి వచ్చింది.
సంవత్సరం క్రితం వరకు శేఖర్ కుటుంబం పొలందగ్గరే ఓ చిన్న ఇల్లు వేసుకుని వుండేవారు. పక్క వూర్లో అలా పొలం దగ్గరున్న ఇంట్లో దొంగలుపడి నానా భీభత్సం సృష్టించడంతో వీళ్ళూ భయపడి వూర్లోకి షిప్ట్ అయిపోయారు.
ఇప్పుడు ఆ ఇల్లు గోడలు తప్ప పైకప్పు పోయి శిధిలావస్థలో వుంది. దానికి ముందున్న పొలంలో శేఖర్ అటూ ఇటూ తిరుగుతున్నాడు.
సబిత అతని దగ్గరికి వెళ్ళి "నమస్కారాలు సార్" అంది నవ్వుతూ.
అతను కళ్ళెత్తి ఓసారి ఆమెవంక చూసి తిరిగి వరివెన్నులను పరిశీలిస్తున్నాడు.
ఆమెతో మాట్లాడకుండా అలా మూతి విరుచుకోవడం అతనికి కష్టంగానే వుంది. కానీ ఆమెకు ఆమాత్రం డోస్ ఇస్తే తప్ప దానికి రాదని అతని నమ్మకం. ఇంతకీ అసలు సమస్య ఏమిటంటే ఆమెను అతను పూర్తిగా కావాలనుకుంటున్నాడు. ముద్దులు, కౌగిలింతల వరకే పర్మిట్ చేస్తోంది. అంతకంటే ముందుకు పోవడానికి అంగీకరించడం లేదు. అతను ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో అతను అలక పాన్పు ఎక్కాడు.
"మిమ్మల్నే సార్-పలకరిస్తోంది. పలకరా" అంది ఆమె కూడా అతనితో పాటు వంగింది.
అప్పుడామె పైట కొద్దిగా చెదిరింది. అతని చూపు అక్కడ పడి బిగుసుకుపోయింది.
ముద్దగా పిసికిన బంకమన్ను ప్రాణం పీల్చుకొని బిరుసెక్కినట్టున్న ఆమె ఎదను చూస్తూ అతను మెత్తబడ్డాడు.
"నమస్కారాలు" అన్నాడు ఇష్టం వుండీ లేనట్టు.
"ఏమిటో అబ్బాయిగారి కోపానికి కారణం?" అంది అలానే వంగి.
"ఏమీలేదు" అన్నాడు ముక్తసరిగా.
"మరి పలకరు..... ఉత్తరానికి జవాబు రాయరు"
"ఎందుకు రాయడం? టైమ్ వేస్ట్"
"టైమ్ వేస్ట్ అని మీరు అనుకోకుండా వుండాలంటే ఏం చేయాలట?"
అతనిలో కొద్దిగా ఆశ మొదలయింది. అందుకే బెట్టు సడలించాడు.
"ఏమీ చేయక్కర లేదు.... చెప్పినట్టు వింటే చాలు" అన్నాడు.
"మీరు అడిగితే ఎప్పుడు వినలేదు చెప్పండి" అంది అదే నాటకీయ ధోరణిలో.
అతను మరింత ప్రసన్నుడయ్యాడు.
పైకి లేచి నవ్వుతూ చూశాడు.
"అబ్బ! అలకపోయింది" అంది ఆనందాన్నంతా కళ్ళల్లో కూరుకుని.
"రా! అలా వెళ్ళి మాట్లాడుకుందాం" అన్నాడు ముందుకు అడుగులు వేస్తూ.
ఇద్దరూ ఆ పాడుబడిన గుడిసెలోకి చేరుకున్నారు.
అది ఎంత శిధిలావస్థకు చేరుకున్నా ఇంకా షేపులు మిగిలి వుండడం వల్ల లోపలున్న వారు బయటికి కనిపించరు. పై కప్పుకు అల్లుకున్న బూజు ఆకాశాన్ని వలలో పట్టుకున్నట్టు కనిపిస్తోంది.
అతను అక్కడ పరిచివున్న చింకి చాపమీద కూర్చుని పక్కన కూర్చోమన్నట్టు సంజ్ఞ చేశాడు.
ఆమె వెళ్ళి పక్కన కూర్చుంది.
అతను ఆమె భుజం మీద చేయివేసి సుతారంగా నొక్కాడు.
"లెటర్ రాయలేదేం" అంది కళ్ళల్లోకి చూస్తూ.
"ఏవో పనులుండి వీల్లేకుండా పోయింది" అలాంటప్పుడు నిజం చెప్పి పోట్లాట పెట్టుకోవడం మంచిది కాదని అతనికి తెలుసు.
అతని చేయి కిందకు దిగి కంఠం నునుపుగా మరింత కిందకు జారుతుండగా ఆమె అడ్డుకుంది.
"అందుకే నిన్ను చూస్తే నాక్కోపం" అన్నాడు ఉడుక్కున్నట్టు ముఖంపెట్టి.
"నాక్కూడా గమ్మున కూర్చోలేవా?"
ఆమెను ముగ్గులోకి దింపడానికి చిన్న ఐడియా వచ్చింది అతడికి...
"ఓ పని చేద్దామా?"
ఏమిటన్నట్టు కళ్ళు ఎగరేసింది.
"నేను ఓ రెండు నిమిషాల సేపు ముద్దు పెట్టుకుంటాను. మరో రెండు నిమిషాలు నీ ఎదమీద నా పేరు, మనిద్దరి పేర్లూ వేళ్ళతో రాస్తాను. మరో నిమిషం సేపు నీ ఒళ్ళో తల పెట్టుకుంటాను. ఇంత జరిగాక కూడా నీకేమీ కావాలనిపించకపోతే నేను యిక ఏమీ అనను. కేవలం కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాం. సరేనా?"
ఆమె విధిలేక ఒప్పుకుంటున్నట్టు చిన్నగా తల ఊపింది.
అతను ఆమెకి అభిముఖంగా తిరిగి తన పెదవులతో ఆమె పెదవులను ఒత్తాడు.
ఎంగిలి కాస్తంత తేనెలా పానకంలా అనిపిస్తూ వుండగా మరింతగా జుర్రుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. నరాలన్నీ పెదవుల నుంచి సాగినట్టు ఒళ్ళంతా లాగేస్తోంది.
రెండు నిమిషాలై పోయినట్టు ఆమె తన పెదవుల్ని ముందుకు కదిల్చింది.
అతను కిందికి దిగాడు.
ఆరోగ్యం, అందం రంగరించి తయారుచేసినట్టున్న ఆమె ఎదపై అతని వేళ్ళు కదులుతున్నాయి.
మొత్తం శరీరాన్నే సుఖంపై పడుకోబెట్టి ఇంకా ఏదో అనిర్వచనీయమైన తృప్తిని సాధించడానికి అతని వేళ్ళు కదులుతున్నట్టు ఆమె అలానే ఒకడుగు పైకి లేచింది.
అతనికయితే శరీరమంతా వేడెక్కి చల్లబడడం కోసం తపిస్తున్నట్టుంది.
అతను మెల్లగా తన పేరును రాస్తున్నాడు.
రక్తమంతా రహస్యంగా ఎక్కడికో ప్రసరిస్తున్నట్టు అనిపిస్తోంది ఆమెకి.
ఇప్పుడతను రెండు పేర్లను రాశాడు.
