Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 25

                            22.  లివర్ లోపంవల్ల పోట్టకి వంటికీ నీరు చేరుతుందా?    

    శివమ్మ కొడుకు పొట్ట ఎత్తుగా ఉబ్బింది. అతని పరిస్థితి చూసి, ఆమె భయపడిపోయింది. ఆమె భర్తకు కూడా అలాగే పొట్టకి నీరుచేరిబానలా తయారింది. నీరు పట్టటంవల్లనేమో కళ్ళు కూడా బాగా ఉబ్భి ఉండేవి. ఛాతీ మాత్రం ఏమదిపోయి పక్క తెముకులు స్పష్టంగా కనబడేవి. చేతులు తోటకూర కాడల్లాఉండేవి. కళ్ళు, బుగ్గలు లోతుకుపోయి ముఖం పీక్కుపోయినట్లుగా కానిపించేది. తన భర్త ఎందుకలా తాయారయ్యాడో అర్ధంగాక అతడిని భిఇతవైద్యులచుట్టూ తిప్పి వదుల సంఖ్యలో తాయెత్తులు కట్టించింది. కాని ఫలితం కనబడలేదు. చివరకి డాక్టరుకి చూపిస్తే అతనికి సిర్రోసిన్ లివర్ అనీ, లివర్ పనిచేయక పోవడంవల్లనే నీరుచేరి పొట్టబానలా గర్భవతులకు మాదిరిగా తయారైందనీ కళ్ళకు నీరు చేరిందని చెప్పాడు. లివర్ దెబ్బతినడానికి ముఖ్యంగా తాగుడే కారణమని కూడా తేల్చివేశాడు. వ్యాధిని డాక్టరు స్పష్టంగానే గుర్తించినా లివర్ బాగా దెబ్బ తినడంతో మందులు పనిచేయక అతను మృత్యువు వాత పడ్డాడు.

    శివమ్మ భర్తకి అతిగా తాగడంవల్ల లివర్ దేబతిని పొట్ట బనలాగా తయారైతే అతని కొడుకుకి గుండె పెరగడంతో పొట్టకి నీరు పట్టింది. ఈ స్థితిని వైద్యభాషలో "ఎసైటిన్" అంటారు. ఈ నీరు ముఖ్యంగా పొట్ట ముందు భ్గంలో ఉండే "పెరిటోనియం" చేరుకుంటుంది. ఇందులో లీటర్ల కొద్ది నీరు చేరడంటో పొట్ట బానలా ఎత్తుగా తయారవుటుంది. అలా బానలగా తయారైన పొట్ట మెడ వేళ్ళతో చిన్న దేఉవువేస్తె జలతరంగిణి మాదిరి సంగీతం వినబడక పోయినా   
   
      కడలి అలల కదలికలను పోలిన కదలికలు మన చేతులు గుర్తిస్తాయి. నీరుపట్టి పొట్ట బాగా ఉబ్బతానికి_ లివల్ దెబ తినడం కొన్ని రకాల గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు_ ఇవన్నీ కారణాలే! లింఫాటిక్ నాళాలుమూసుకునిపోవడంవల్ల కూడా పొట్టలో నీరు చేరుతుంది. కాని ఆ నేరు పాలు మాదిరిగా తెల్లగా వుంటుంది. సాధారణంగా పొట్టలో చేరిన నీరు ఎందుగడ్డి రంగులోగాని, లేత పసుపు రంగులో గాని వుంటుంది. అయితే "పెరిటోనియం" కి క్షయవ్యాధి కేన్సర్ వచ్చినప్పుడు అందులో చేరిన నీరు రక్తంరంగులో వుంటుంది.

    కడుపులో ఏదైనా కణతలుఏర్పడ్డాముఖ్యమైనా రక్తనాళాలలోని రక్తం గడ్డకట్టినా జీర్ణకోశంలో కేన్సర్, క్షయవ్యాధులు వచ్చినా పొట్టకి నీరు చేరుతుంది. ఎ కారణంవల్ల నేరుచేరినా, ఆ నీరు ఎక్కువుగా వున్నప్పుడు గుండె, ఊపిరితిట్టులని నొక్కివేసి గాలి తగినంత అందక ఆయాసం వస్తుంది.పొట్టకి నీరు చేరినపుడు ఆ నీరుని సిరంజంతోబయటకు తీసి పరీక్ష చేయాలి. ఆ పరీక్షఫలితాల బట్టి చికిత్స చేయాలి.

    పొట్టలో నీరు చేరిన  వారు చాలామండి ఏమదిపోయినట్లు కనిపిస్తారు. ముఖ్యంగా పొట్ట పైబాగం నుండి ఆ మార్పు కనిపించి కాళ్ళు కూడా శుష్కించిపోతాయి. కాని నీరు చేరాడవల్ల కొందరి కాళ్ళుమాత్రం నిగనిగలాడుతూ వుంటాయి. వేలుతో నొక్కితే పొట్టపడుతుంది క్రమ క్రమంగా బరువు తగ్గిపోతారు. ఆకలి కూడా వుండడు. దాంతోతినే ఆహారపు పరిమాణం తగ్గిపోతుంది. కొందరికీ రోజూ జ్వరం వస్తుంది మరికొందరికి లివర్ స్ప్లీన్ బాగా పెరుగుతాయి.

    కొందరికి కడుపులో నీరు చేరకుండానే పొట్ట ఎత్తుగా కనబడవచ్చు. వారికీ జేరనసహాయంలోను, పెగులోని ఇతర భాగాల్లోనూగాలిచేరి ఉబ్బెత్తుగా రాయారవాదమే ముఖ్యకారణం.  ఇది ఇలా ఉమ్దగాకోమ్దరికి పేగుల్లో మలం పేరుకొనటం, పెద్దపేగు సాగిపోయి బెలూన్ లాగా ఉబ్బడం, కాదుపులో గుమ్మడికాయంతకణితి తయారవడం, మూత్రంలో మూత్రశాయం నిండిపోయి సాగిపోవడం, పోట్టకి కొవ్వు చేరడ_పొట్టఎత్తుగా కనబడుటానికి మరికొన్ని కారణాలు.                

                                                                                ****
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS