20. అంధ్రప్రాంతంలో దగాచేసే మల్లెపువుల్లాంటి తెల్ల అన్నం!
మల్లిఖరునరావుకి అన్నం మల్లెపువ్వులా తెల్లగా వుంటే తప్ప తినబుద్ధి కాదు. దానికీ తగ్గట్టు అతని భార్య భాగ్యమణి తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం తప్ప మరో రకం బియ్యం వండటానికి ఇష్టపడదు. అంటే కాదు, ఆ బియ్యాన్ని పదిసార్లు కడిగితే తప్ప ఎసట్లో పోయాడు. అలా వండిన అన్నాన్ని గంజివార్చి అన్నం ఎ మేతుక్కు మెతుకు కనబడుతూ వుంటే ముచ్చట పడిపోతుంది. మల్లి ఖర్జునరావుకుగాని, భాగ్యమణికిగాని, ఆ మల్లెపూవ్వులాంటిఅన్నంలో ఆవకాయ కలుపుకుని తినడం, వేపుడు కూరలు వడ్డించుకోవడం అంతో ఇష్టం విచిత్రం ఏమిటోగని, అలంటి భోజనం రోజూ కడుపునిండా తింటున్నావారికి ఎప్పుడూ నీరసమే!
మల్లిఖార్జునరావు భాగ్యమణులు, నేరసానికి కరణం వరు తినే భోజనమే, కమ్మని వేపుడు కూరలతో, ఆవకాయ లాంటి ఊరగాయలతో మల్లెపోవూలాంటిఅన్నం కడుపునిండాతిన్నా వారికీకాలసిన పోషకహారం లభ్యం కవ్బ్దంలేదు . అందులోనూ ముఖ్యంగా బి_1 విటమిన్ లోపం వారిలో ఎక్కువుగా ఉంది.
బి_1 విటమిన్ నే థైమీన్ అనికూడా అంటారు మన ఆరోగ్యనికి ఈ విటమిన్ చల అవసరం. ఇది పాలిష్ చేయకుండా ఉంటే బియ్యం లూనూ, గోధుమలలోను, జొన్నలు రాగులలోనూ వుంటుంది. అలగే పెసలు, కందిలాంటి ఆహార పదార్ధాలను మిల్లుల్లో తెల్లగా పాలిష్ పట్టించడంద్వర, నీళ్ళల్లో పదిసార్లు కడగడంతోనేవతిమీద పైపొరల్లో ఉండే బి_1విటమిన్ పూర్తిగా పోతుంది. ఇక మిగిలేది కేవలం పిండిపదార్ధమే. ఇదే విధంగా ఆకూకూరల్లోనూ, కాయగూరాల్లోనూ ఉండే బి_1విటమిన్ వేపుడు చేయడంతో వీటిలోని ఆహారపు విలువలు తరిగిపోతాయి. వేపుడు కూరలు రుచికరంగా ఉమ్తాయేమొగని వాటిలో ఆహారపు విలువలు ఎ మాత్రం ఉండవు.
బి_1విటమిన్ శాతం గోధుమ, వారి ధాన్యాలతో పోల్చిచూస్తె పలు, కోడిగుడ్లు, మాసం, చేపల్లో చాలా తక్కువ. ఎవరైనా మాంసం చేపలు ఎలాగూ తింటున్నాం కదా అని తెలగా పాలిష్ పట్టిన వారి అన్నం, గోధుమ అన్నం తింటే సరిపోదు బి_1 విటమిను లోపంవల్ల ఏంట తిండి తిన్నా, నీరసంగా, అలసటగా యుంటుంది. కాళ్ళు, ఒళ్ళు బరువుగా బిగదీసుకున్నట్లుగా అనిపిస్త్యి. కాళ్ళల్లో పిక్కకండరాలు తరచూ నొప్పి అనిపిస్తూ ఉంటాయి. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా అని ఎవరిచేత నైనా పట్టించుకోకుండా మనుకుంటే ముత్తుకోబోయే సరికి పచ్చిపుండులా అనిపిస్తాయి. గుండెజబ్బు పైకి ఏమీ లేకపోయినా ఎ కాస్తా పనిచేయాలన్నా, నలుగు అడుగులు నడవాలన్నాగుండెదడ, అయాసం అనిపిస్తాయి.
బి_1విటమిను లోపం ఎక్కువుగా వున్నప్పుడు కొందరికి నిజంగానే గుండె పెరుగుటుంది. అలా గుండె పెరిగినప్పుడు గుండెజబ్బుకు వుందే లక్షణాలన్నీ కనబడతాయి. కొందరికి గుండె పెరగకపోయినాఒంటికి నీరు చేరుతుంది. ముఖ్యంగా పాదాలు రెండూ ఉబ్బినట్లు అవుతాయి. మరికొందరిలో నరాల బలహీనత వస్తుంది. నరాల బలహీనత వచ్చినప్పుడు కళ్ళు, చేతులు తిమ్మిర్లుగా వుండడం, సూడులతో గుచ్చినట్లుబాధ కలగడంసహజం. ఇంకా కొదరిలో కళ్ళు నొప్పిగా వున్నట్లు, తలతిరిగినట్లు అనిపించడం, నడుస్తే కళ్ళు తడబడటం లాంటి లక్షణాలుంతాయి. ఇంతేకాక, బి_1విటమిను లోపం వల్ల గుండెకు, నరాలకు సంభందించి చాలా తీవ్రపరినామాలు సంభావిస్తూవుంటాయి.
బి_1విటమిను లోపంవల్ల నరాల బలహీనత, గుండెదడ, ఒంటికి నీరు పట్టటం, మన దేశంలోనే ఎక్కువ అందులోనూ, ఆంద్రలోని కోస్తాజిల్లాల్లో మరి ఎక్కువ. దీనికి కారణం, ఇక్కడ బాగా పాలిష్ పట్టిన మిల్లు బియ్యం తినడం ఎక్కువ వ్యవహారంలో ఉండటమే. తల్లికి బి_1విటమిను లోపం వుంటే ఆ తల్లి పలు త్గుతున్న పసిబిడ్డకు కూడా బి_1విటమిను లోపంవల్ల అనేక దుష్పరిణామాలుకలుగుతాయి. దానికి కారణం ఆ తల్లిపాలల్లో బి_1విటమిను శతం చాలా తక్కువ ఉండటమే.
బి_1విటమిను లోపం వలన బాధపడకుండా ఉండాలంటే విసురుడు బియ్యం, దంపుడు బియ్యం తినడం అవసరం. అని అందుబాటలో లేనివరు మిల్లుబియ్యంవదినా మరీ పాలిష్ కానివి బియ్యం అతిగా కడగడం, గంజి వార్చివేయడం చేయకూడదు. అలాగే వేపుడు కూరలు తినడం ఆరోగ్యానికి మంచిదికాదు.
****
