Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 19

                     16. ఆశ__నిరాశలతో సంభంధంలేని ఆశ కురుపులు
   
    నాజూగ్గా తాయారవ్వాలని శశాంక సరిగ్గా భైజనం చేయడం మని వేసింది. నెయ్యి వాడడం లేదు. కూరలు, పప్పులు అంతం, మాత్రంగానే తింటోంది. కాని శరీరం సన్నబడటానికి బదులు ఆమె కల్లునిస్తేజంగా తయ్యరయ్యాయి. కంటిరెప్పలమీద బయలుదేరిన చిన్న, చిన్న, కురుపులు శశాంక సౌందర్యాన్ని చేడగోట్టడమే కాకుండా కంటి నిండా నిద్ర పోకుండా బాధ కలిగిస్తున్నాయి. ఇక శశాంకనిచూసిన కాలేజీ అబ్బాయిలు "శశాంక ఎవరికో ఆశపేట్టి ఉంటుంది. అందుకనే కంటిమీద ఆశకురుపులు లేచాయి." అంటూ ఏడిపించడం పరిపాటయింది.

    కంటిరెప్పల మీదపెసరగింజ, శనగగింజలంత పరిమాణంలో కొందరికి తరచూ కురుపులు బయలుదేరి తగ్గిపోతూ వుంటాయి చాలమందిని ఈ  కురుపులు వేడి చేయడం వలన వచ్చాయని చలవ చేయడా కి ఏదో ఒకటి తింటే, మరి కొందరు ఎవరికో ఆశపెట్టిన దానికి ప్రతి ఫలంగా ఇలాంటి కురుపులు వచ్చాయని జోక్ చేస్తూ వుంటారు.

    కంటిరెప్పలమీద వచ్చే ఈ కురుపులనే "స్టెయిన్" అంటారు. ఈ కురుపులు రావాడానికి కంటి రెప్పలతో వుందే "జీన్" గ్రంధులు వాయడమే కారణం. ఈ గ్రంధులు కంటిరెప్పలలో చాలా చిన్నవిగా వుంటాయి. కాని బాక్టీరియా క్రిములు ఈ గ్రంధులను వ్యాధి గ్రస్తంచేయగానే అవి వస్తాయి ఫలితంగా కంటిరెప్పకూడా వస్తుంది. నోప్పిగాకూడా  ఉంటుంది. సాధారణంగా కంటిరెప్ప అంచు అంతా వాచీ లావు అవుతుంది చివరకి కంటిరెప్ప అంచున వుందే ఏదో ఒక వెంట్రుక మెదడులో చీము పొక్కు తేలుతుంది. అలా చీముపొక్కు తేలిన చోట ఆ రెప్ప వేమ్త్రుకని లాగివేస్తె అందులోనుంచి చీము బయటకు వస్తుంది.

    కంటిరెప్పలమీద అంచున ఇలా ఒకటిగాని అంతకు మించిగాని ఒకేసారి అనేక కుత్రుపులు రావచ్చు. అవి పగిలిపోయి కొంత కాలం లేకుండా పోయి మళ్ళీ రావచ్చు. కొందరిలో కంటిమ్మీదకురుపులు రావడానికి ముందు మెడమీద చీముపొక్కులు వస్తూ వుంటాయి. మరి కొందరికి ముఖంమ్మీద మేటిమలు చీముపడుతూ వుంటాయి. లేదా చక్కర వ్యాధి పొదసూపుటుంది. ఇదేమి కాకుండా బలహీనంగా వుంది, రోగనిరోధక శక్తి తక్కువ వుందే వారిలో కంటిరెప్పల మీద  తరుచు కురుపులు వస్తాయి. ఆహారం తగినంత తీసుకుని వారిలో, కంటిమ్మేద కురుపులులేస్తాయి. దీనికి కారణం వీరిలో బాక్టీరియా క్రిములు తేలికగా ప్రవేశించి వ్యాధిని కలిగించాగలగడమే. కంటిమ్మీద కురుపులు యువతీ_ యువకుల్లోనే ఎక్కువ. అంతమాత్రాన పెద్ద వాళ్ళలలో రాకూడదని మాత్రంకాదు.

    తరుచు కంటిమీద కురుపులు వచ్చేవాళ్ళు ఆరోగ్యం పాదవకుమ్డా చూసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి. కురుపులు వచ్చినప్పుడు పెన్సిలిన్ టెట్రాసైకాలిన్స్ లాంటి మందులు తరచూగావాడాలి. చక్కరవ్యాధి వున్నదని అనుమానం కలిగితే మూత్రం, రక్తం పరీక్షలు చేయించుకుని తగిన శికిత్స పోండాలి. అంటేగాని కంటిమీద కురుపులు వచ్చినప్పుడు కేవలం పెన్సిలిన్, టెర్రామైసిన్ అయింటుమెంట్లు వాడితే ఫలితం ఉండదు. అంటేకాదు, యాంటిబయాటిక్స్ ఏంటవాడినా కురుపులు మాతమాటికీవస్తూ వుంటే స్పఫాలోకేకై వాక్సిన్ కూడా తీసుకోవలసి వస్తుంది.

    కంటి రెప్పల మీద కురుపువచ్చి ఒకచోట చీము పావుక్కుగా తేలినట్లయితే ఆ స్థలంలో రెప్పమీదవుందే వేమ్త్రుకుని పీకివేస్తె అందులో నుంచి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గిపోతుంది. ముందే పెన్సిలిన్, టెర్రామైసిన్ లాంటి మందులు వాడితే క్రిములు నశించిపోయి వాపు తగిపోతుంది. నొప్పిగా వున్న సమయంలో కంటిరెప్పలమీద కొద్దిపాటి వేడిగా వుండే నీటితో కావడం పెడుతూన్నట్లు అదిమి వుంచుకోవచ్చు. దాని వలన బాధకూడా తగ్గుతుంది.

    కొందరిలో ఈ కురుపులు కంటిరెప్పల లోపల భాగంలో మొనటెలి చాలా ఇబ్బందికలిగిస్తాయి. అలాంటప్పుడు డాక్టర్లు ఆ కంటిరెప్పను పైకి మడచి కట్టి పేట్టి చిన్నగాటు చేసి చీముపోసినొప్పిలేకుండా చేస్తారు. తరువాత మందులటో ఉపశాంతి కలిగిస్తారు.

    కంటిమీద కురుపులు రావాడానికి కారణం వేడిచేయడం అని ఉపేక్షించక శరీరంలో రోగ నిరావుద్ధక శక్తి తగినంత లేకపోవడం అని భావించి చికిత్స పొందడం అవసరం. లేకపోతే ఆశ నిరాశలతోసంభంధం లేకుండానే కంటిమీద స్టెయిన్ కురుపులు వచ్చి బాధా కరంగా పారినమిస్తాయి.            

                                       ****
   
       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS