ముప్పదియైదు తాళముల, అంగ, సౌంజ్ఞల పట్టిక
_________________________
తాళములు అక్షరములు అంగములు అంగసౌంజ్ఞ అంగవిభాగము
చతుర_దృవ 14 ల_దృ_ల_ల 1_0_1_1 4_2_4_4
తిశ్ర_ధృవ 11 ల_దృ_ల_ల 1_0_1_1 3_2_3_3
మిశ్ర_ధృవ 23 ల_దృ_ల_ల 1_0_1_1 7_2_7_7
ఖండ_దృవ 17 ల_దృ_ల_ల 1_0_1_1 5_2_5_5
సంకీర్ణ_దృవ 29 ల_దృ_ల_ల 1_0_1_1 9_2_9_9
చతుర_మఠ్య 10 ల_దృ_ల 1_0_1 4_2_4
తిశ్ర_మఠ్య 8 ల_దృ_ల 1_0_1 3_2_3
మిశ్ర_మఠ్య 16 ల_దృ_ల 1_0_1 7_2_7
ఖండ_మఠ్య 12 ల_దృ_ల 1_0_1 5_2_5
సంకీర్ణ_మఠ్య 20 ల_దృ_ల 1_0_1 9_2_9
చతుర_రూపక 6 ల_దృ 1_0 4_2
తిశ్ర_రూపక 5 ల_దృ 1_0 3_2
మిశ్ర_రూపక 9 ల_దృ 1_0 7_2
ఖండ_రూపక 7 ల_దృ 1_0 5_2
సంకీర్ణ_రూపక 11 ల_దృ 1_0 9_2
చతుర_జంపె 7 ల_అను_దృ 1_U_0 4_1_2
తిశ్ర_జంపె 6 ల_అను_దృ 1_U_0 3_1_2
మిశ్ర_జంపె 10 ల_అను_దృ 1_U_0 7_1_2
ఖండ_జంపె 8 ల_అను_దృ 1_U_0 5_1_2
సంకీర్ణ_జంపె 12 ల_అను_దృ 1_U_0 9_1_2
చతుర_త్రిపుట 8 ల_దృ_దృ 1_0_0 4_2_2
తిశ్ర_త్రిపుట 7 ల_దృ_దృ 1_0_0 3_2_2
మిశ్ర_త్రిపుట 11 ల_దృ_దృ 1_0_0 7_2_2
ఖండ_త్రిపుట 9 ల_దృ_దృ 1_0_0 5_2_2
సంకీర్ణ_త్రిపుట 13 ల_దృ_దృ 1_0_0 9_2_2
చతురశ్ర_అట 12 ల_ల_దృ_దృ 1_1_0_0 4_4_2_2
తిశ్ర_అట 10 ల_ల_దృ_దృ 1_1_0_0 3_3_2_2
మిశ్ర_అట 18 ల_ల_దృ_దృ 1_1_0_0 7_7_2_2
ఖండ_అట 14 ల_ల_దృ_దృ 1_1_0_0 5_5_2_2
సంకీర్ణ_అట 22 ల_ల_దృ_దృ 1_1_0_0 9_9_2_2
చతుర_ఏక 4 _ ల_ _ 1_ _ 4_
తిశ్ర_ఏక 3 _ ల_ _ 1_ _ 3_
మిశ్ర_ఏక 7 _ ల_ _ 1_ _ 7_
ఖండ_ఏక 5 _ ల_ _ 1_ _ 5_
సంకీర్ణ_ఏక 9 _ ల_ _ 1_ _ 9_
ముప్పదియైదు తాళముల నామములు, అక్షరములు
__________________________
తాళములు పేర్లు పేర్లు పేర్లు
చతుర_దృవ శ్రీరక వటి వరాహవీణ
తిశ్ర_దృవ మణి పిక గణేశవీణ
ఖండ_దృవ ప్రమాణ సక మహేశవీణ
మిశ్ర_దృవ పూర్ణ లర శురేశవీణ
సంకీర్ణ_దృవ భువణ ధర ధాత్రీశరీణ
మిశ్ర_మఠ్య సార హీన గోదావరీ
చతుర_మఠ్య సమ నట వినోదినీ
ఖండ_మఠ్య ఉదయ రిపు మనోదినీ
తిశ్ర_మఠ్య ఉదీర్ణ తప సౌదామిని
సంకీర్ణ_మఠ్య రావ నర ధీశాలినీ
తిశ్ర_రూపక చక్ర బాణ గౌతమీ
చతుర_రూపక పత్తి ఋతు భారతీ
ఖండ_రూపక రాజ తురంగ మహతీ
మిశ్ర_రూపక కుల నిధి సుదతీ
సంకీర్ణ_రూపక బిందు హర దరిత్రి
తిశ్ర_జంపె కదంబ ఋతు లీలాంగ
చతుర_జంపె మధుర హయ వేదాంగ
ఖండ_జంపె చణ వసు శుభాంగ
మిశ్ర_జంపె సుర దిక్ ఛాయాంక
సంకీర్ణ_జంపె కర రవి ఝషాంక
తిశ్ర_త్రిపుట శంఖ తురంగ గీతానుగ
చతుర_త్రిపుట ఆది మాతంగ వర్ణానుగత
ఖండ_త్రిపుట దుష్కర నిధి మహీధర
మిశ్ర_త్రిపుట లీల ఈశ సుధానిధి
సంకీర్ణ_త్రిపుట భోగ విశ్వ ధాత్రీధర
తిశ్ర_అట గుప్త నట లక్ష్మీనాయక
చతుర_అట లేఖ రటి వాణీనాయక
ఖండ_అట విదశ వటి శచీనాయక
మిశ్ర_అట లోయ జటి సతీనాయక
సంకీర్ణ_అట ధీర కర ధాత్రీనాయక
తిశ్ర_ఏక సుధ అనల లక్ష్మీతాళము
చతుర_ఏక మాన అబ్డి వాణీ
ఖండ_ఏక రత శర శచి
మిశ్ర_ఏక రాగ ఆశ్వ సతీ
సంకీర్ణ_ఏక వసు నిధి ధాత్రీ
__ * __
