జతి/ ధీంధికి తకదొడ్దొందీందా దిందాకిట దొద్దోదీందా
కిటతక తదిగిణత, తకతదిగిణత. తదిగిణత, దిగిణతగిణత.
మిశ్ర త్రిపుట :- 11 అ. ల_దృ_దృ లీలతాళం.
1_0_0
జతి/ దీంధీంత, తకతత్తొంత, దీందీంత, తకతత్తొంత !!
ధీం ధీం తతొం, ధీం ధీం తతొం, ధీం ధీం తత్తొం
ఖండ త్రిపుటః :- 9 అ. ల_దృ_దృ దుష్కరతాళం.
1_0_0
జతి/ తద్ధిత్తా హతఝెంతరి తకుందరి కిటతక _ తదిగిణత _ తదిగిణత. తదిగిణత.
సంకీర్ణ త్రిపుట :- 13 ఆ. ల_దృ_దృ భోగతాళం.
1_0_0
జతి/ తా ధిగ్ ధిగ్ ధాధా, తిటిగధగధిఘినదా, తిటిగధ
___________
గధిఘినదా, తిటిగధ దధిఘినదా.
______________
చతురశ్ర అట :- 12 అ. ల_ల_దృ_దృ శేఖతాళం.
1_1_0_0
జతి/ తఝెణు తకఝెణు తకధిమితా, తకుందరి
కిటతక తకధిమిత ! ధిమిధిమిత ధిమిత
తకతక తఝెంత తకతక తఝెంత తక తఝెంత తక తఝెంత
తఝెంత, తదిగిణత, తదిగిణత, తదిగిణత.
తిశ్ర అట :- 10 అ. ల_ల_దృ_దృ గుప్తతాళం.
1_1_0_0
జతి :- తద్ధిత్తరిత్త ఝెణు తద్ధిత్తా, తళాంగుతొం. తరికిటతొం.
___________
తకది తరిత్తఝెణు తద్ధితై, తళాంగుతొం, తళాంగుతొం
___________
తద్ధిత్తరిత్తఝెణుత, తకధిత రిత్తఝెణుతై !
తద్ధిత్తరిత్తఝెణు, తకద్ధిత్తరిత్తఝెణు. తరిత్తఝెణు.
తరిత్తఝెణు, తదీంగిణత, తకతదీంగిణత.
తకధికు తదీంగిణత తదిగిణత. తదిగిణత, తదిగిణత.
ఖండ అట :- 14 అ. ల_ల_దృ_దృ విదళతాళం.
1_1_0_0
ధాధా ధింధా కిటధాధింధా కిటతక
ధాడధాఘిణ్ణ. ధాడధాఘిణ్ణఘిణ్ణ
_____________
ధాఘే తిరికిట ధిణ్ణఘిణ్ణధా, దాఘే తిరికిట ధిణ్ణఘిణ్ణధా
______________________
దాగె తిరికిట ధిణ్ణఘిణ్ణ, తద్దీంగిణత, తద్దీంగిణత, తద్దీంగిణత !!
సంకీర అట :- 22 ఆ, ల_ల_దృ_దృ దీరతాళం
1_1_0_0
జతి/ తగణం తరితగజగణం త తకిట తఝేకిణం తరి
ధణా ధణా ! తఝెంత ! ధణాంత గధీంత
రితాంత. తకాధికీఝేణు తధిగిణతొం,
తద్దీంగిణత, తద్దీంగిణత. తద్దీంగణత !!
చతురశ్ర ఏకతాళం :- 4 అ. ల మానతాళం.
1
జతి/ ధిగిణత.
తిశ్ర ఏక :- 3 అ. ల సుధాతాళం.
1
జతి/ గిణత.
మిశ్ర. ఏక :- 7 అ. ల రాగతాళం.
1
జతి/ తక తదిగిణత.
ఖండ ఏక :- 5 అ. ల రతితాళం.
1
జతి/ తకతకిట.
సంకీర్ణ ఏక :- 9 అ. ల వసుతాళం.
1
జతి/ కిటతక తదిగిణత.
