Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 18

    అదే మధూళీని అమితంగా ఆకట్టుకున్న విషయం.

                                    *    *    *    *

    ఉదయం పదిగంటల సమయం.

    సామ్రాజ్యం యింట అడుగుపెట్టిన ధన్వి విభ్రాంటిగా నిలబడిపోయాడు. సామ్రాజ్యంతో మరెవరో అమ్మాయి వుండటం చూసి.

    "మిస్ మధూళీ.....హి యిజ్ ధన్వి....."

    అప్పుడు పక్కకి తిరిగి చూసింది మధూళీ.

    అవాక్కయి నిలబడ్డ ధన్వి సామ్రాజ్యం చెప్పినట్టే అనిపించింది తోలిచూపులోనే. వర్ణనకి అందని వజ్రకవచంలా .....ప్రశాంతంగా ప్రకాశిస్తున్న జ్వాలాకెరటంలా .....ఎన్ని సమస్యల పాత్రలనైనా విశ్లేషించగల చూపులతో కనిపిస్తూ సైకత పరావర్తనం చెందుతూ పసితనంలా.....సింధూరాంబరాంలా....ఉవ్వెత్తున లేచే ఉషోదయంలా......చేసే నిశ్శబ్దంలా ....స్త్రీత్వపు పొలిమేరల్ని స్పృశించగల నీహారకణంలా .....

    "నమస్తే" మనోవత్రపు అంచునుంచి చూపులు తెగి దృష్టిని మరల్చుకోలేనంత బిడియంగా మధూళీ లేచి నిలబడింది.

    చేతులు జోడించిన ధన్వి స్థితి కూడా అలాగే వుంది. ముక్కలవుతున్న కాలపు రెక్కలు మనసు హద్దుల్ని, ఆలోచనల అఖతాల్ని సందిస్తుంటే......తపస్సుని చెరిపే మిణుగురులాంటి చూపుల చూపుల అల్లిక అనుభవం లేని వసంతాల చిలిపితనపు చిరుగాలుల్ని పైకి సంధించి పెడుతుంటే.....

    "హల్లో" నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పలకరించాడు శక్తిని కూడదీసుకుంటూ. అణువంత తత్తరపాటుతో "సామ్రాజ్యం మిరోస్తున్నట్టు చెప్పలేదు" అన్నాడు గొణుగుతున్నట్టుగా.

    "నిజమే" ఇద్దర్ని మార్చి మార్చి చూడటంతో బాటు యిద్దరూ మేధావులైన వ్యక్తులు తొలిసారిగా కలుసుకోగానే ఒకరినొకరు మరీ యింత క్లుప్తంగా పరామర్శించుకొంటారని యిప్పుడే తెలిసినట్టు కుతూహలంగా అంది సామ్రాజ్యం- "కావాలనే చెప్పలేదు."

    కూర్చున్నాడు మౌనంగా.

    మధూళీ తనూ అతడికి అభిముఖంగా అసినురాలవుతూ "కానీ నాకు మీరోస్తున్నట్టు తెలుసు" అంది మాటలు కూడగట్టుకుంటూ.

    "అంతసేపూ చాలా ఉత్సాహంగా మాట్లాడిన మధూళీ యిలా ముడుచుకుపోవడం సామ్రాజ్యానికి విస్మయంగా వుంది. ఒకటి రెండేళ్ళు ధన్వి కన్నా చిన్నది కావచ్చు. కానీ రచయిత్రిగా చాలా తెలివైనదిగా రచనల ద్వారా నిరుపించుకున్న యువతి ఆమె.

    "ధన్వి మాటలు కరుగ్గా వుంటాయేమో కాని మనిషి సాత్వికుడే" సామ్రాజ్యం అంది మధూళీతో "మీరు ఫ్రీగా మాట్లాడొచ్చు."

    అసలేం మట్లాడాలి?

    "మీరు నా సీరియల్ చదివారని సామ్రాజ్యంగారు చెప్పారు" మధూళీ సంభాషణ ప్రారంభించింది ముందుగా. "అంతకుమించి మీరు ఒరేషియన్ రీడర్ అని, మంచి విమర్శకులని అనగానే....."

    "సామ్రాజ్యం తరచూ అతిశయోక్తులు మాట్లాడుతుంది" చటుక్కున అన్నాడు. "నేను సాహిత్యం చాలా చదివిన మాట నిజమే కానీ, మీ రచనలు చదవలేదు" సామ్రాజ్యం బాగుంది అంటే 'నీరవం' తొలి భాగం చదినాను."

    "అంతగా నచ్చలేదనుకుంటాను కదూ?" అంది మధూళీ.

    పరిచయమైనా తొలిక్షణంలోనే ముక్తసరిగా ఒక్కమాటలో అనిపించింది చెప్పి బాధపెట్టడం సమంజసంగా తోచలేదేమో. "భారతదేశ బాషల్లో తెలుగు లిపికి వున్న ఉచ్చారణ సౌలభ్యం మరో భాష లిపికి లేదంటాడు ప్రొఫెసర్ హాల్టన్."

    మధూళీ విస్మయంగా తలపైకెత్తి చూసింది.

    "క్షమించండి.....నేను అభిప్రాయం చెప్పటానికి బదులు నా మేధస్సుని మీముందు ప్రదర్శించటానికి యత్నించడంలేదు."

    ధన్విలో భేషజం కన్నా నిజాయితీ కనిపించింది.

    "నాకున్న పరిమితమైన పరిజ్ఞానరీత్యా చెప్పాలి అంటే ఆధునిక తెలుగు సాహిత్యం మీద మన సాంప్రదాయక సాహిత్యం కన్నా, విదేశీపాలన మూలంగా పాశ్చత్య ప్రభావమే చాలా రకాలుగా రూపాంతరాలు చెంది ఇప్పటి నవలగా మారింది.....రోమేంటినిజమ్, రియలిజమ్, నేచరలిజమ్, సింబాలిజమ్, నర్రియలిజమ్, ఇలా చాలా ఇజాల మాటలు మధ్య నుంచి చివరికి మనోవిజ్ఞానశాస్త్ర ప్రాతిపదికపై పాత్రల్ని సృషించడం దాకా వచ్చింది. "క్షణం ఆగి, "మీకు విసుగనిపిస్తే సరాసరి పాయింటుకు వచ్చేస్తాను" అన్నాడు ధన్వి.

    "నోనో!" ఉద్విగ్నంగా అంది అదే మధూళీని అమితంగా ఆకట్టుకున్న విషయం.

    "నొనో!" ఉద్విగ్నంగా అంది అదే మధూళీని అమితంగా ఆకట్టుకున్న విషయం.

    "నోనో !" ఉద్విగ్నంగా అంది మధూళీ. "తెలీని విషయాలు నేర్చుకుంటాను."

    ఆమె ధన్విని సంతృప్తిపరచటానికి అలా మాట్లాడలేదు.....కొత్త అనిభావాలు కాంతి పేటికలో అడుగుపెట్టి అతి స్వల్పకాలంలో సాహితీపదాల సౌందర్యాల్ని అతడి ద్వారా చూస్తున్న అనుభూతితో నిజాయితీగా అంది.

    "యుసీ మిస్ మధూళీ.......!" ఆమె కళ్ళలో మెరుపుల్ని, మెప్పుని గమనిచే మూడ్ లో లేడు ధన్వి. "ఏ సాహిత్యమైనా ఎన్నాళ్ళు బ్రతుకుతుంది అన్నది నిర్ణయించేది పాఠకులే......'అర్నార్ట్ మెధ్యూ ' చెప్పినట్టుగా "నిత్య పల్లవమైన సాహిత్యం మోడువారదు.....'సహిత స్వభావఃసాహిత్యం' అన్న సూక్తి ప్రకారం సంఘ సంక్షేమాన్ని సంపూర్ణంగా సమాయత్తపరిచేది సాహిత్యం.....సాహితి విలువలకన్నా మార్కెటింగ్ టెక్నిక్ సాహిత్యప్రక్రియని డామినేట్ చేస్తున్నాయి. మీ రచన కూడా దీనికి అతీతం కాదనిపిస్తుంది."

    హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మధూళీకి కోపం రాలేదు.....మరింత వివరంగా అతని అబిప్రాయం తెలుసుకోవాలనిపించింది.

    "సాహిత్యానికి ముఖ్యంగా కావాల్సింది చదివించే గుణం.....ఒప్పుకుంటారా?" అడిగాడు ధన్వి.

    తలపంకించింది జవాబుగా.

    "అలా చదివించడం కోసం ఓ రచయిత సెక్సుని దట్టిస్తే, మరొక రచయిత అర్ధం లేని పాత్రలతో హాస్యాస్పదమైన సన్నివేశాలతో పేజీల్ని నింపాలని ప్రయత్నిస్తాడు. ఇక మీవరకూ వస్తే, మీరు పాఠకులకేం చెప్పాలి అన్న పాయింటుకన్నా, మీకు తెలిసిన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించడం ధ్యేయంగా కనిపించింది. బస్- అంతే!"   

 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS