Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 17

    పోషకహరలోపంవల్ల కూడా కాటరాక్టువస్తుంది. ముఖ్యంగా ఎమైనోయాసీడ్స్ లోపంవలన, రోబోప్లేమిస్ లోపంవలన కేటారాక్టు ఏర్పడుతుంది. అలాగే మందుల రూపంలో తీసుకునే కొన్ని కెమికల్స్ వలనకూడా కంటి లోపల వుందే లెన్స్ దెబ్బతిని కాటరాక్టు ఏర్పడవచ్చు. కాల్షియం కూడా కాటరాక్టు కి ఒక కారణం. పెద్దమెరుపునకు సంభందించిన వెలుతురూ కంటిలోనుంచి ప్రసరిమ్చినా ఏ కారణం వలననైనా హైఓల్టేజ్ కరెంటు శరీరం ద్వారా ప్రసరిమ్చినా కాటరాక్టుఏర్పడవచ్చు. అంటే కాకుండా ఎక్సురేలకి రెడిషయన్ కి ఎక్కువ గురి అయినా కాటరాక్టు రావచ్చు.

    చిన్న పిల్లల్లలో కాటరాక్టు రావడానికి తల్లి గర్భవతిగా వున్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడం, పోషకహార లోపం ఉండటం ముఖ్యకారణం. ప్రోటీన్ల లోపం ఉండబట్టి పిండ నిర్మాణ సమయంలోనే బిడ్డ లెన్స్ నిర్మాణము దెబ్బతింటుంది. కొందరు తల్లులు గర్భావతులుగా వున్న ప్పుడు వైరల్ వ్యాధికి గురికావడంవలన కూడా పుట్టే బిడ్డ కాటరాక్టు తో పుట్టడం జరుగుతుంది. గర్భవతిగా వున్నప్పుడు తల్లి నుంచి బిడ్డకి తగినంత రక్త సరఫరా లేకపోతే బిడ్డకి ప్రాణవాయువు రక్తంద్వారా లభించక పిండనిర్మాణంలోనే లెన్స్ దెబ్బతిని పోషకాహారం లేకపోయినా, విటమిన్ 'డి' లోపం ఏర్పడినా చిన్న పిల్లలలో కాటరాక్ట్ వస్తాయి.

    చిన్న పిల్లలలో అయినా పెద్దవాళ్ళకి అయినా చూపుమందగిస్తే వెంటనే డాక్టరుకి చూపించడం అవసరం. కాటరాక్ట్ వలన చూపుమందగించటం తప్ప వేరే బాధ లేదు కదా అని కాటరాక్టు ని అతిగా ముద్ర  పెట్టుకుంటే గలాకోమాలాంటి కాప్లీకేశన్లు వచ్చి కంటి చూపే శాశ్వతంగా పోవడం, కంటిగుడ్డులో నుంచి "లైన్స్" నెట్టుకుని బయటకు వచ్చి దుష్పరిణామాలు రావడం జరుగుతాయి అందుకని కాటరాక్ట్ వున్నవారు దాకత్రు కి చూపించు కుని దాకత్రు చెప్పినట్లు అపరేషను చేయించుకోవాలి అరేషనుకి భయపడి ఎవరో ఏదో చెప్పారని కంటికి మందు చుక్కలు వేసుకుంటే కాటరాక్టు కరిగిపోతుందని అనుకోవడం భ్రమ. కంట్లో చుక్కల మందు వేసుకుంటే కాటరాక్ట్ కరిగిపోయి కన్ను చూపు మామూలు మందులు లేవు. అందుచేత కంటికి చడాక్టరు చెప్పిన విధంగా చేయడం అవసరం.                

                                                                                ****  
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS