Previous Page
Next Page
--Select Page--
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 1
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 2
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 3
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 4
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 5
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 6
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 7
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 8
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 9
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 10
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 11
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 12
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 13
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 14
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 15
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 16
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 17
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 18
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 19
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 20
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 21
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 22
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 23
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 24
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 25
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 26
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 27
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 28
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 29
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 30
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 31
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 32
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 33
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 34
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 35
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 36
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 37
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 38
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 39
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 40
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 41
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 42
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 43
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 44
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 45
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 46
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 47
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 48
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 49
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 50
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 51
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 52
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 53
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 54
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 55
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 56
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 57
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 58
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 59
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 60
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 61
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 62
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 63
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 64
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 65
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 66
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 67
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 68
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 69
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 70
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 71
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 72
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 73
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 74
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 75
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 76
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 77
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 78
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 79
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 80
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 81
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 82
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 83
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 84
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 85
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 86
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 87
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 88
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 89
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 90
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 91
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 92
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 93
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 94
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 95
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 96
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 97
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 98
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 99
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 100
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 101
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 102
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 103
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 104
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 105
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 106
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 107
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 108
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 109
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 110
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 111
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 112
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 113
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 114
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 115
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 116
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 117
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 118
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 119
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 120
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 121
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 122
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 123
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 124
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 125
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 126
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 127
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 128
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 129
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 130
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 131
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 132
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 133
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 134
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 135
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 136
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 32
క్రాఫర్డ్ మహాశయుడు యింటి ముందు పూల తోటలో కూర్చుండి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. లింకన్ అడుగులో అడుగు పెట్టుకుంటూ ఆయన ముందుకు వెళ్లాడు. తల వంచుకొని గురువుగారి ముందు మౌనంగా నిలబడ్డాడు. శిష్యుని వాలకం చూడగానే ఏదో అనుమానం కలిగింది ఆచార్యుడికి. లింకన్ చేతులలో అట్టలు చిరిగి అందం తరిగి పాడైపోయి ఉన్న పుస్తకం చూచాడు క్రాఫర్డ్ మహాశయుడు.
ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. ఆయన మండిపడుతూ "ఏమయ్యా! లింకన్ మహాశయా! చివరకు అనుకున్నంతపని చేశావుగదూ! అంత అందమైన పుస్తకం, అంట అమూల్యమైన పుస్తకం నామరూపాలు చెడగొట్టి నాశనం చేశావుగదూ! అందుకే నేను ఎప్పుడూ ఎవ్వరికీ పుస్తకాలు ఇవ్వనని అంతగా చెప్పాను. అసలు నీవంటివాడికి అంత మంచి పుస్తకం అడగగానే ఇవ్వటం నాదే పొరపాటు! అంతేనా?" అని కేకలు పెట్టాడు.
లింకన్ వంచిన తల ఎత్తకుండా "క్షమించండి గురుదేవా! నేను బుద్ధి పూర్వకంగా ఈ పొరపాటు పని చేయలేదు. అర్ధరాత్రి దాకా చదువుకొని పుస్తకం కిటికీలో పెట్టి నిద్రపోయాను. అనుకోకుండా అంత పెద్దవాన కురిసింది. ఆ జల్లులో తడిసి ఈ పుస్తకం ఇలా పాడయిపోయింది. నా తెలివి తక్కువతనం నాకు అర్థమైంది. ఇలా జరిగినందుకు ఎంతగానో చింతపడుతున్నాను" అని పలికాడు.
ఆ మాటలు విని గురువుగారు కోపంగా "ఎంత చింతపడితే ఏంలాభం! నా పుస్తకం ఇప్పుడు బాగుపడుతుందా? అదంతా కాదు నీవు పుస్తకం విలువ కట్టితీరాలి. మరి నేనేమీ కోటీశ్వరుణ్ణికాదు; నీవంటివాళ్లు పాడుచేస్తుంటే కొత్త పుస్తకాలు కొనితెచ్చుకోవటానికి? తెలిసిందా" అన్నాడు గురువుగారు.
లింకన్ సిగ్గుపడుతూ, "మరి నా దగ్గర డబ్బులేమీ లేవు. మీకు పుస్తక మూల్యం ఎలా తెచ్చిపెట్టేది?" అన్నాడు సందేహంగా.
"డబ్బులేకపోతే ఏం? కాళ్లూ చేతులూ ఉన్నాయిగా కష్టపడి పనిచేయటానికి. ఒళ్లువంచి ఎంత డబ్బయినా సంపాదించవచ్చు." అన్నాడు గురువుగారు.
"అయితే చెప్పండి గురుదేవా! నన్ను ఏమి పని చేయమంటే ఆ పని చేస్తాను. మీ ఋణం తీర్చుకునే మార్గం చెప్పండి" అని అడిగాడు లింకన్.
"మరి అలా దారికిరా! ముందు ఆ పుస్తకం అక్కడ పెట్టు. మూడురోజులపాటు మా తోటలో ఉన్న గడ్డీగాదమూ శుభ్రంగా దోకిపారవెయ్యి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తే, నీకు రావలసిన కూలిక్రింద నా పుస్తకం ఖరీదు చెల్లుబెట్టుకుంటాను." అని పలికాడు క్రాఫర్డ్ మహాశయుడు.
లింకన్ గుండెలు తేలిక పడినట్లు అయింది. అతడు మూడురోజులపాటు కష్టపడి గురువుగారి తోటలో గడ్డిదోకాడు. కలుపు తీశాడు. అతని కాయకష్టం వల్ల నాలుగవ నాటికి పుస్తకం వెల చెల్లిపోయింది.
"ఇదుగో లింకన్! నీ బాకీ తీరిపోయింది. ఇక నువ్వు వెళ్లవచ్చు" అన్నాడు క్రాఫర్డ్ మహాశయుడు. లింకన్ గురువుగారికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. క్రాఫర్డ్ నవ్వుతూ "నీ ఓర్పుకు చాలా సంతోషించాను. ఇదిగో! ఈ పుస్తకాన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను తీసుకో" అని ఆ గ్రంథం అతనికి బహూకరించాడు.
లింకన్ కోరుకున్న గ్రంథం అతని సొంతం అయింది. అతడు సంతోషంగా పుస్తకం అందుకొని ఇంటికి బయలుదేరాడు. అబ్రహాం లింకన్ ఇంటికి వచ్చి ఆనందంగా అటూ ఇటూ తిరిగాడు. కష్టపడి తెచ్చుకున్న ఆ బంగారు పుస్తకాన్ని ముద్దు పెట్టుకుంటూ "చాలామంచి పని చేశాను. మూడు రోజులపాటు ఒళ్లువంచి పనిచేసి మంచి పుస్తకం సంపాదించాను. ఇక ఈ పుస్తకం నలగకుండా మాయకుండా హాయిగా చదువుకుంటాను. బాగా చదువుకుంటే ఎప్పటికైనా వాషింగ్టన్ మహాశయుడి లాగా గొప్పవాణ్ణి కాకపోను!" అని మరీ మరీ మురిసిపోయాడు అబ్రహాం లింకన్.
* * * *
Previous Page
Next Page
--Select Page--
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 1
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 2
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 3
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 4
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 5
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 6
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 7
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 8
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 9
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 10
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 11
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 12
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 13
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 14
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 15
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 16
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 17
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 18
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 19
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 20
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 21
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 22
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 23
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 24
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 25
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 26
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 27
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 28
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 29
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 30
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 31
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 32
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 33
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 34
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 35
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 36
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 37
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 38
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 39
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 40
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 41
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 42
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 43
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 44
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 45
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 46
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 47
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 48
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 49
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 50
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 51
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 52
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 53
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 54
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 55
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 56
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 57
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 58
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 59
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 60
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 61
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 62
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 63
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 64
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 65
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 66
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 67
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 68
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 69
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 70
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 71
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 72
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 73
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 74
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 75
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 76
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 77
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 78
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 79
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 80
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 81
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 82
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 83
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 84
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 85
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 86
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 87
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 88
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 89
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 90
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 91
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 92
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 93
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 94
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 95
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 96
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 97
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 98
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 99
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 100
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 101
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 102
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 103
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 104
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 105
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 106
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 107
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 108
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 109
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 110
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 111
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 112
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 113
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 114
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 115
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 116
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 117
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 118
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 119
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 120
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 121
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 122
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 123
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 124
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 125
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 126
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 127
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 128
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 129
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 130
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 131
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 132
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 133
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 134
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 135
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 136