Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 14

    ఆ రోజు ఉదయం న్యూఢిల్లీ న్యూస్ పత్రికల్లో 'కిన్నెరా బ్యాంకు' దోపీడీ  గుర్తైన వార్త వచ్చింది.
    సెంట్రీ సజీవదహనం అయినా విషయం ప్రముఖంగా రాసారు. వేలిముద్రల నిపుణులు, పోలీసు డాగ్స్, ఫోటో గ్రాఫర్లు, రిఫావుర్తర్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దావుపెడీ ఎలా జరిగింది నిర్దారణ కాలేదు. సెంట్రీ ఎలాచనిపోయిందీ మిష్టరీగానే వుంది. పెట్రోలు లాంటి పదార్ధంతో సెంట్రీ తగలబెట్టలేదని అర్దమవుతోంది. షాక్ కొట్టి మరణించినట్టు వున్నా బూడిదగా మారడం ఎలా సంభవం? రకరకాల ఆలోచనలు పోలీసు అధికారులుల్ని కందిరీగాల్లా చుట్టుముట్టాయి. అర్దరాత్రి జరిగిన ఆ ఘాతుకాన్ని ముందుగా చూసింది ఓ విలేఖరి. ఆఫీసు నుంచి ఇంటికి బయల్దేరుతూ కిన్నెరా బ్యాంక్ షట్టర్త్స్ ఓపెన్ చేసి వుండడం చూసి తన ఆపి లోపలికి వెళ్ళాడు. లోపల బూడిద కుప్పులా మారిన తెమ్త్రీ కనిపించాడు. లాకర్ ఓపెన్ చేసి వుండడం మరో సెంట్రీ స్పృహ తప్పి పడివుండడం...వెంటనే తన కాలానికి, కెమేరాకు పనిచేప్పాడు. ఫోలీసులకు సమాచారం అందించాడు. ఆ వార్తను అందరికన్నా తనే ప్లాష్ చేయాలనుకున్నాడు. అతని చేతివేళ్లు వేగంగా కదులుతున్నాయి. జరిగిన సంఘటనను, రిఫావుర్తర్ గా తయారుచేసాడు.
                                               ***
    బ్యాంక్ లూటీ అయినా విషయం తెలియగానే ఫోలీసు య్మత్రామ్గం అప్రమత్తమైంది. బ్యాంక్ మేనేజర్ పరుగు పరుగున వచ్చాడు. పోయిన డబ్బు లక్షల్లో వుంది. లక్కీగా ఆరోజు జీతాలకోసం కొన్ని కంపెనీలు డబ్బు డ్రాచేసి తీసుకెళ్ళాయి.
    ఢిల్లీలాంటి నగారలల్లో ఇలాంటివి సర్వసాధరణమే. కానీ యిలా ఓ మనిషిని సజీవదహనం చేయడం ఫోలీసుశాఖను ఆశ్చర్యపరిచింది.
    డిసిపి ఆ వార్తని మొదటగా ప్లాష్ చేసిన రిఫావుర్తర్ పిలిపించాడు.
    అతని పేరు నితీష్ రాయ్. అతడ్ని అరగంటపాటు ప్రశ్నలు వేసాడు.
    నితిషరాయ్ డిసిపి ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమె సమాధానం చెప్పాడు. మరికొన్నింటికి తెలియదని చెప్పాడు.
    ఆరోజు రాత్రి బ్యాంకు దోపిడీకి గురైన విషయం ఫోలీసులకు ఇన్ ఫామ్ చేయడానికి పబ్లిక్ టెలిఫోన్ బూత్ కోసం వెతుకుతుంటే ఓ వ్యక్తి తాపేగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పిలిచినా పలకలేదు. అతని దగ్గర పెద్ద బ్యాగ్ చివరల నుంచి ఐదువందల రూపాయల కట్ట కనిపిస్తోంది. తను అతన్ని అడ్డంగించినా ఒక్కా తోపు తోసాడు. అతని మొహం తను ఎన్ని వేళ జనం మధ్య వున్నా గుర్తుపట్టగలడు.
    ఆ విషయం అప్పుడే ఫోలీసులకు చెప్పదల్చుకోలేదు. చెబితే ఆ విషయాన్ని ప్లాష్ చేయుద్దాంటారు. ఇలాంటి సెన్సేషనల్ న్యూస్ ప్లాష్ చేసే అవకాశం అరుదుగా వస్తుంది.
                                              ***
    మరుసటిరోజు న్యూఢిల్లీ న్యూస్ అనే పేపరులో 'అ' ఆగంతుకుడు ఎవరు/' అన్నా శీర్షకతో న్యూస్ ఐటమ్ వచ్చింది. దోపిడీ జరిగిన సమయంలో ఓ వ్యక్తి రోడ్డుమీద నడుస్తూ వెళ్లిపోయాడని, అతని చేతిలో ఓ బ్యాకు వుందని, అతన్ని అడ్డగించిన విలేకరిని తోసేసాడని... ఆ వార్త సారాశం.
    ఇంకా ఈ విషయంలో తమ పత్రిక లోతుగా పరిశీలించనందని,కొత్త కోణంలో కొత్త విషయాలు తెలియజేస్తాయని రాసిందా పత్రిక. నితీష్ రాయ్ పని అది.
                                                 ***
    "డామిట్... వాటీజ్ డిస్..." కోపంగా న్యూఢిల్లీ న్యూస్ పత్రికను నెల మీదకి గిరాతేస్తూ అన్నాడు ఖాన్.
    "సమ్ థింగ్ ఈజ్ రాంగ్..." ఎవరో ఓ వ్యక్తి భస్మ ను అడ్డగించి నప్పుడు దాన్ని టేకిటీజీగా తీసుకోవడం పొరపాటైంది. ఇప్పుడా రిపోర్టర్ మరిన్ని వుశాయాలు సేకరిస్తే కష్టమే అంతేకాదు, బ్యాంకు చుట్టుపక్కల అలాంటి వ్యక్తిని ఐడెంట్ ఫై చేయడానికి విలేఖరి సిద్డమయ్యాడట..." కరంజియా చెప్పాడు.
    "మొదట్లోనే మన ప్రయత్నం బెడిసికొట్టింది..." ఖాన్ కోపంతో అనేసాడు.
    "నో మిస్టర్ ఖాన్... మనం భయపాడాల్సిన పనిలేదు. అతని వివరాలు లల్లూరామ్ ద్వారా తెలుసుకోండి. ఆ విలేకరి ఎ టైం లో యింటికి బయల్దేరుతాడో తెలుసుకుని మన భస్మను పంపి చంపమని చెబితేసరి..." అగర్వాల్ అన్నాడు.
    "ప్రాబ్లం క్రియేట్ అవ్వదా?" ఖాన్ సందేహంగా అడిగాడు.
    "ఏమీ కాదు... ఈ ఢిల్లీలో రోజు రోజూ క్రైం రేటింగ్ పెరుగుతోంది. అందులో ఇదొక్కటీ అనుకుంటారు. అదీకాక అతని బ్యాగ్రౌండ్ సేకరించాను. అతనికి వెనకా ముందూ ఎవరూ లేరు. పత్రికాఫేసులో కూడా అతనికి శత్రువులే ఎక్కువ. ఓ విషయంలో ఎడిటర్ కూ యితనికీ మధ్య గావుదవైమ్ది. పత్రిక చైర్మెన్ కు మీద సధభీప్రాయం వుండడంవల్ల అలాగే పత్రికలో వుండిపోయాడు.
    సో... మనం అనుకున్న ప్రమాదం ఏమీ వుండదు" కరంజయా చెప్పాడు.
    "దెం... ప్రొసీడ్" అన్నాడు ఖాన్.
                                              ***
    "ఏయ్ మౌనా... పేపర్ చూశావా? బ్యాంక్ రాబరీ... హారిబుల్ కదూ..." అంది భామిని.
    "బ్యాంకులు దోచుకోవడం మామూలైంది" అంది సుచిత్రశర్మ.
    "సర్లే... ఆ లూటీలు, మర్డర్లు మనకెందుకులే..." అంది శర్మిష్ట.
    "ఫోనీ... ఇవాళెం చేద్దామో చెప్పండి... రేపట్నుంచీ మళ్ళీ బిజీ షెడ్యూల్ కదా..." అంది భామిని.
    "నేను మూడ్రోజులపాటు సెలవు పెట్టాను" మౌన అంది.
    "మూడ్రోజులా? ఏంటీ కోంపదీసిఆ మూడ్రోరోజులూ కాదుకదా" కన్నిగీటి అంది భామిని.
    "ఏ  మూడ్రారోజులు?" భామిని కావాలనే అడిగింది.
    "కేర్ ప్రీ రోజులు " సుచిత్రశర్మ అంది.
    మౌన మొహం ఎర్రబడింది.
    "మీకసలు సిగ్గుందా?" అంది వల్లుమండి.
    "అది వుంటే ఇలా ఎందుకు మాట్లాడతాంగానీ, యింతకీ సెలవెందుకు పెట్టినట్టో..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS