ఆమె అలా ఎంతసేపు వుందో సునీల్ కు తెలిసే అవకాశం లేదు. కాని....తెల్లగా తెల్లావారాక అప్పటికి స్నానం చేసి వెళ్ళిపోవడానికి సిద్దంగా వున్న శాంతి అతనిని నిద్ర లేపేవరకు సునీల్ మత్తు వదలలేదు.
శాంతిని చూడగానే రాత్రి జరిగిపోయింది అంతా గుర్తుకు వచ్చింది.
సునీల్ .....నువ్వు నాకు ఇచ్చిన సుఖానికి నేను ఇచ్చే బహుమానం ఇరవై వేలు.....బాగ్ లో నుండి రెండు నోట్ల కట్టలను తీసి అతని ఒడిలో పడవేస్తూ అన్నది.
ఆమె మాటలు అతనికి ఒక పట్టాన అర్ధం కాలేదు.
"అంటే....."
"ఇంకా అర్ధం కాలేదా....నన్ను సుఖ పెట్టినందుకు, ఖరీదు కట్టి ఇస్తున్నాను.
"మీ సుజాత అక్కను ఒకసారి పిలువు"
సునీల్ రోషంతో అన్నాడు.
"ఓ.....అసలు విషయం నీకు తెలియదు కదూ....ఆమె నాకు అక్క కాదు.... నేను ఆమెకు చేల్లిలినీ కాదు..... ఈ ఇంటి ఓనర్ ఆమె"
ఆశ్చర్యంతో నోరు వేల్లబెట్టాడు అతను.
"అవును....ఆమె నీ విషయం చెప్పి నిన్ను ఎలాగయినా ముగ్గులోకి దించి సుఖపడమని సలహా యిచ్చి వెళ్ళింది. మాకు ఇలాంటివి మామూలే....నీకు కొత్తగా ఉందేమో కాని.... సుజాతే కాదు, నాలాంటి కొందరు ఆడవాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఇలా పరాయి మగవాళ్ళ దగ్గర సుఖం కోసం వెంపర్లాడడం మాకు అలవాటే. అదంతా నాకు చెప్పే ఓపిక లేదు కానీ కావాలంటే సుజాత వచ్చేవరకూ ఇక్కడే వుండి నీ అనుమానాలన్నీ ఆమెను అడిగి తీర్చుకో. బైదిబై .....మొత్తం తీసుకోకు సగం డబ్బు సుజాతకు ఇవ్వు బంగ్లా మెయిన్ టేనేన్స్ వగైరాలకు అవసరం.
వెళ్ళి పోయిందామే.
విలాసంగా విరజిమ్మిన డబ్బు కట్టలను తీసి పక్కన పెడుతూ ఆమె చెప్పినా చెప్పకపోయినా సుజాత వచ్చేవరకూ ఆగి, అసలు విషయం ఏమిటో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.
అతనిలో ఒక విధమయిన తెగింపు బయలుదేరింది.
అందుకే అంతకు ముందున్న బెదురు ఇప్పుడు లేదు.
తన స్వంత ఇంటిలో వున్నట్టు బాత్ రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చాడు.
పది గంటల ప్రాంతంలో సుజాత వచ్చింది.
తన కోసం సునీల్ ఎదురు చూస్తుంటాడని ఊహించని సుజాత వచ్చీ రావడంతోనే అతనిని చూసి ఆశ్చర్యపోయింది.
"హాయ్ సునీల్! హౌ ఆర్ యూ?"
"నాకేం నేను బాగానే వున్నాను. కానీ నువ్వు చేస్తున్నపనే నాకు బాగోలేదు.....అసలు నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు?"
"మగసిరి ఉన్న మగవాడివి ....కండలు తిరిగిన నీ శరీరంతో అమ్మాయిల శరీరాన్ని పిండి చేయగల మొనగాడివి .....ఎంత లావు ఆడవాళ్ళనయినా అమ్మా అనిపించగల సత్తా వున్న మగాడివి."
"ప్లీజ్ స్టాప్ ఇట్.....సునిల్ దాదాపుగా అరిచాడు.
"ఏం నేను చెప్పింది నిజం కాదా? నిజం అవునో కాదో నీతో సుఖాన్ని అనుభవించిన ఆడవాళ్ళకే తెలుస్తుంది . ఆ లిస్టులో నేను ఉన్నాను కదా....అందుకే నాకు తెలిసిన నిజాన్ని చెప్పాను" ఎలాంటి జంకూ లేకుండా చెప్పింది సుజాత.
'అసలు నువ్వు సభ్యత సంస్కారాలు తెలిసిన అడదానివేనా?"
"నువ్వు నన్ను ఎలా అనుకున్నా ఫరవాలేదు. ఎవరయినా ఒక తప్పు పని చేస్తున్నారంటే దాని వెనుక తప్పనిసరిగా ఒక కారణం ఉండి తీరుతుంది. అలానే నా కారణాలు నాకు ఉన్నాయి. నేను చేస్తున్నది తప్పో వొప్పో అన్నది అనవసరం. నువ్వు నాకు నచ్చావు. నీలాంటి అందమయిన పర్సనాలిటీ ఉన్న యువకుని కోసమే నేను వెదుకుతున్నాను. నా లక్కీగా కంట పడ్డావు. నేను చెప్పినట్లు విన్నవంటే నీ జాతకమే మారిపోతుంది. చేతినిండా డబ్బు వుంటుంది.....కోరుకున్న సుఖం క్షణాల మీద నీ ముందు వుంటుంది ఏమంటావ్?"
సుజాత ఒక క్షణం చెప్పడం ఆపింది.
"నన్ను అంత తక్కువగా అంచనా వేయకు.....నాకు అలాంటి వంటే అసహ్యం."
"నీ భావం నాకు అర్ధం అయింది. డబ్బు సంపాదించడంలో ఎన్నో అక్రమ మార్గాలు వున్నాయి. అలా అని చేయరాని పనులు ఏమీ నీచేత చేయించబోవడం లేదు కదా. ఇదేమీ నేరం కాదు. ఘోరం అంతకన్నా కాదు. జీవితంలో ఉన్న వెలితి అసంతృప్తిలతో గడిపే కొందరు ఆడవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వచ్చి నీ దగ్గర సుఖాన్ని పొంది ప్రతిఫలంగా నీకు డబ్బు ముట్ట చెప్పటం తప్పు ఎలా అవుతుంది చెప్పు వాళ్ళను నువ్వు బలవంతంగా రేప్ చేయడం లేదుగా ......కావాలని వల వేసి నువ్వు ముగ్గులోకి దించడం లేదు కదా.....వాళ్ళ ఇష్ట పూర్వకంగానే వస్తున్నారు."
"ఛ.....ఛ.... నువ్వు ఇంత బరితెగించి మాట్లాడతారనుకోలేదు."
"నీ ఉద్దేశం ఏదయినా కానీ నన్ను పూర్తిగా చెప్పనివ్వు.....తళుకు బెళుకుల పైపై మెరుగులకు లొంగిపోవడంలో మగవాళ్ళు నెంబర్ వన్. వాళ్ళ బలహీనతలను కాష్ చేసుకోవడమే నాకు తెలిసిన ఏకైక విద్య. ఒక విధంగా ఆలోచిస్తే ఇది దోషం అనిపిస్తుందేమో తప్ప నేరం ఎంత మాత్రం కాదు. ఆడవాళ్లకు సెక్స్ పిచ్చి ఎక్కువ ......అలా అని మగవాళ్ళకు తక్కువ అని కాదు. ఇప్పుడు మనకు కావలసింది కేవలం సెక్స్ అంటే వెంపర్లాడే ఆడవాళ్ళు మాత్రమే .....ఇక్కడే కాదు .....దేశ విదేశాల్లో కూడా అసంతృప్తితో, కారణాలు అనేకానేకం అయినప్పటికీ హాయ్ క్లాస్ సొసైటీలో భర్తల చాటున చాలామంది భార్యలు చేస్తున్నది ఇదే."
"నీ మాటలు నాకు అర్ధం కావడం లేదు...."
సునిల్ కు ఆమె మాటలు కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయి.
"అర్ధమయ్యేలా చెప్పడానికే నా ప్రయత్నం..... కొందరు భర్తలు డబ్బు మీద వ్యామోహంలో మునిగి తేలుతుంటారు. అలాంటి వాళ్ళ వ్యాపారం ముఖ్యం ....ఉద్యోగం ముఖ్యం అంటూ వాటి మీద శ్రద్ధ భార్యలపై చూపక వాళ్ళను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి స్త్రీలు పరాయి పురుషులతో పడక సుఖాన్ని పొందే ఎన్నో డబ్బు ఉన్న కుటుంబాల వాళ్ళు నాకు తెలుసు."
"వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని అరా తీస్తే తెలిసింది ఒక్కటే. కేవలం సెక్స్.....డబ్బు మీద ఉన్న వ్యామోహంతో పగలంతా పాటుపడి రాత్రి ఎప్పటికో చేరే మగవాళ్ళు తమ భార్యల ఇష్టానుసారంగా సెక్స్ లో పాల్గొనలేక పోవడం ఒక కారణం అయితే సమాజంలో డబ్బు హోదా దర్జాల కోసం వయసు మళ్ళిన వాళ్ళను పెళ్ళి చేసుకోవడం ఇంకొక కారణం...."
"ఇలాంటి ఎన్నో కారణాల వలన సెక్స్ పట్ల నిరుత్సాహంగా ఉన్న హైక్లాస్ సొసైటీ లేడీస్ తీరని తమ కోరికలను తీర్చుకోవడానికి చాటు మాటుగా వెంపర్లాడుతుంటారు. అలాంటి వాళ్ళ కోరికలను నువ్వు తీర్చాలి. ఇందుకు తగిన పారితోషకం నీకు లభిస్తుందనుకో...."
"ఏమిటి నువ్వనేది.....వాళ్ళ శృంగారానికి నేను ఆటబొమ్మను కావాలా?"
"తప్పు లేదు సునీల్ ....నువ్వు ఆటబొమ్మవు కాదు.....వాళ్ళను కీ ఇచ్చి నీ చుట్టూ తిప్పుకో గల సామర్ధ్యం వున్న మగవాడివి. అందువలన నీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేనేజ్ చేసే పూచీ నాది. నువ్వు చేసే దాంట్లో ఎలాంటి తప్పూ లేదు. నువ్వు బలవంతంగా ఎవరినీ చెడగొట్టడం లేదు. ఏ కన్నె పిల్లనూ చెర పట్టడం లేదు."
"తమంతట తామే పిలిపించుకుని నీ వద్ద సుఖాన్ని కోరే వాళ్ళందరూ పెళ్లి అయిన సంసార స్త్రీలే.....సాధ్యమయినంత వరకూ వాళ్ళ భర్తలకు తెలియకుండా గుట్టుగా నీతో రాసలీలలు సాగించాలని తాపత్రయ పడతారే తప్ప తాము చేసే తప్పుడు పనులను బయట పడేలా చేసుకోరు. కాబట్టి నువ్వు సేఫ్ గానే వుంటావు. బయటపడినా ఆమె పిలిస్తేనే నువ్వు వచ్చావనే విషయం నిరూపించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు కాబట్టి నీకు వచ్చిన యిబ్బంది ఏమీ వుండదు. సుఖానికి సుఖం.....డబ్బుకు డబ్బు.....ఏమంటావు?"
"నువ్వు చెప్పిన విషయం సామాన్యమయినది కాదే....బాప్ రే..... ఒక విధంగా మేల్ ప్రాసిట్యుట్ కింద లెక్క.....నా మనస్సాక్షి అంగీకరించడం లేదు.....నా వల్ల కాదు..... నన్నిలా వదిలేయ్.....నా మానాన నన్ను బ్రతకనివ్వు నిర్మొహమాటంగా అన్నాడు సునీల్.
