కాంపౌండు వాల్ అంత ఎత్తుగాలేదు. గేటు దగ్గరకూడా ఎవరూ లేరు. అటూ ఇటూచూసి గేటు తెరుచుకొని లోపలికెళ్ళి గుబురుగా పెరిగిన చెట్లుమధ్య కలిసిపోయారు రాబర్ట్.
ఆ ఇంట్లో రక్తం వేగంగా ప్రవహిస్తోంది.
మధ్య మధ్య చెట్లు గాలికి చేస్తున్న అలికిడితప్పు మరే చప్పుడు లేదు. బయట రోడ్డు మీదగాని చుట్టుపక్కల ఇళ్ళలోవాళ్ళు కానీ తనని చూశారే మోనని ఓ అయిదు నిమిషాలు పాటు అక్కడే పొంచి కూర్చున్నాడు రాబర్ట్.
మెల్లగా లేచి పోర్టికోవరకు వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. మేడ వానక భాగానికి వెళ్ళాడు రాబర్ట్ అక్కడ ఓ అవుట్ హౌస్ వుంది. అందులో ఏ దిపమూలేదు. అంటే ఎవరూ లేరన్న మాట అనుకొన్నాడు.
నీటి గొట్టం పట్టుకుని పైకి ఎగబాకాడు రాబర్ట్ అతి సునాయసంగా భాల్కని లోకి వెళ్ళాగలిగాడు రాబర్ట్ ఆ పక్కనించి వచ్చి ముందు భాగంలోకి వెళ్ళాడు.
అక్కడ కుడివ్తేపు వున్న గదిలో ల్తెటు వెలుగు తోంది.
గదిలో రేడియో సన్నగా మోగుతోంది.
రాబర్ట్ కితిఅకిలోంచి తొంగిచూశాడు. అతను ఆశ్చర్యంతో నిలబడిపోయాడు.
అతనోచ్చింది. శశిభూషణ్ కోపం కానీ అక్కడ... ఆ గదిలో .
కాశ్మీర వుంది.
అంటే కాశ్మీర అతని భార్య అయివుండాలి.
"టు బర్త్స్ ఎట్ ఏ షాట్ "అనుకున్నాడు.
ఇంత కాలం తనేదురు చూసిన శత్రువులు ఇప్పుడు తన పరిధి లోకే వచ్చారు.
కార్టర్ తొలగించి గుమ్మంలో అడ్డంగా పర్వతంలా నిలబడ్డాడు రాబర్ట్.
కాశ్మీర తలతిప్పి చూసింది.
కెవ్వుమని అరవబోయింది. కానీ తమాయించుకొని అతన్నో సారి చూసింది. ఆమె గుండెల్లోనీ గుబులు పటాపంచాలయింది. దాని స్దానే గుండెల నిండా సంతోషం నిండిపోయింది.
పరుగేతికెళ్ళి అతన్ని కౌగిలించుకొని కన్నీళ్ళతో అతని పాడాలని అభిషేకించి క్షమించమని వేడుకోవాలనిపించింది.
కానీ అతని మొహంలోని కోపాన్ని చూసి బలంగా.
"విజయ్" అంది.
"అవును" నేనే
"ఎందుకు చేశావి సాహసం. ఎవరన్నా చూసై?" అంది.
"మృత్యువు ఎక్కడునా వస్తుంది."
"అంటే!"
"నీ ప్రాణాలు తీయడాని కొచ్చిన మృత్యువును నేను!" అన్నాడు రాబర్ట్.
కాశ్మీర ఓ అడుగు వెనక్కి వేసింది, రాబర్ట్ ముందుకు నడుస్తున్నాడు.
"కాశ్మీరా నికివి ఆఖరిక్షణాలు నీవల్ల జీవితాన్ని పోగొట్టుకొని అందకారంలో చిక్కుకొన్న అభాగ్యడ్ని కాదు డేవిల్ని ఆ విజయ్ లాంటి పిరికి వాడు కాది రాబర్ట్" అన్నాడు.
అతను తన నెంతగా ద్వేషిస్తున్నాడో కాశ్మీరకి అర్ధం అయింది. తనపైన పగని సాధించడానికే వచ్చాడని కూడా గ్రహించింది కాశ్మీర .
కానీ ఎలాచెబితే ,ఏం చెబితే అతనికి తన మనసు అర్ధం అవుతుంది?
విజయ్ తన మనసునిండా గుండెనిండా నిండిపోయిన ప్రేమ దీపం అతనికి తెలిదు చెప్పినా వినే స్ధితిలో అతను లేడు.
అతని చేతుల్లో తన ప్రాణంపోయినా ఫరవాలేదు.
కానీ ఒక్కసారి మనసారా తను అతన్ని కౌగిలించుకోవాలి.
అంతే! ఏదో ఆలోచన మెరిసిందామేలో అతన్ని రెచ్చగొట్టి, అతను తనపై విరుచుకుపడే లా చెయ్యాలి.
కాశ్మీర ఇలా అనుకోగానే అతన్ని ఈసడింపుగా చూసింది.
"ఒంటరిగా వున్న ఆడపిల్లను చేరచడానికి ప్రయత్నం చేసిన నువ్వు ఓ మనిషి నేనా? నీలో నిజంగా మగతనం వుంటే ఆనాడు నువ్వు అలా పారిపోయే వాడివి కాదు. మా నాన్న ముందు నిలబడి నన్ను ప్రేమించానని చెప్పేవాడివి. సిగ్గులేకుండా ఇప్పడోచ్చి నన్ను చంపుతానంటూన్నావు. నువ్వు పిరికివాడివి. ఆ రోజు చూశాను. తిరిగి ఇప్పుడు చూస్తున్నా" అంది.
"నిజమే ఆ రోజూ పారిపోయాను, కానీ విషమించిన పరిస్ధితులు మనిషిని బండరాయి మారుస్తాయి."
"నువ్వు ఎంత బెదిరించినా నేను మీకు లొంగను. ఆఖరికి నా చేవ్య్యికూడా నువ్వు పట్టుకాలేవు" అంది కాశ్మీర.
రాబర్ట్ హేళనగా నవ్వేడు.
"బాగా దుర్తుచేశావు. ఆ రోజు నువ్వు పిలిస్తే వచ్చాను. కానీ ఈ రోజు నేనే వచ్చాను. నిన్ను అనుభవించిన తర్వాత చంపుతాను" అంటూ ఆమెపైన విరుచుపడ్డాడు.
అతని ఆలోచనలు ఎలావున్నాయో కానీ కాశ్మీర మాత్రం 'ఈ జన్మ తరించింది' అనుకుంది.
అతన్నించి విడిపించుకోడానికి ఏ విధమ్తెన ప్రయత్నం చెయ్యలేదు కాశ్మీర అతను చాలా మేటుగా కసిగా తనపైన చేస్తున్న దాడికి ఈ క్షణంలో ప్రాణం పోయినా ఫరవాలేదు' అనుకొన్నది.
రాబర్ట్ లేవబోతుంటే కాశ్మీర అతని మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని పెదాలపైన ముద్దుపెట్టుకోంది.
