"ఏకాకిగా కలకాలం బతికేకంటే నీతో నీ దానిగా బతికే కోఅ క్షణం చాలునాకు. జీవితం అనేది పగలు రాత్రికి మధ్య సంధ్యలాంటిది పుట్టుక చావు అనే ఈ రేంటిమధ్య కాలమే జీవితం శాశ్వతం కానీ సంధ్యాకాలం లాంటి ఈ కొద్ది కాలంతో దేనికోసమో తపనతో బతకడం మనిషి బలహీనత ఆ బలహీనతే నాలోనూ వుంది. నీకు నేను, నాకు నువ్వూ కావాలి"
మేరి మాటల్ని శ్రద్దగా విన్నాడు రాబర్టు తనపట్ల ఆ అమాయకుతాలు పెంచుకున్న మమతనురాగాలని తను చాలా తేలిగ్గా తెంచుకోగలడు.
మేరికి ఆ విషయం తేలిసై ఏం చేస్తుంది? పెంటిమెంటల్ పూల్ చచ్చిపోతుంది.
ఇత్తడతని జీవితలక్ష్యం ఒక్కటే.
పగ.
తను అంధకారంలోపడి బతికేలా చేసిన వ్యక్తుల ప్తెన పగతిర్చు కోవాలి.
కాటు వెయ్యాలి.
"మాట్లాడవా? నాకు మాటలేనీలేవా? నన్ను ప్రేమించాలేవా?" మేరి మాటలు అతనిచెవుల్లో గింగుర్లు కొడుతున్నాయి.
"నాకు కాస్త వ్యవదికావాలి మేరి " అన్నాడు రాబర్టు.
అతని మాటలకి మేరి ఏడుస్తూ అతని గుండెలప్తెన వాలి పోయింది.
ఆమె ఏడుస్తుంటే ఓదారుస్తూ వుందిపోయాడు రాబర్టు.
* * *
ఎగ్జిబిషన్ గ్రౌండ్ అందమ్తెన దీపాలతో, కారకాల షాపుల తోనూ కిటకిటలాగే జనంతోనూ చాలా సందడిగా వుంది.
"మేరి చిత్రంతో పాటుగా నడుస్తున్నాడు రాబర్టు.
అప్పటికే మేరి, చిత్ర ఆడవాళ్ళకి పనికొచ్చే చిన్న చిన్న ఆభరణాలు కొన్నారు.
ఒక స్టాల్ దగ్గర మిరపకాయ బజ్జీలు కొని తివి, లాంపా టి స్టాల్లోటి తాగారు.
రాబర్టు చేతిలోకప్పు కిందపడిపోయింది. అతని చూపు ఫిష్ స్టాల్ దగ్గర వుంది.
అక్కడ అక్కడ.
పూర్ణా, రమేష్, దాసు నిలబడి వున్నారు.
రాబర్టు చూపుల తీక్షణంగా ఆకలిగొప్ప సింహంలా మారి పోయినాయి.
మేరీని చిత్రని అక్కడే వదిలేసి రాబర్టు అటు పరుగెత్తాడు.
అతని వింత ప్రవర్తనకి మేరి, ఆమెతోపాటు చిత్రా విస్తూబోయారు.
రాబర్టు ఆ స్టాల్ దగ్గరకెళ్ళేసరికి ఆ ముగ్గురూ కనబడలేదు. జనంలో కలిసిపోయారు ఆ జనప్రవాహంలో ఎవర్తెనా ఏక్సిడెంటల్ గా కలుసుకోవాలె గాని ప్రయత్నం వల్ల జరిగేది కాదు.
రాబ్ర్టు బుసలు కొట్టాడు.
చేతికి దొరికినట్టే దొరికి పారిపోయారు దుర్మార్గులు.
రాబర్ట్ కసిగా నవ్వుకున్నాడు. వీళ్ళు ఎక్కడోకాదు, తనకి దగ్గర్లునే వున్నారన్న మాట.
మేరి "ఎక్కడికెళ్ళావు?" అడిగింది.
అతను సమాధానం చెప్పలేదు. అతన్ని చూసి తిరిగి ప్రశ్నించడానికి ఆమెకి సహాయం చేస్తోంది.
ఆటోలో ఇంటికి చేరారు.
రాబర్ట్ అసహనంగా వుంది. మేరి వంట పనిలో వుంది. చిత్ర ఆమెకి సహాయం చేస్తోంది.
రాబర్టు క్యార్టార్ హీనర్త్స్ విస్కీని రెండు గుక్కల్లో తాగేశాడు.
అతని కళ్ళు అగ్నిగోళ్ళాల్లా వున్నాయి. అర్జున జ్ఞాపకాలు అతన్ని కలచివేస్తున్నాయి.
అర్జున పుట్టినరోజున....
ఆరోజు తను బయటకోస్తుంటే నల్లపిల్లి ఎదురువచ్చి అడ్డంగా పరుగెత్తి కారుచక్రాల క్రిందపడి చచ్చిపోయింది.
అంతే ___తిరిగి అర్జుననీ తను చూడలేదు. ఆ మర్నాడే ఆమెని జాత్య చేశారు. అదేరోజు కాశ్మీర వ్యామోహంలో చిక్కుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు.
చేతిలోనీ సిగరెట్ చుర్రుమని కాలింది.
శరీరంలోంచి రక్తమంతా అతని కళ్ళలోకి పొంగింది.
రెండో క్వార్టర్ విస్కీ సీసా పూర్తయింది. గుండెలు మండుతున్నాయి.
అర్జునలేని బతుకు ఒకప్పుడు ఇందుకనుకున్నాడు. కానీ అర్జున లేకుండా తను బతికే వున్నాడు.
ప్రతికారం తీర్చుకుంటానని ప్రమాణం చేసాడు.
కానీ ఏం చేసినట్టు?
"చేతకాని మనిషిని నువ్వు" అని అర్జున అవహేళన చేస్తున్న అనుభూతి అతన్ని మరింతగా కలచివేస్తోంది.
అతని కేడు పోచ్చింది. కళ్ళలో నీటి పొరలు.
రాబర్ట్ కి కన్నీళ్ళ?
రాబర్టు బేలగా మారిపోవడమ్మా?
అది అతని జీవితానికే సవాల్ గతాన్ని గుర్తుచేసుకుంటూ జ్ఞాపకాలని నెమరువెస్తూ బతకడమే కానీ కనిసం అర్జున ఆకృతిని చూసేందుకు ఆమె పోటోకూడా లేదు అతదగ్గర.
రాబర్టు బ్రీఫ్ కేసులో కిందినించీ పాత న్యూస్ పేపర్ని తీశాడు.
అందులో.
