"దేనికి?"
"నా భర్తకే రోజూ ఇలా పెట్టుకునే అవకాశం నాకు రాలేదు. నువ్వే నా భార్తవయితే ఎలా వుండేదా అని ఆలోచిస్తున్నాను" అంది.
"అనుకోకుండా దొరికిన ఈ పార్టీ నాకూ చాలా బాగుంది." అన్నాడు రాబర్టు.
"నువ్వు అనుకోకుండా దొరికిన పెన్నిధిని నాకు" అంది.
డిన్నర్ అయిపోయాక వాష్ బెషిన్ దగ్గర చేతులు కడుక్కుని గదిలోకి వెళ్ళాడు రాబర్టు.
మోహిని డ్రసింగు టేబిలు దగ్గర నిలబడి వుంది.
రాబర్టు చూస్తున్నాడు.
కళ్ళు పోయే అందం మోహినిది.
పొడుగాటి సిల్క్ మాక్సీని వేసుకుని మొహానికి పౌడరు రాసుకోంది మోహిని.
మోహిని ఆ తర్వాత నవ్వుతూ అతని దగ్గరగా వచ్చింది.
"అనుకొన్నది, కోరుకొన్నదీ వెతుక్కోవడంలోనే సగం జీవితం గడిచిపోయింది కదూ. వ్తేఫ్ ఈజ్ నధింగ్ బట్ ఏ యూస్ లెన్ పాషన్ " అంది మోహిని అతని పక్కనే కూర్చుంటూ
రాబర్టు ఆమె చేతుల కిందనించి తన చేతులు పోనిచ్చి దగ్గరగా తీసుకొని ఆమె పెదవులపైన గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
ఎంతో సేపటి నుంచీ దానికోసమే ఎదురుచూస్తూన్న మోహినిలో ఆవేశం కట్టలు తెంచుకొంది.
రాబర్ట్ ఆమెని తనమీదికి లాక్కున్నాడు. మాక్సిజిఫ్ ని కిందికి లాగేశాడు.
మత్తు
వేడి
ఆవేశం
మోహిని అతని కళ్ళలోకి చూసింది.
"రాబర్టు"
"ఊ"
"కాలం ఆగిపోతే ఎంత బాగుంటుంది" అంది.
"మోహినీ"
"ఈ జీవితాలు మన స్వంతం కావు. ప్రపంచానికి మనం బాకీపడి ఇది ఓ డ్యూటీలా బతికేస్తున్నాం. అంతే తర్వాత నువ్వెవరో నేనెవరో" అన్నాడు రాబర్టు.
"అంతేనంటావా?"
"అంతే!"
స్పందననేది వున్న ప్రతి మనిషికీ ఎంత గోప్పవాడయినా బాధలు, అశాంతి! తప్పవు కాబోలు అనుకున్నాడు రాబర్టు ఆ క్షణంలో .
ఆమె ఒంటి పైనించి మాక్సీని పూర్తిగా దూరం చేశాడు రాబర్టు.
అనుకోకుండా దొరికిన అప్సరసలాంటి మొహినిలో వున్నా అందాలని లోకులని పూర్తిగా వేదికేసి సొంతం చేసుకున్నాడు రాబర్టు.
మోహిని తృప్తిగా కళ్ళు తెరచి గుండెలపైన చేత్తో రాస్తూ.
"అయం వేరి హాపీ రాబర్టు" అంది.
రాబర్టు ఆమె తల ముంగురుల్ని సవరిస్తూ వుండిపోయాడు.
"రాబర్టు "
"ఏమిటి"
"నువ్వు నా భర్తని చంపేయ్" అంది మోహిని.
ఉలిక్కి పడ్డాడు రాబర్టు.
"హత్యా" అన్నాడు రాబర్టు
"అవును అతన్ని చంపేస్తే మనిద్దరం హాయిగా వుండొచ్చు" అంది.
"పోలీసులు పట్టుకొని జ్తెల్లో పారేస్తారు" అన్నాడు రాబర్టు కోపంగా.
"నా కోసం నువ్వీ పని చేయ్యలేవా?" అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది.
"నేను చెయ్యను"
"పోలిసుల గురించి భయంలేదు రాబర్టు. ఆయన్ని చంపి ఈ ఎస్టేటులోనే పాతేసై దేవుడికి కూడా తెలిదు. మనకి లక్షలకొద్ది ఆస్ధి నీకు నేను నాకు నువ్వు మిగులుతాం" అంది ఆశగా.
"నేనే ఎందుకు చంపాలి. మీ మాలిగాడితో చంపించక పోయావ్" అన్నాడు.
"వాడు ఆయనకీ నమ్మినబంటు కుక్కకంటే ఎక్కువ విశ్వాసం వాడికి. వాడిని ఈ పని చెయ్యమంటే మననే చంపేస్తాడు" అంది.
రాబర్టునీ ఆమె మనసులోని కోరికను కలవరపెట్టింది.
భర్త ఎంత అసమర్దుడయినా ఆడది అతన్నె దేవుడిగా భావించే దేశం ఇది, అలాంటి దేశంలో పుట్టిన మొహినిలో ఇంత భయంకరమ్తెన ఆలోచనా?
"నీ కిష్టం లేకపోతే పోనీయ్ కానీ నువ్వు నాకు కావాలి" అంది
రాబర్టుకి అలిసిపోవడం చేత నిద్ర ముంచుకోస్తోంది. మోహినీ అతని గుండెల పైన పడుకొంది.
కళ్ళు మూసుకుని పడుకున్నాడు రాబర్టు.
* * *
ఎక్కడో ఏదో చప్పడవుతోంది. రాబర్ట్ కళ్ళు విప్పిచూశాడు.
మంచంమీద తనొక్కడే వున్నాడు. మోహిని లేదు.
గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. చేతి గడియారం చూసుకున్నాడు రాబర్టు.
