నక్కయుక్తి
ఒక ఊరికి చివర్లో రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది.
Jun 19, 2020
రైతు కష్టాలు
అనగనగా శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోని ఒక కుగ్రామంలో లింగయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు.
Jun 12, 2020
అవకాశం వదలకండి
ఒక ఊరికి వరదలు వచ్చాయి. అందరూ హడావిడిగా ఇళ్ళు వదిలేసి వెళ్ళాల్సిన...
May 25, 2020
తెలివైన కోరిక
చాలా కాలం క్రితం ఒక రాజుగారు ఉండే-వారు. ఒకసారి ఆయన వేటకి వెళ్ళి, తిరిగి వస్తూ వస్తూ, మధ్యలో రథం దిగి ఒంటరిగా అడవిలోకి వెళ్ళారు.
Apr 21, 2020
బలవంతుని గర్వభంగం
ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని.
Mar 20, 2020
బంగారు గరిటె
అనగనగా ఒక ఊళ్లో ఒక అవ్వ ఉండేది. ఊరి పొలిమేరల్లో నివసించే ఆ అవ్వను అందరూ ఊరికే 'పేదరాసి పెద్దమ్మ' అని పిలిచేవాళ్ళు
Mar 5, 2020
పొట్టి మునక్కాయ
అనగా అనగా ఒక ఊళ్లో ఒక అవ్వ, తాత ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరు.
Feb 18, 2020
పుచ్చకాయ కథ
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు....
Feb 8, 2020
ఎవరు దాత..
రామచంద్రాపురంలో రామయ్య, సోమయ్య అనే ధనిక రైతులు ఇద్దరు వుండే వాళ్ళు.
Jan 28, 2020
చాకలి-గాడిద
ఒక ఊళ్ళో ఒక చాకలాయన ఉండేవాడు. ఆయన పేరు సాంబయ్య...
Dec 24, 2019
రైతు కష్టాలు
రామాపురంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మమ్మ.
Nov 19, 2019
కండబలం - బుద్ధిబలం
శివపురంలో అంజన్న, శివన్న అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు....
Nov 18, 2019
వరం
పావని కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేతిలో యమ యాతనలు అనుభవించింది.
Nov 14, 2019
ముసలాయన - ఆవు
అనగనగా ఒక ముసలాయన ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది.
Nov 7, 2019
ప్రత్యుపకారం
పులిచెర్లలో గంగయ్య అనే తాపీ పనివాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ....
Nov 2, 2019
పెద్దపులి
పులులు చాలా ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైన వాటితో ఆడుకునేవాళ్లను అజ్ఞానులే అనాలి. అయితే తెలివిలేకగానీ, అహంకారంతోటిగానీ
Oct 24, 2019
కనువిప్పు
ఇంద్రప్రస్థాన్ని ఒకప్పుడు కీర్తివర్మ అనే రాజు పరిపాలించేవాడు...
Oct 18, 2019
సాహసం
అది ఒక తాండా. తాండాలో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.
Oct 10, 2019