ఆరోజు వస్తుంది
చీకటి పడిపోయింది. కాస్త భయంగానే ఉంది కౌసల్యకి ఆ చీకట్లో. వీధి దీపాలు వెలగట్లేదు. దానికి తోడు అమావాస్య. అసలు చిన్నప్పటినించీ భయస్తురాలే...
Oct 4, 2019
మిత్రద్రోహం
అనగా అనగా ఒక ఊళ్లో ఒక కోతి, పిల్లి, ఎలుక ఉండేవి. సాధారణంగా పిల్లికి ఎలుకకు పడదు కదా!
Sep 19, 2019
చీమ - అగ్గిపుల్ల
అనగా అనగా ఒక చీమ ఉండేది. వాళ్ల అమ్మను అది రోజూ అడుగుతూ ఉండేది- "అమ్మా, పిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎంత దూరం?"అని.
Aug 30, 2019
తోలు తిన్న కుక్కలు
బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో బోధిసత్వుడు ఒకసారి ఒక కుక్కగా జన్మించాడు.
Aug 16, 2019
తపన
తాళ్లరేవులో గోపాలుడనే యువకుడు ఒకడు, పశువులు కాస్తూ ఉండేవాడు. చిన్నతనంనుండీ అదే పనిలో ఉండటం వల్లనో
Jul 24, 2019
తగిన శాస్తి
అనగనగా ఓ అడవిలో తోడేలు ఒకటి ఉండేది. అమాయకంగా ఉండే జంతువులను నమ్మించి మోసం చేస్తుండేది అది.
Jul 12, 2019
రేపు ఎవరికెరుక
పాండవులు ఐదుగురూ అనామకులు-గా ఒక చిన్న పట్టణంలో ఉంటున్న సమయం అది.
Jul 10, 2019
ఓక్ చెట్ల కథ
అనగనగా అమెరికాలో ఎప్పుడూ పచ్చగా ఉండే అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో చాలా ఓక్ చెట్లు ఉండేవి.
Jun 22, 2019
అక్కా చెల్లెళ్ళు
అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి పెళ్లి అయింది; ఇద్దరు కూతుర్లు కూడా పుట్టారు; కానీ కొన్ని సంవత్సరాల తరువాత రాణీగారు చనిపోయారు.
Jun 19, 2019
అనుకున్నదొకటి
అనగనగా ఒక కుక్క ఉండేది. అది చాలా తుంటరిది.
Jun 6, 2019
గుణమే అందం
అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఒక వెంట్రుక, రెండవ భార్యకు రెండు వెంట్రుకలు ఉండేవి.....
Jun 4, 2019
ఒంటి కన్ను రాక్షసుడి కథ
అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకొక అందమైన చెల్లెలు ఉండేది.
May 24, 2019
అమ్మతనం
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
చిట్టిగాడి ఆకాశయానం
చిట్టికి ఆకాశం అంటే ఇష్టం. అది ఎంత చక్కగా నీలం రంగులో ఉంటుందో అని ముచ్చట. ఆకాశంలో ఎగిరే పక్షులంటే ఆశ్చర్యం.
May 11, 2019
చేపలు - కప్పలు
అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు, చేపలు ఉండేవి...
May 4, 2019
మంచికి మంచి
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019