Jaya Rathor Latest Collection The Bollywood fashion designer Jaya Rathor’s Collections represents the intrinsic value of the Indian culture and her magnificent sense of designing are as engrossing as her simplicity, shyness and modesty. For Jaya, style plays a key role in fashion. There are different pillars of fashion in this world, which are constant like languages. Style is basically a language in this world. For instance, someone, who is a minimalist, would speak a language of minimalism across the board and people, who understand that language, would respond, converse and indulge in it. Her label Jaya Rathor consists of modern outfits that are trendy, draw heavily on themes and embroideries. Click here to see Jaya Rathor’s Latest Collection.
The India International Jewellery (IIJW) Week The India International Jewellery (IIJW) Week, organized by the Gem and Jewellery Promotion Council (GJEPC) was inaugurated in the presence of Shri Subodh Kant Sahai, Hon'ble Minister of Tourism, Govt. Of India along with IIJW Brand Ambassador, Sonam Kapoor at the Grand Hyatt, Mumbai. It was Asia's first Jewellery Week aimed at re-enforcing India's position as the Global leader in Jewellery Design. IIJW will see many glamorous models, high profile Indian celebrities and much sought after International celebrities sashay on the ramp displaying the designs of 35 designers/design houses. Traditionally, India's legacy for ornate jewellery has been known for thousands of years. However, it is only in the recent past that our designs have gained acceptance owing to their aesthetic blend of heritage design entwined with contemporary sensibilities according India a rightful place as a leader in design in the world markets. IIJW 2011 will be spread across 5 days with first four days showcasing collections from Designers and Design Houses, with 5th day culminating into a grand finale showcasing best of best of all participants of the Week. Click below to see The India International Jewellery Week photos. teluguone.com/vanitha/galaxyspecial/The-India-International-Jewellery-Week-2011-1-8-102.html
The Style Icon She dresses conservatively, her choice of dressing is very smart, conscious of the fact that she represents a Muslim state. Politicians are usually not aware about brands, but she knows a lot and loves accessorizing with stylish bags.. she is non other than pakitsan's foreign minister Hina Rabbani Khar. The gorgeous minister became a darling of the shutterbugs while the Indian media raved about her fashion sense. Delhi designers have found a muse in Khar after Michelle Obama and Carla Bruni. Hina rabbani khar arrival in New Delhi, Quite apart from that winning smile, her monotone outfit of a blue the colour of the season, tasteful accessories Roberto Cavalli sunglasses, oversized Hermes Birkin bag and glass pearl jewellery added a glamour to her look. The designer would have Khar experimenting with frill and less austere silhouettes.The 34 year old minister scored full marks on the fashion front. Her brief to the designer is not to make body-hugging dresses. But she’s extremely stylish,” says Lahore-based Honey Waqar, who has designed for Khar. A post-graduate in hospitality and tourism from the University of Massachusetts, Khar has her roots in a wealthy feudal family of southern Punjab. In past appearances across the border, she has been spotted sporting bags from luxury brands like Louis Vuitton, Prada and Salvatore Ferragamo. She is a public figure with a very conservative and neat look. Her sense of using the right accessories makes her different from other politicians. Here the fact is she wears high-end brands. Khar’s classic black Hermes’ Birkin could cost anything above $10,000-$15,000, her Roberto Cavalli shades cost over $500 and the Jimmy Choos over $900. Fashion is secondary when it comes to political figures, but the Hina Rabbani Khar is a prime example of a woman who knows how to dress according to her profession. Click below for more Hina Rabbani Photos. www.teluguone.com/vanitha/galaxyspecial/Hina-Rabbani-Khar-1-7-85.html
Goergous Gehna sarees collection Catering to the tastes and sensibilities of Indian women has shown that young women of today still want to flaunt their curves in a sari but in a more chic and stylish way. Keeping in mind these market realities designers are introducing exquisitely designed sarees made of fusion fabrics that are embellished with eye-catching motifs, weaves and embroidery to cater to the tastes of our discerning patrons. Have a look in to latest Gehna sarees collection. Click below. www.teluguone.com/vanitha/galaxyspecial/Latest-Gehna-sarees-Collection-1-5-63.html
Children fancy dress competition There are several events that open up new ideas for a fancy dress competition. Play school is probably the first time you would have dressed up your toddler in a fancy dress item and marveled at the way your kid has posed in the photographs. The kudos goes to parents too in going for creative ideas and taking that extra effort for creating a novel item. Fancy Dress competitions are an exciting time for children. Many schools hold fancy dress competitions in school. All children like to win competitions in school, but it is only one child who will win the prize. Read some of these fancy dress ideas for children and dress up your little one. One good method to choose a character is to ask the child only what they would like to dress up like. In this way the child will enjoy the fancy dress competition and be very happy. Fancy dress is a very interesting competition which evokes a lot of humor and is very enjoyable also. Fancy dress is a competition which is very colorful and full of life. Normally, it is a practice that only mothers attend the competition and fathers do not attend because of their office or other work. Fathers should also attend the competition and for this reason schools must also try to hold the competitions on a Saturday or Sunday. There are some nice fancy dress ideas for kids. Click below. www.teluguone.com/vanitha/galaxyspecial/Kids-Fancy-dresses-1-6-73.html
Delhi Couture Week 2011 Designer Varun Bahl opened the second edition of Synergi1 Delhi Couture Week with a collection which was an amalgamation of Indian and royal French culture. Bollywood diva Madhuri Dixit graced the show not as a showstopper but as a spectator. Madguri Dressed in white anarkali with minimal jewellery, Madhuri stole the limelight despite being the guest on the show. Although the show started an hour late, the designer lived up to the expectation with his collection which was a contemporary interpretation of enduring classics. He kept the Indian aroma alive with a touch of French royalty. The collection was inspired by French queen Marie Antoinette. It had lehengas, anarkalis, farshi- pyjamas, and sarees. Majestic jackets and corset-like blouses similar to what was worn by the queen provided the backdrop of two cultures meeting together. The traditional French music in the background added glamour to the show being held at Taj Palace Hotel. Click Here For More Delhi Couture Week Photoes
Archana Kochcher Latest Collection Archana Kochhar is one of the talented Indian fashion designers. Her inspired works of art celebrate the female form with effortless style and exquisite detailing. The designer is well renowned for her exotic bridal trousseaus that are a glorious tribute to the 18th century Indian regalia, and also draws inspiration from the Victorian period. Here are few latest collection of Archana Kochhar. Have a look. Voilet Faux Georgette Saree With Blouse Code: G3-3112210 Look mesmerizing with this violet faux georgette saree crafted beautifully. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Maroon Faux Saree With Blouse Code: G3-3112209 Look mesmerizing with this maroon faux georgette saree crafted beautifully. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Aqau crape Jacquard Saree With Blouse Code: G3-3112207 Look mesmerizing with this aqua crape jacquard saree crafted beautifully. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Magenta Faux Georgette Saree With Blouse Code: G3-3112206 Look mesmerizing with this magenta faux georgette saree crafted beautifully. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Green Faux Georgette Saree With Blouse Code: G3-3112204 Look mesmerizing with this green faux georgette saree crafted beautifully. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Pink Net saree With Blouse Code: G3-3112203 Look mesmerizing with this pink net saree crafted beautifully just for you. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Off White Brasso Saree With Blouse Code : G3-3112202 Look mesmerizing with this off white brasso saree crafted beautifully. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Navy Blue Faux Georgette saree With Blouse Code: G3-3112201 Look mesmerizing with this navy blue faux georgette saree crafted beautifully just for you. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Grey Shimmer Georgette saree With Blouse Code: G3-3112200 Look mesmerizing with this grey shimmer georgette saree crafted beautifully just for you. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns. Balck Faux Georgette Saree With Blouse Code: G3-3112194 Look mesmerizing with this black faux georgette saree crafted beautifully just for you. This lovely saree is ornamented beautifully in various unique booti and patterns.
Neeta Lulla Latest Collection Neeta Lulla has been one name which has been prevalent in the industry since two decades now. The designer has been an active contributor in giving the actors a look to die for. Her designs have not only been recognized in India, but have also acquired great acclaims globally. The designer has made a niche for herself, creating the costumes of the era long lost. The challenge to create designs for the high profile and larger than life movies like Jodha Akhbar and Devdas have been very well met by Neeta Lulla, who tuned them to the richness and charismatic period of the movies. From the elegant look of Chandni and the underdone colors of Yuva, to the majestic appearance of Paro and the recent Jodha, the talented designer has each time surpassed her own record, to create a new high. Here are few Neeta lullas latest saree collections.
ఆధునికత ఉట్టిపడే షరార చీరలు Modern Sharara Sarees ఒకప్పుడు చీరల్లో రకరకాల మాడల్స్ ఉండేవి, కంచి , ధర్మవరం, , పట్టు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో..కానీ ఆధునిక మహిళ ల విషయంలో ఇతర వస్త్రాల విషయంలోనే కాదు, చీరల్లోను ఆధునికత ఉట్టిపడేలా డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు, వాటిలోంచి షరార చీరలలోని కొన్ని ప్రత్యేకమైన కలెక్షన్స్ మీకోసం. Glorious Green Saree Code: SAMV1619 గ్రాండ్ గా కనిపించే డ్రీమీ సెజ్ గ్రీన్ సారీ. నిండుగా సెక్విన్స్ తో కుట్టబడింది. దానికి తోడు డార్క్ గ్రీన్ తో కుట్టబడిన బార్డర్ లో సెక్విన్స్, జరీ, గోట వర్క్ చేయబడింది. షరారా స్టైల్ లో ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. Beautiful Sharara Style Saree SAKY227 లైట్ పర్పుల్ కలర్ లో ఉండి స్కాలోప్ బార్డర్ తో సింపుల్ గా కనిపించే షరారా టైప్ సారీ. చీర అంతటా సెక్విన్స్, కుందన్ లతో ఫ్లోరల్ డిజైన్ లో కుట్టబడింది. Green Shaded Sharara Saree SASMV1807 సెక్విన్స్, బూటా తో అద్భుతంగా కుట్టబడిన నెట్రెట్ సారీ, అద్భుతంగా డిజైన్ చేయబడిన బార్డర్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. Shimmer Charm Sharara Saree షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ తో రేర్ కలర్ కాంబినేషన్. దానితో పాటు సారీ మధ్యలో డెలికేట్ మోటిఫ్స్ తో కుట్టబడిన ఆకర్షణీయమయిన బార్డర్, మరియు పల్లూ. Shimmer Applique Sharara Saree SASMV1829 కళ్ళు తిప్పుకోనివ్వని కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేయబడిన రేర్ మాడల్. శిమ్మర్ జార్జెట్ మెటీరియల్ పై మల్టీ కలర్ సెక్విన్స్ తో కుట్టబడిన అద్భుతమైన సారీ. ప్యాచ్ వర్క్ చేయబడిన బార్డర్ దీనికి అదనపు ఆకర్షణ. Sensuous Sharara Saree SASRU6012 రేషం వర్క్ చేయబడిన వండర్ ఫుల్ మెరూన్ సారీ. గ్రీన్ ప్యాచ్ వర్క్ తో పాటు సారీ మొత్తం సెక్విన్స్ తో కుట్టబడింది. జరీ, ప్యాచ్, రేషం వర్క్ చేయబడిన పల్లూ, మరియు బార్డర్ దీని అదనపు ఆకర్షణ. Tantalizing Sharara Saree SASRU6031 బ్యూటీ ఫుల్ ఫాక్స్ జార్జెట్ మరియు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మెటీరియల్ పై ఫ్లోరల్ మోటిఫ్స్ తో రేషం వర్క్ చేయబడిన అద్భుతమైన సారీ. ప్యాచ్ వర్క్ చేయబడిన బార్డర్ దీనికి అదనపు ఆకర్షణ.
స్టన్నింగ్ పార్టీ వేర్ Stunning Party Wear రంగులలో నలుపుకు ఉన్న ప్రత్యేకతే వేరు. కొంతమంది ఈ రంగును ఆశుభంగా భావించినా, చాలా మంది పార్టీల్లో ఈ నలుపు రంగుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నలుపు అందాన్ని ఇనుమడింపజేయడమే కాదు, హుందాతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అటువంటి నలుపు రంగులో ఉన్న పర్ఫెక్ట్ పార్టీ వేర్, అందునా అవి లాంగ్ గౌన్స్ అయితే చెప్పనక్కర్లేదు, ఆహ్లాదకరమైన ఆ సాయంత్రానికే కొత్త కళ వచ్చినట్టుగా ఉంటుంది. అందుకే ఆధునికతను కోరుకునే వారికి ప్రత్యేకం. ఈ తెలుగువన్ ఫ్యాషన్ బ్లాక్ గౌన్ కలెక్షన్, హావ్ ఏ లుక్... Blush Floral Peacock One-Shoulder Gowns అందమైన సాయంత్రానికే వన్నె తెచ్చేలా, లార్జ్ ఫ్లోరల్ ప్రింట్ తో పీకాక్ డిజైన్ తో క్లాస్ లుక్ ని ఇచ్చే వన్ షోల్డర్ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్. Blush Floral Prom Gowns శరీర సౌష్ఠవానికి తగ్గట్టుగా ఉండి కంఫర్టబుల్ గా ఉండేలా డిజైన్ చేయబడ్డ స్ట్రాప్ లెస్ గౌన్.ఫ్లవర్స్ తో పాటు 3D లేస్ దీని ప్రత్యేక ఆకర్షణ. Plaid Prom strap less Gown స్టైలిష్ గా, ట్రెండీ గా ఉండి గౌన్ మొత్తం ఫ్యాషనబుల్ ప్రింట్ తో శరీర సౌష్ఠవానికి తగ్గట్టుగా, అద్భుతంగా డిజైన్ చేయబడ్డ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్, దీనితో పాటు మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్,బ్లాక్ హై హీల్స్ వేస్తే చాలా బావుంటుంది. Blush Strapless Prom Gowns హై వేస్టేడ్ మరియు బోల్డ్ రైన్ స్టోన్ తో డిజైన్ చేయబడిన స్ట్రాప్ లేస్ గౌన్. మాడరన్ గా కనబడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అవుట్ ఫిట్. Sparkling One Shoulder Evening Gowns గౌన్ మొత్తం స్క్వేర్ సెక్విన్ తో డిజైన్ చేయబడ్డ వన్ షోల్డర్ అవుట్ ఫిట్. బ్లాక్ తో పాటు గ్రే కలర్ కాంబినేషన్ దీని ప్రత్యేక ఆకర్షణ.
ఫ్యాషన్ రంగంలో ఎన్ని కొత్త మాడల్స్ వచ్చినా, అమ్మాయిలు ఎంత మాడరన్ గా ఉండాలనుకున్నా పండుగలకైనా , పేరంటాలకైనా, కావల్సిన వాళ్ల పెళ్ళిళ్ళైనా చివరకి కాలేజీ ఫంక్షన్ లైనా ఎక్కడయినా తెలుగమ్మాయిలు లంగా ఓణీల్లో వయ్యారాలు వొలకబోస్తూ దర్శనమిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా కనబడాలని ఆరాటపడే తెలుగమ్మాయిల కోసం ఈ తెలుగు వన్ పట్టుపావడా కలెక్షన్.. ప్యూర్ సిల్క్ మెటీరియల్ తో అందంగా డిజైన్ చేయబడి, కలర్ ఫుల్ కాంబినేషన్స్ తో జర్దోసి,కుందన్, సేక్విన్స్, వర్క్ చేయబడిన బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్స్ మీకోసం. ఇవి మీకు కావాల్సిన సైజుల్లో దొరుకుతాయి. Length: 6 Meters Weight: 600gms[With Blouse] Code: EM19 Length: 6 Meters Weight: 600gms[With Blouse] Code : EM17 Length: 6 Meters Weight: 600gms[With Blouse] Code : EM17 Length: 6 Meters Weight: 600gms[With Blouse] Code : EM14 Length: 6 Meters Weight: 600gms[With Blouse] Code : EM15
ఫ్యాషన్ రంగంలో మాడల్స్ తో పాటు, వెండితెర పై వెలుగులు జిమ్మే ముద్దుగుమ్మలదో ప్రత్యేక స్థానం, మరీ మాడరన్ గా ఉండే దుస్తుల్లో ఉన్న హీరోయిన్స్ ని కథకనుగుణంగా ఉంటారు కాబట్టి ఇష్టపడినా, కొన్ని పాత్రలు లేదా వారి వేషధారణ మన జీవన శైలికి దగ్గరగా ఉండి, ముఖ్యంగా సినిమాలకే ఎసెట్ అయ్యేలా ఉండే హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. మామూలు స్థాయి జీవితం గడిపే వారి దగ్గరినుండి సొసైటీలో ఒక లెవెల్ మెయిన్ టైన్ చేసే వారి వరకు వారికంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టేవే దుస్తులు. మాడరన్ గా కనిపించడం, కంఫర్ట్ గా ఉండటం , ఇలాంటి విషయాలు పెద్ద ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఏ మాత్రం చెల్లవు. దానికి తోడు ప్రిస్టేజ్ మ్యాటరొకటి.. మరంతే కదా ఫంక్షన్ కి వచ్చే వారు వందల్లో ఉన్నా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకోని వారెవరుంటారు చెప్పండి. అందుకే అలాటి ప్రత్యేకతను కోరుకునే మీ కోసం, అందునా సినిమాలను అతిగా ఇష్టపడే మా తెలుగువన్ పాఠకుల కోసం సరికొత్తగా మీ ముందుకు తీసుకు వచ్చాం, బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన సెన్సేషనల్ మూవీ దేవదాస్ సారీ కలెక్షన్ …... Festive Saree SAAA17 USD $125 Regal Saree SAVP4530 USD $123 Gorgeous Saree SAVP4539 USD $202 Gorgeous Saree SASURP2123 USD $351 Exotic Saree SAAC2112 USD $156 Exquisite Saree SAAC2213 USD $178 Beautiful Saree SAAC2214 USD $236
పటియాల సల్వార్ కమీజ్ పంజాబీ సూట్ మాదిరిగానే నిండుగా ఉండి , ఏ వయసువారికైనా కంఫర్టబుల్ గా ఉండే రీతిలో సరికొత్త డిజైన్స్ తో అలరిస్తున్నాయి పటియాలా కలెక్షన్స్. ఇంత పర్టికులర్ గా ఈ డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇవేమీ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన మాడలేమీ కాదు, అలాగని తక్కువ అంచనా వేయకండి. ఈ పటియాలా డ్రెస్ కి రాజుల నాటి చరిత్ర ఉంది. పూర్వం పంజాబ్ లోని పటియాలా అనే ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడట. ఆయన ఎప్పుడూ బ్యాగీ టైపు సల్వార్ తో పాటు ఫుల్ స్లీవ్స్ ఉన్న కమీజ్ వేసుకునేవాడంట. ఆయన వేషధారణ నచ్చిన జనం ఆ డ్రెస్ కి పటియాలా డ్రెస్ అని పిలవడం పెట్టారు. ధరించిన వారికి కంప్ఫర్ట్ ఉండి వెరైటీగా, నిండుగా కనిపించే ఈ పటియాలా డ్రెస్ కి ఇప్పటికీ జనంలో అంతే క్రేజ్ ఉంది. ఈ పటియాల సల్వార్ కమీజ్, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసులవారికి, మంచి లుక్ ని ఇస్తాయి. దానితో పాటు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ పటియాల సూట్ లలోను సరికొత్త డిజైన్స్ వచ్చాయి. మనకు నచ్చిన మెటీరియల్ వాడొచ్చు, నచ్చిన ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, నచ్చిన సైజుల్లో కుట్టించుకోవచ్చు. ధరించగానే హుందాగా, నిండుగా కనిపించే పటియాలా డ్రెస్ లను ఇష్టపడేవారికోసం, చూడగానే ఆకర్షించే రీతిలో ఉన్న కొన్ని పర్టికులర్ డిజైన్స్ మీ ముందుకు తీసుకు వచ్చింది తెలుగువన్.
సూరత్ చీరలు ... ఎన్ని ట్రెండ్ లు మారినా చీర కట్టుకున్న ప్రాధాన్యత ఈ నాటికీ తగ్గలేదు , అందుకే ఫ్యాషన్ డిజైనర్లు కూడా చీర అందాన్ని ఇంకెంతో వన్నె తెచ్చే సరికొత్త డిజైన్ లతో ఆకట్టుకుంటున్నారు . వంటిట్లో ఇమడగలిగే సాధారణ స్థాయి నుండి ర్యాంప్ పై చూపరులను మంత్ర ముగ్ధులను చేయగలిగే స్థాయి వరకు చీరకున్న ప్రాధాన్యత చీరదే. ప్రాంతానికో రీతిలో కనిపించే చీర కట్టు అందమంతా ఆరు గజాల వస్త్రంలో ఉంటుంది. అయినా ఒక్కొక్కరి ఒంటిమీద అది ఒక్కో రకంగా సింగారాలు ఒలుకుతుంది. దానికి తోడు డిజైనర్ల ప్రతిభ తోడైతే కనుల పండగే . అందుకే అలాంటి చీరల్లో కొన్ని మంచి డిజైన్ లను ఎంపిక చేసి మీ ముందుకు తీసుకు వచ్చింది తెలుగువన్. ఈ చీరల్లో చెప్పుకోదగ్గ విషయమేంటంటే ఈ చీరల బ్లౌజులు కుట్టించుకోవాల్సిన అవసరం లేదు , మనకు కావాల్సిన సైజు , డిజైన్ చెప్తే ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లో మీ టేస్ట్ కు తగినట్టుగా అద్భుతంగా డిజైన్ చేయబడిన బ్లౌజు రెడీ అయిపోతుంది . అందునా ఒక్క కుట్టు కూడా లేకుండానే .. అంటే కస్టమైజ్డ్ బ్లౌజులన్న మాట, ఇంటరెస్టింగ్ కదూ... మరింకెందుకు ఆలస్యం , చీరల సంగతి కూడా చూసేద్దాం.... ఈ చీరలు ఫాక్స్ ఫ్యాబ్రిక్ మెటీరియల్, సిల్క్ ఫ్యాబ్రిక్ ల కలయికతో నేయబడ్డవి , వీటిని సూరత్ చీరలు అని కూడా పేర్కొంటారు . పర్పుల్ కలర్ లో ఉండి చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డ ఈ చీర ఫాక్స్ జార్జెట్ , మరియు సిల్క్ ఫ్యాబ్రిక్స్ తో తయారు చేయబడింది, చీర మొత్తం లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ తో , ముత్యాలు పొగిడి ఆకర్షనీయంగా ఉంటుంది. SASMSSU3756 USD $ 206 Readymade Stitched saree USD $ 15 Customised Inskirt USD $12 Fall and Edging Work USD$ 2 వావ్ .. చూపు తిప్పుకోనివ్వని రీతిలో డిజైన్ చేయబడ్డ ఈ చీరను చూస్తే వదులుకోవాలనిపించట్లేదు కదూ … , పింక్ నెట్ మెటీరియల్ పై రాళ్ళు, రత్నాలు పొదిగిన ఈ చీర కట్టులో ఎవరైనా సరే ఎంత మందిలో ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకత ముద్రించుకోవడం ఖాయం... SASMSSU3718 USD $ 169 Readymade Stitched saree USD $ 15 Customised Inskirt USD $12 Fall and Edging Work USD$ 2 ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ లో , ఒక్కసారి చూడగానే చూపు తిప్పుకోనివ్వని నిండు తనంతో , చీర మొత్తం రాళ్ళు పొదిగి అందంగా డిజైన్ చేయబడింది. దీనికి తోడు మ్యాచింగ్ అసేసరీస్ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది . SASMSSU1152 USD $ 351 Readymade Stitched saree USD $ 15 Customised Inskirt USD $12 Fall and Edging Work USD$ 2
Manish Malhotra Collections Manish malhotra collection 2011 Atrous Black Net Code: G3-ls100639 USD 230.05 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59 రెడ్, బ్లాక్ కాంబినేషన్ లో ఫాక్స్ జార్జెట్ మెటీరియల్ తో తయారైన ఈ బ్లాక్ నెట్ సారీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది , దానికి తోడు ట్రాన్స్ పెరెంట్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది . డార్క్ కలర్స్ కాంబినేషన్ అవ్వడం చేత మీరు దీన్ని కాజువల్ వేర్ గానే కాక , చిన్న చిన్న ఫంక్షన్స్ లో ధరించవచ్చు . Plum Green Faux Ge Code: G3-ls100643 USD 157.85 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59 చూడగానే ఆకర్షించే కలర్ కాంబినేషన్ లో ఫాక్స్ జార్జెట్ మెటీరియల్ తో తయారైన ప్లం గ్రీన్ సారీ, గోల్డ్ కలర్ బార్డర్ కి మ్యాచ్ అయ్యేలా ఉండే బ్లౌజ్ దీనికి ప్రత్యేక ఆకర్షణ . చూడటానికి సింపుల్ గా ఉండి , క్యాజువల్ వేర్ కే కాదు , చిన్న చిన్న పార్టీల్లో కూడా దీన్ని ధరించవచ్చు . Wild Purple Faux G Code: G3-ls100642 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59 ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింపజేసేలా వైల్డ్ పర్పుల్ మరియు డీప్ పింక్ కాంబినేషన్ లో ఆకర్షణీయంగా ఉన్న ఈ సారీ గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ తో చాలా హుందాగా ఉంటుంది . బ్లౌజు పై చేసిన ఎంబ్రాయిడరీ అదనపు ఆకర్షణ . Buttery Cream Faux Code: G3-ls100641 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59 సింపుల్ గా ఉన్న స్టైలిష్ గా కనిపించడంలో ఏ మాత్రం తీసిపోని మనిష్ మల్హోత్ర డిజైన్స్ లో ఇదొక కొత్త కాంబినేషన్ , బటరీ క్రీం, రెడ్ కాంబినేషన్ లో అద్భుతంగా ఉంటుంది . చీర అంతటా ఉంటే రెడ్ , పింక్, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉండే బార్డర్ ప్రత్యేక ఆకర్షణ.
మీ వయసును తగ్గించుకోండి 30 నిమిషాల్లో Look Younger in 30 Minutes ఆఫీస్ నుండి తిరిగి రాగానే హమ్మయ్యా... రోజు గడిచిపోయింది అన్న ఫీలింగ్, ఫ్రెష్ అయి కాస్త రిలాక్స్ అవుదామని కూర్చునే లోపే పిల్లలు హోం వర్క్ తీసుకుని వచ్చి కూర్చుంటారు, వాళ్ళ సంగతి చూసి డిన్నర్ కోసం ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది. కజిన్ ఎంగేజ్ మెంట్ . కంపల్సరిగా అటెండ్ అవ్వాలి, టైం చూస్తే అరగంట కన్నా ఎక్కువగా లేదు. ఏముంది పార్టీకి అటెండ్ అవుతున్నామన్న ఎగ్జైట్ మెంట్ కన్నా, అమ్మో.. ఇంత షార్ట్ పీరియడ్ లో ఎలా రెడీ అవ్వాలి అన్న టెన్షన్, అప్పటికప్పుడు పార్లర్ కి వెళ్ళలేరు, అలాగని అలసటతో పీక్కుపోయినట్టున్న మొహంతో పార్టీ కి వెళ్ళ లేరు...అదిగో అలాంటప్పుడే ఎక్స్ పర్ట్స్ చిట్కాలు పనికి వస్తాయి. వాటిని కాస్త ఓపిగ్గా పాటిస్తే చాలు , నిగనిగలాడే అందం మీ సొంతం . ఇప్పుడు మీరు మొట్ట మొదటిగా చేయాల్సింది కాసేపు శ్రమ అనుకోకుండా పరుగెత్తడం , ఏంటి... ఆశ్చర్యపోతున్నారా..? నిజమండి బాబు , పరుగెత్తడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో పక్కన పెడితే రక్తప్రసరణ క్రమబద్ధమవుతున్దన్నది మాత్రం వాస్తవం, ఇక్కడ మనకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే రక్తప్రసరణ అనేది సరిగ్గా ఉంటే చర్మంలో కాంతి దానికదే వచ్చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా పరుగెత్తడం మొదలుపెట్టండి. అలా ఒక అయిదు నిమిషాలు పరుగెత్తడానికి స్పెండ్ చేసి రెండవ చిట్కా దగ్గరికి రండి . రెండవ చిట్కా : ఒకసారి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి . మీ మొహం లో అన్నింటికన్నా డల్ గా ఉన్న ఏరియా ఏది..? అఫ్ కోర్స్ కళ్ళే.. ఏముంది అక్కడినుండే మొదలుపెడదాం . చిన్న కాటన్ ముక్క ను తీసుకుని రెండుగా విడదీసి రోజ్ వాటర్ తో తడిపి ఐదు నిమిషాలు మీ కళ్ళ పై ఉంచి కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. మూడవ చిట్కా : ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉన్న రెండు టొమాటో లను తీసుకుని వాటి రసం తీసి మొహానికి ఫేస్ ప్యాక్ లా వేసి 3 నిమిషాలుంచి కడగండి. ఏముంది మీ మోహంలో నిగారింపు మీరే చూడగలుగుతారు. నాలుగవ చిట్కా: ఇక అతి పెద్ద సమస్య తల వెంట్రుకలు, ఫంక్షన్స్ కి వెళ్ళాలని ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి జుట్టు ఓ పట్టాన అర్జెస్ట్ అవ్వడం కష్టం. అందుకని విసుక్కోకుండా జుట్టు మధ్య రెండు మూడు సార్లు వేళ్ళు పోనిచ్చి వాటిని అలాగే కాసేపటి వరకు పట్టి ఉంచండి. చివరగా కండిషనర్ అప్లయ్ చేసి వాటిని అలాగే వదిలేయండి. నాలుగవ చిట్కా : ఇక పెదాల విషయానికొస్తే లైట్ గా లిప్ గ్లాస్ వాడండి . అది మొహంలో కొత్త మెరుపు రావడానికి దోహదపడుతుంది. పై చిట్కాలను ఒక అర గంట సేపు పాటించారంటే మీరు ఇదివరకటి కంటే అందంగా , నాజూగ్గా కనిపించడం ఖాయం. వీటితో పాటు మీరు కాస్త సంతోషంగా, కాన్ఫిడెంట్ ఉండటానికి ప్రయత్నించారంటే డౌటే లేదు, పార్టీ లో స్పెషల్ ఎట్రాక్షన్ మీరే అవుతారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగినా ముఖ్యంగా హై లెట్ అయ్యేవి రెండే రెండు అంశాలు అవి మంచి సినిమాలు, గ్లామెరస్ ఫ్యాషన్. ఈ రెండు అంశాలే రెడ్ కార్పెట్ కి ఎంతో విలువను చేర్చుతాయి. ఈ సారి బాలీవుడ్ తారలతో తళుక్కుమన్న కేన్స్ ఫెస్టివల్ మరింత కళకళలాడింది. ఐశ్వర్యా రాయ్ ధరించిన ఇంత మంది తారలున్న ఐశ్వర్యా రాయ్ కళ్ళు చెదిరే అందంతో వెలిగిపోయి ఫెస్టివల్ ఓపెనింగ్ నైట్ కి ప్రత్యేక కళ తీసుకు వచ్చింది. జిమ్మీ ఛూ క్లచ్ వర్క్ తో ఉన్న ఎలీసాబ్ గౌన్ లో ఆకట్టుకుంది. మరుసటి రోజు స్ట్రాప్ లెస్ గౌన్ మరియు వైట్ శాటిన్ అర్మాని ప్రైవ్ గౌన్ లో ' స్లీపింగ్ బ్యూటీ" ప్రీమియర్ షో లో భాగంగా కార్పెట్ వాక్ చేసింది. ఈ 37 ఏళ్ళ ప్రపంచ సుందరి తన రాబోయే చిత్రం 'హీరోయిన్ ' ఫస్ట్ లుక్ ని మథుర్ భండార్కర్ తో కలిసి రిలీజ్ చేసింది. “ ద ఆర్టిస్ట్" ప్రీమియర్ షో లో భాగంగా హాజరైన సోనం కపూర్ కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, చెప్పుకుంది.. జీన్ పాల్ గాల్టియర్ గౌన్ లో చోపార్డ్ ఇయరింగ్స్ , అమర్ పాలి రింగ్ ధరించిన సోనం కపూర్ కేన్స్ ఫెస్టివల్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఇండియన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారిలో హేమంత్ త్రివేది ఒకరు. ఈయన ఫ్యాషన్ స్టైలిస్ట్, ఫ్యాషన్ షో కొరియోగ్రాఫర్, ప్రొఫెసర్. ఆస్ట్రేలియా, న్యూయార్క్ లాంటి దేశాల్లో తమ చదువు పూర్తి చేసిన హేమంత్ త్రివేది తన కరియర్ కి మాత్రం ఇండియానే ఎంచుకున్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా S.N.D.T. యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా తమ విలువైన సేవలందిస్తున్న హేమంత్ త్రివేది దానితో పాటు ప్రముఖ శీతల్ గ్రూప్ లో డిజైన్ డైరెక్టర్ గా చేస్తున్నారు. హేమంత్ డిజైన్స్ ఆయన కెరియర్ కే కాదు , అప్పుడప్పుడే మాడలింగ్ రంగంలో పుంజుకుంటున్న ఎందరో మాడల్స్ కి ఎసెట్ అయ్యాయి. 1995, 1998, 2000 లో వరసగా మిస్ వరల్డ్ గా ఎన్నికైన ఐశ్వర్యా రాయ్ , డయానా హేడెన్, ప్రియాంక చోప్రా లే దానికి ఉదాహరణ. ప్రపంచ ప్రఖ్యాతి గడిస్తూ ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కే తలమానికంగా ఉన్న ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ నిజంగా ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. త్రివేది డిజైన్ ప్రదర్శనలు ఇండియాలోనే కాదు, U.K, U.S, చైనా, ఈజిప్ట్, మారిషస్, శ్రీలంక, U.A.E. దాదాపు సౌత్ ఈస్ట్ దేశాల్లో తన కీర్తిని చాటుకున్నాడు .