డోన్ట్ వర్రీ... బీ ‘హోలీ’ హోలీ అనగానే ఉషారుగా ఆడి పాడేస్తాం. కానీ ఆ తర్వాత ఆ రంగులు వారం అయినా వదలక ఇబ్బంది పెట్టడం మాత్రం కొంచం చికాకు పెడుతుంది . అలంటి ఇబ్బంది లేకుండా ఈ హోలీని మంచి జ్ఞాపకంగా ఎలా మార్చుకోవచ్చో నిపుణులు చేస్తున్నా కొన్ని సూచనలు మీకోసం ఇక్కడ. 1. అందరికి తెలిసిందే అయినా , మళ్ళీ ఒకసారి చెప్పుకోవలసిన మొదటి విషయం... హోలీ కి కెమికల్ కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్ నే వాడటం మంచిది. 2. హోలీ రోజున వేసుకునే బట్టలు పూర్తిగా శరీరాన్ని కప్పి వుంచేవిగా వుండాలి. సల్వార్, కమీజు లాంటివి పొడవు చేతులతో ఉండేలా వేసుకుంటే హోలీ రంగులు నేరుగా శరీరాన్ని తాకే అవకాశం ఉండదు . 3. ఇక హోలీ రంగులతో ఎక్కువ నష్టపోయేది జుట్టు. పండగ రోజున తలారా స్నానం చేసాక, జుట్టు ఆరబెట్టుకుని కొంచం నూనె రాసి, గట్టిగా "పోనీ" వేసుకుంటే జుట్టుకు, మాడుకి రంగులు అంతగా అంటవు. 4. హోలీ రోజున ఉదయాన్నే శరీరానికి కొబ్బరి నూనె రాయాలి. దానివలన రంగులతో డ్రైగా మారకుండా వుంటుంది. అలానే ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ పట్టించాలి. 5. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే హోలీ సంబరాలు పూర్తి అయ్యేదాకా ఆ మేకప్ పాడవకుండా వుంటుంది. వాటర్ ప్రూఫ్ బేస్‌ని ముఖం నుంచి మెడ దాకా ఒక లేయర్‌గా వేసుకుంటే రంగులు చర్మానికి అతుక్కోకుండా వుంటాయి. 6. గోళ్ళని కాసేపు ఆలివ్ ఆయిల్లో ముంచి, ఆ తర్వాత గోళ్ళ రంగు వేయాలి. అప్పుడు హోలీ రంగుల ప్రభావం గోళ్ళ పైన పడకుండా వుంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , మరకల భయం లేకుండా హోలీ సంబరాలు సరదాగా చేసుకోవచ్చు. -రమ
బరువు తగ్గడం అమ్మాయిల జన్మహక్కు బరువు పెరగడం తేలికే కాని తగ్గడం చాలా కష్టం. ఎక్కువ బరువు పెరిగిపోడంవల్ల సులువుగా చేసే పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఒకే చోట కూర్చొని పనిచేయడం, బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే కింద చెప్పిన చిట్కాలు కొన్ని పాటిస్తే కొంతవరకైనా బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంది. * సన్నని నాజుకైనా శరీరాకృతి కావాలంటే డైటింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు. అందుకు తగిన వ్యాయామం కూడా చేయాలి. * బాగా ఆకలిగా ఉన్నప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్ తినకూడదు. అలా తినడం వల్ల ఎక్కువ కొవ్వు, తక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. *ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు డైట్ అసలు చేయకూడదు. * ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల కేలరీస్ సాయంత్రం వరకు ఉంటాయి. * ఆఫీస్ లకు వెళ్లేవారు ఇంటి దగ్గర తయారుచేసిన ఫుడ్ తీసుకెళ్లడమే మంచిది. ఇది శరీరానికి తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఇస్తుంది. * ఆహారం తీసుకునేప్పుడు ఎక్కవ సేపు నమిలి తినాలి. ఇలా తినడం వల్ల తక్కువ ఆహారంతోనే మీకు సంతృప్తి కలుగుతుంది. * ఆహారం తీసుకునే గంట ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే తక్కువ ఆహారం తీసుకోవచ్చు. * ఆయిల్ లో ఫ్రై చేసిన ఫిష్, చికెన్ లాంటివి తినకూడదు. బాయిల్ కాని రోస్ట్ కాని చేసినవి మాత్రమే తినాలి. * ప్లాన్, ప్లాన్, ప్లాన్. మనం తీసుకునే ఆహారం ప్లానింగ్ ఉంటే బరువు పెరగటాన్ని నియంత్రించవచ్చు. మనం ఏ ఆహారం తీసుకుంటున్నామని కాదు ఎంత ఆహారం తీసుకుంటున్నామని ఆలోచించి తినాలి.
ఆరెంజ్ ప్యాక్‌తో అందం అదరహో... అందం అంటే మగువ, మగువ అంటే అందం. అలాంటి అందాన్ని కాపాడుకోవడానికి మగువలు బయట దొరికే కాస్మోటిక్స్ వాడుతుంటారు. అలా చేయడం వల్ల చర్మం పాడైపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా మనం ఇంట్లో వాడే వస్తువులతో కూడా మనం ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఆరెంజ్ ఒకటి. ఇది తినడానికే కాదు ఫేస్ ప్యాక్స్‌కు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ కోసం కొన్ని ఆరెంజ్ ఫేస్ ప్యాక్‌లు.... * రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15-20 నిమిషాలు ఉంచుకొని తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మీ ముఖం నునుపుగా మారటమే కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది. * రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకొని వాటిని బాగా కలిపి ముఖానికి , మెడకు రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల మీ చర్మం పై ఉన్న మచ్చలు పోవడమే కాకుండా కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. * కొంచెం ఆరెంజ్ జ్యూస్ తీసుకొని దానిలో ముల్తాని మట్టి, పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమషాలు అలా ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. * ఆరెంజ్ తొక్కలతో చేసిన పొడిలో కొంచెం గంధం పొడి, పాలు / నీరు / రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించి 20 నిమిషాలు తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల మీ చర్మం మీద ఉండే మృతకణాలు పోవడమే కాకుండా ముఖం మంచి కాంతివంతంగా తయారవుతుంది.
అరటితో అందం అరటిపండు కాస్త మెత్తగా అయితే పిల్లలు తినటానికి ఇష్టపడరు . అప్పుడు ఆ పండిన అరటిపండుతో అందానికి మెరుగులు దిద్దుకోవటం ఎలాగో చూద్దాం. 1. అరటిపండుని మెత్తటి గుజ్జుగా చేసుకుని ఓ చెమ్చా చిక్కటి పాలు, ఓ చెమ్చా ఓట్మీల్ పొడిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగితే చర్మం తాజాగా కనిపిస్తుంది. 2. అలాగే అరటి గుజ్జులో ఓ చెమ్చా శనగపిండి, ఓ చెమ్చా పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు. పది నిమిషాల తర్వాత కడిగేస్తే, మృత కణాలు పోయి ముఖం తాజాగా వుంటుంది. 3. అరటిగుజ్జులో నిమ్మరసం, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖానికున్న మురికి సులువుగా వదులుతుంది. 4. అరటిగుజ్జుతో మోచేతులు, మెడ వంటి చోట రుద్దితే కూడా మంచి ఫలితం వుంటుంది. అరటిపండులో వుండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు, అందులోని విటమిన్ - ఎ, పొటాషియం వంటివి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి అయినా అరటిపండుని చర్మ సౌందర్యానికి వాడటం మంచిది. -రమ
హెయిర్ క్లిప్స్ అందం చూడు... మొదట్లో జుట్టు చెదిరిపోకుండా వుండటానికి ఇనుప చువ్వల రూపంలో ఉపయోగించిన హెయిర్ క్లిప్స్ ఆ తర్వాత కాలంతోపాటుగా తమ అందాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి. హెయిర్ క్లిప్స్ ధరించిన మహిళల అందంతో పోటీ పడే స్థాయికి హెయిర్ క్లిప్స్ ఎదిగాయంటే అతిశయోక్తి లేదు.. దీనికి శాంపిల్‌గా చైన్లతో తయారు చేసిన ఈ హెయిర్ క్లిప్స్ అందాన్ని చూడండి...
Shine like a star for your Valentine!! Every woman aspires to look beautiful and young all through her life. Excessive exposure to sunlight causes, lack of sleep and unhealthy food habits may lead to dullness. Here we giving you, some tips for glowing skin: Drink 8-10 glasses of water every day for naturally glowing skin. One should sleep minimum of 7-8 hours, lack of sleep can lead to dark circles and puffy eyes. Intake of dry fruits before breakfast, will help you build collagen and your skin will look radiant Regular exercising improves blood circulation throughout the body; and also keeps away wrinkles, unclogs pores and helps nourish the skin. Take 2-3 cups green tea every day; it is packed with antioxidants that help your skin look younger and healthier. Eat healthy foods that are rich in vitamins and minerals such as fresh fruits and green veggies; due to which your skin will glow. Face pack for glowing skin Ingredients • Curd • Lemon juice • Olive oil • Rose Water Method • Mix half a cup of curd with 2 teaspoons of Lemon Juice and Olive Oil. Mix all these ingredients well to make a paste. • Wash your face, and then apply the paste on your Skin. Leave it for 20 minutes till it dries. • Dab a cotton ball in rose water and remove the mask. • Wash your face after an hour, as this will keep your skin nourished and glowing. Look Good! Feel Good!! - Sandya Koya
ఫేస్ క్లీనిసింగ్ టిప్స్ కాలుష్యం.. కాలుష్యం.. ఈరోజుల్లో అడుగు బయటపెట్టామంటే కాలుష్యంలోకి అడుగు పెట్టామన్నమాటే. ఈ కాలుష్యం వల్ల బాగా ప్రభావితం అయ్యే మన శరీర భాగాల్లో ముఖం చాలా ముఖ్యమైనది. ముఖం మీద కాలుష్యం పేరుకుపోతే అది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం వుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం వుండే అమ్మాయిలు తమ ముఖాన్ని కాపాడుకోవాలి.. ముఖాన్ని శుభ్రం చేసుకునే విషయంలో అదనపు శ్రద్ధ చూపించాలి. సరైన పద్ధతిలో ముఖాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల కాలుష్యం, మురికి ముఖాన్ని వదిలిపోవడం మాత్రమే కాకుండా ముఖంలోని స్కిన్ సెల్స్ నిరంతరం ఆరోగ్యంగా వుంటాయి. తద్వారా అందంతోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. ఇప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవడంలో అనుసరించాల్సిన కొన్ని టిప్స్ మీకోసం.... 1. మీది ఎలాంటి తరహా చర్మమైనా రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. అంతకు మించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ శుభ్రం చేసుకున్నా మంచిది కాదు. ఎందుకంటే, శరీరం మీద వుండే నేచురల్ ఆయిల్స్ పోతాయి. 2. మీ శరీర తత్వానికి సరిపోయే క్లిన్సర్లను మాత్రమే ఉపయోగించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బులను ఉపయోగించడం తగ్గిస్తే మంచింది. 3. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే నీరు గోరు వెచ్చగా వుంటే మంచింది. బాగా వేడినీరుగానీ, బాగా చల్లగా వుండే నీరుగానీ శ్రేయస్కరం కాదు. 4. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి వాష్ క్లాత్, స్పాంజ్ ఉపయోగించేవారు అవి శుభ్రంగా వున్నాయా లేదా అనే విషయాన్ని ముందుగానే పరీక్షించుకోవాలి. అపరిశుభ్రంగా వున్నవాటిని ఉపయోగించడం మంచిది కాదు. 5. ముఖాన్ని కడుక్కునే ముందు మీ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే హెడ్ బ్యాండ్ కూడా వేసుకోవాలి. ముఖం కడుక్కునే సమయంలో జుట్టు ముఖం మీద పడకుండా జాగ్రత్తపడాలి. 6. మొదట ముఖం మీద నీళ్ళు వేగంగా చల్లుకుని ముఖాన్ని కడుక్కోవడం ప్రారంభించాలి. ముఖం మాత్రమే కాదు.. మెడను కూడా శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. 7. చేతిలోగానీ, స్పాంజ్ మీద గానీ క్లినసర్ తీసుకుని దాన్ని ముఖం మీద కింద నుంచి పైకి రుద్దుకోవాలి. అలాగే మెడ మీద కూడా క్లినసర్ ఉపయోగించాలి. ముఖం మీద చాలా సున్నితంగా ఒత్తిడి కలిగించాలి. గట్టిగా రుద్దడం వల్ల చర్మం పాడవుతుంది. ముఖం కడిగే సమయంలో కళ్ళ చుట్టూ చాలా మృదువుగా రుద్దాలి. 8. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి క్లినసర్ ఉపయోగించినప్పుడు, ముఖానికి అప్లయ్ చేసిన క్లినసర్ మొత్తం పోయేలా గోరువెచ్చని నీటితో కడగాలి. అరకొరగా కడగడం మంచిది కాదు. 9. ముఖాన్నిశుభ్రం చేసుకున్న తర్వాత టవల్‌తో తుడుచుకునే పద్ధతి కూడా చాలా ముఖ్యం. టవల్‌తో చాలా మృదువుగా ముఖం మీద అద్దుకోవాలంతే. టవల్ని ముఖం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా అదిమిపెట్టి రుద్దకూడదు. 10. ముఖాన్ని నీటితో, క్లినసర్తో శుభ్రం చేసుకుని, టవల్‌తో తుడుచుకున్న తర్వాత వాటర్ బేస్‌తో వుంటే టోనర్లను ముఖానికి రాసుకోవాలి. ఇది ముఖం మీద వుండే సహజమైన తేమను నిలుపుతుంది.
6 Homemade Beauty Scrubs Scrubs are used to remove dead cells that are lying on the skin and it gives you a fresh look. Here are few facial scrubs that you can make at home by easily adding a few common ingredients together 1. Oatmeal Scrub Make a paste with oatmeal and water. Apply the paste to your face and allow it to dry. Gently wipe off with a damp wash cloth. 2. Cornmeal Scrub Take 2 table spoon of cornmeal and make a paste with water. Apply the paste to your face and allow it to dry. Gently wipe off with a damp wash cloth. 3.Cucumber Scrub Make a Paste with 1/2 cucumber, 1 tablespoon yogurt, and 1 teaspoon honey mix well. Apply the paste to your face and allow it to dry. Gently wipe off with a damp wash cloth. 4.Almond Scrub Grind 1 tablespoon almonds and mix the grinded almond with tablespoon honey and 1 egg white. Apply the paste to your face and allow it to dry. Gently wipe off with a damp wash cloth 5.Avacado Scrub Smash half avocado and make a paste. Apply the paste to your face and allow it to dry. Gently wipe off with a damp wash cloth. 6.Lemon Scrub Mix honey, yogurt and half tablespoon well. Apply the paste to your face and allow it to dry. Gently wipe off with a damp wash cloth. Look Good! Feel Good!! - Sandya Koya
ముచ్చటగా మూడు ప్యాక్‌లు జుట్టు పొడిబారినట్టు వుందీ అంటే జుట్టులో తేమ తగ్గిందని అర్థం. తేమ తగ్గిన జుట్టు చిట్లిపోతుంటుంది. రాలిపోతుంటుంది. ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే ఈ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు. గుడ్డులో ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, కరిగే కొవ్వులు అధికంగా వుంటాయి. కాబట్టి గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి. గుడ్డులోని తెల్లసొనలో మూడు చెమ్చాల వెనిగర్, ఒక చెమ్చా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు తిరిగి తేమ అందుతుంది. పొడిబారటం తగ్గుతుంది. ఇక జుట్టు బాగా రాలిపోతుంటే ఈ ప్యాక్ ట్రై చేయండి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తెల్లసొన వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి, ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. కలబంద గుజ్జు ఓ నాలుగు చెమ్చాలు తీసుకుని అందులో రెండు చెమ్చాల కొబ్బరి నూనె, చెమ్చా పెరుగూ కలిపి తలకు పట్టించి - గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా జుట్టు పొడిబారటం తగ్గుతుంది. ఇక తలంటు పోసుకునే ముందురోజు వేరుశనగ నూనె, బాదం నూనె, కొబ్బరి నూనెలను సమపాళ్ళలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా వుంటుంది. -రమ
టాప్ కోట్తో గోళ్ళు సేఫ్ మీ గోళ్ళు కొంచెం పచ్చరంగులోకి మారినట్టు అనిపిస్తున్నాయా? అయితే మీరు తరచుగా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారని అర్థం. తరచూ నెయిల్ పాలీష్ వేసుకుంటే కలరింగ్ ఏజెంట్ల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ అది. గోళ్ళు అలా పచ్చరంగులోకి మారకూడదంటే నేరుగా పాలిష్ వేసుకోకుండా ముందు లైట్‌గా బేస్ కోట్ వేసుకోవాలి. అలాగే ఇప్పటికే పచ్చగా మారిన గోళ్ళు తిరిగి మునుపటి అందాన్ని పొందాలంటే వారానికి ఒకసారి అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో కాస్త నిమ్మరసం పిండి అందులో గోళ్ళు మునిగేలా ఉంచితే సరి. -రమ
Getting rid of Pigmentation! Too much of sun exposure can cause the skin pigmentation, especially face. Here are some home remedies for you: 1) Take 10 leaves of (pudina) mint paste them, mix with one egg white, beat them both together .Take half cucumber made into fine paste, mix with the mint and egg, and blend well. Put the mask on your face for 15 minutes. Wash it with Luke warm water. 2) Blend a table spoon of almond powder in a tea spoon of honey and a teaspoon of lemon juice. Mix them well and apply the mask on your face, leave it on for 15minutes. Wash it off with Luke warm water. 3) Mix Sandalwood powder with, any of the natural acid like, Tomato or Cucumber juice. Make a paste apply the mask on your face for 15 minutes then wash off. Apply it daily at night to reduce the Tan or Pigmentation. 4) Lemon Juice contains citric acid, which helps to bleach the skin. Potatoes contain catecholase, which help the skin lighten. Mix both juices and apply over the pigmented area can get rid of the problem. 5) Powder the dried Orange peel. To the powder add some lemon juice and milk and enough Honey to make a thick paste for mask. Leave it on the spots for 15 minutes, and then wash off. Look Good! Feel Good!! - Sandya Koya
Four Best Beauty Tips Egg Pack Take one teaspoon of egg white in a bowl, add 1⁄2 teaspoon of cream (malai) and 1⁄2 teaspoon of lemon juice. Mix them well and apply on your face, keep it for 15 minutes, rinse with cold water. Repeat it on alternate day. Carrot Pack Cut half inch carrot and 1⁄2 a potato, boil them, and then mash them properly. Add a pinch baking soda and turmeric, mix them well. Apply the paste over your face, leave it for 2 minutes, and wash off with lukewarm water. This pack reduces wrinkles and gives smooth skin. Are you suffering from hair loss problem? We have a homemade beauty recipe for solving your problem. Take 3 teaspoon of potato juice, 3 teaspoon of aloe-vera juice and 2 teaspoon of honey. Apply that mixture, to the roots of the hair. Leave it on for 2 hours. Wash off with your regular shampoo. For best result, do it twice in a week. For cooler and radiant eyes Massage with almond oil, all over your face before going bed. It helps to reduce dark circles and wrinkle issues. Keep cucumber slice on your eyes for 15 minutes. It gives you refreshes your eye, reduce the dark circles by relaxation. Apply mint juice in dark circle area of your eyes. It helps to keep your eyes cool and get rid of that dark band. Dip a cotton ball into rose water; keep it over your closed eyes for 15 minutes. Feel Good Look Good!! -Sandya Koya
Five Best Beauty Tips Good looking nails Your nails become yellow due to excessive usage of nail polish, clean them with lemon juice, to get rid of the yellow tinge. Soak your nails in lemon juice for 5 minutes and wash off. By doing so, the natural color of the nails will be restored! Homemade moisturizer Take 2 portions of Rose water and one portion of Glycerin and one portion of Olive oil. Mix the liquids well by vigorous shaking, non greasy moisture is ready to use. Best results are achieved if applied after a nice steamy bath; so, keep a bottle in your bath rooms. To keep your hand soft apply the lotion after washing, so ladies keep a bottle handy in your kitchen too. Skin Rejuvenator! Most of us, view papaya as good source of nutrients for maintaining good health, but it can be used as a skin rejuvenator too! Take a spoon of papaya pulp and few drops of honey, and massage it evenly over your face. Let it be for 10 – 15 minutes. Then wash off with cold water. Repeat this whenever free or when you gorge on papaya! Instantaneous Cleanser! Take a small piece of tomato and rub all-over your face, neck, hands and elbows. Leave as it is for about 20 minutes. If you are too lazy to wash it, massage with tomato before going to bed and leave it overnight and wash it in the morning. By doing so, the incidences as well as prominence of the pimples are reduced owing to the acidic content of tomato; it also lightens up your skin! Home-made De-Tan Potion! Take 2 full spoons of curd; add a spoon of Besan and ¼ spoon of turmeric powder. If your skin is oily add few drops of lime juice. If your skin is too dry you can add cream too! Apply this mixture as a thick paste over your tanned skin and leave it for an hour and then wash off with lukewarm water. If your skin is too tanned then repeat it twice a day for speedy results! -Sandya Koya
Take care of your feet during this winter During winter, your skins needs extra moisture and so whenever possible, rub a good quality moisturizer on to your heels and the soles of your feet. Make it a point to apply some moisturizer before going to bed Spare some time every night to cleanse your feet and get to work on them with a pumice stone. It only takes a minute or two. After that, massage with your beloved foot lotion. Concentrate on pressure points on sole of your feet and along the length of your toes. Some regular tips to be followed, besides cleaning: Drink loads of water. Keeping our body internally hydrated, which in turn keeps our skin plump and devoid of dryness. Hydration not only aids our skin but also our nails and cuticles. With this in mind, try skipping dehydrating drinks like coffee, sugary soft drinks and alcohol. 1) Give your feet a rest every other day or so and wear flat, comfortable shoes. Squashing them into tight, sky-high heels may look stylish, but they strain your legs and ankles. 2) Wearing socks and keeping our feet covered and protecting them from the harsh elements of the environment. 3) If you are wearing socks, try to stick with natural fabrics, like cotton and wool. Avoid synthetic blends, as they can cause your feet to sweat and smell. 4) Cold weather attracts enumerable bacterial and fungal infections. Keeping nails cleaning and using fresh socks everyday are the small things to be kept in mind. These small caring tips will add up to your elegance!! - Sandya koya
Pampering your Feet!! Feet are the essential part of our body. But, most people are not bothered about the feet. Everyone should be cautious about your feet; like how to keep your feet smooth and beautiful. You can make it smooth by using some quality branded product or by kitchen products. Home made products is cheaper than market product, and with an added labeled that says ‘No side Effects”. Take 1 cup of lemon juice; add 2 teaspoons olive oil and ¼ cup of milk. You can add rose petals for some fragrance. Then fill a tub with water, about 2/3rd of the tube, add the above mixture to the tub and soak your feet for 15-30 minutes. Then wash your feet by using mild soap. If you repeat this every week, you can be guaranteed of smooth and beautiful feet. Home remedies to treat cracked heels: - Cracked heel is a common problem but trust me, sesame oil works wonders. Apply it on your cracked heels before going to bed and you will fall in love with your feet the very next day. - For treating cracked heels, apply a mixture of candle wax and mustard oil and leave it on overnight to see the difference. - Applying pulp of ripe banana on the affected area, also fastens the healing process. - Make a mixture of glycerin and rosewater and apply it to your feet, for say 15 days and you will be amazed to see the results. - Make a mixture of turmeric, Tulsi and camphor in equal parts and add a little Aloe-Vera gel into it. Now, apply this paste on the heels and gaze at your beautiful feet. As the Saying goes ‘Prevention is better than cure’. Tips for avoiding dry and cracked heels - One of the best advices is to buy the right size of footwear as ill fitted footwear can damage your feet and pre-dispose to damage heels. - Most of us have a habit of walking bare foot at home; avoid doing so as your feet catch up dust while you walk without footwear. - Try keeping your feet clean and dirt free, cover them properly and moisturize them at least once a day to keep them soft and supple. Pamper yourself!! - Sandya koya
SOME TIPS FOR TO BRING OUT THE BEAUTY IN YOU! Whenever we see our mom or grand mom with that think, healthy and long hair, don't you wish you had it too? Well, there’s no need to dream about it anymore! You can make this dream a reality. All you need to do, is to pamper your hair a little more. The first thing on your to- do list should be to eat nutritious food. For good hair a combination of protein and other nutrients can do the job. Another thing you need to take care of is to limit the exposure of your hair to heat. Whether it is through direct sunlight or through an electric straightener. Makes sure you reduce this exposure to once a week. Coming to your skin, sandalwood paste and rose water can add glow to your face, making you the attraction at every party. Apply a mixture of these magical ingredients for 10 minutes before washing it off with cold water. Once you have done this, you will see the change for yourself. A secret known universally for good skin is intake of good amount of water. 8 glasses of water per day will help you get rid of the toxins in your body, giving the glow you always wanted. Apart from this, make sure you sleep well. Good sleep can help your skin repair itself and remain healthy. Following these tips will bring out the best in you! -Kruti Beesam
గోరింటాకు... న్యూ ఇయర్ స్పెషల్ డిజైన్ గోరింట పూచింది కొమ్మా లేకుండా అనే పాట అందరికీ తెలిసిందే. గోరింటాకు కొమ్మ లేకుండా పూయడం అంటే... అందమైన అమ్మాయిల చేతి మీద ఎర్రగా పూస్తుందని అర్థం. గోరింట కొమ్మ లేకుండా పూస్తుందేమోగానీ, డిజైనర్ లేకుండా గోరింటాకు పెట్టుకోవడం మాత్రం మాకు నచ్చదని నేటితరం అమ్మాయిలు చెబుతున్నారు. నిజమే.. మనంతట మనం గోరింటాకు పెట్టుకోవడం కంటే, డిజైనర్లు పెట్టే గోరింటాకు ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. అందుకే ఈ కొత్త ఏడాది ప్రారంభంలో ఒక మంచి డిజైన్‌తో గోరింటాకు పెట్టుకుంటే ఆ ఉత్సాహమే వేరు. కొత్త సంవత్సరం సందర్భంగా గోరింటాకు స్పెషల్ డిజైన్ వీడియో చూడండి...