Telugu Beauty Tips for Face

There are lots of commercial beauty products in use by everybody. But they are coupled with side effects too. Moreover the pollution disaster we face every day makes our face look weird. It leads to a dull, shoddy and less beautiful face.

 

* తేనేని మొహంపైన అలాగే మెడపై రాసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో

కడిగితే మొహం కాంతివంతగా ఉంటుంది.

 

* మరిగిన పాలలో, కొంచెం దూదిని తీసుకుని ముంచి తీసి మొహం పై తుడిస్తే కంటికి

కనిపించని దుమ్ము, ధూళిని తీసేస్తుంది. దాంతో మొహం శుభ్రంగా మెరుస్తుంది.

 

* నిమ్మకాయ రసాన్ని మొహానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత బాగా కడగాలి.

ఇలా చేస్తే మొహం తాజాగా, శుభ్రంగా ఉంటుంది.

 

* క్యారేటును పేస్టులాగా తయారుచేసుకుని మొహానికి రాసుకుని ఒక గంత తరువాత

కడిగితే మొహం నిగనిగలాడుతుంది.

 

* పావుకప్పు పాలలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి రోజు మొహానికి రాసుకుంటే చక్కటి

నిగారింపుతో మొహం తళతళలాడుతూ ఉంటుంది.