డెలివరీ తర్వాత ఇవి తింటేనే తల్లికి పిల్లకి ఆరోగ్యం..!

 

డెలివరీ తర్వాత తల్లికి ఎక్కువ పాలు రావడానికి, తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి? సాధారణంగా ప్రతి ఇంట్లో డెలివరీ తర్వాత సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుంటారు. ముఖ్యంగా ఆహరం విషయంలో. ఇంతకీ ఎలాంటి ఆహరం తీసుకుంటే తల్లికి పాలు వచ్చే అవకాశం ఉంటుంది, మరియు ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=xnbfOVVUkKI