Vitamin A Diet Health Benefits

Teluguone vanitha provides vitamin a health information, vitamin a is one of the safest and most effective nutrients to take a dietary supplement of vitamin a to gain all the benefits.

* ఎ- విటమిన్ పాల ఉత్పత్తుల్లో, కోడిగుడ్లలో, చేప కాలేయంలో విరివిగా దొరుకుతుంది.

టమోట, క్యారెట్ తదితర కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తుంది.

* కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి రాకుండా నిరోధిస్తుంది. * ఎముకలు

బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది.

* బాక్టీరియల్, వైరల్, పారసైటిక్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది.

* యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది.

* క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా పోరాడుతుంది.

* హృదయ సంబంధ వ్యాధులను దరిచేరవనివ్వదు.

* మొటిమలు, సోరియాసిస్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

* చర్మంపై వచ్చే ముడతలను నివారించి వయస్సును కనిపించకుండా చేస్తుంది.

* శ్వాసపరమైన ఇబ్బందులున్న పిల్లలకు విటమిన్ ఎ సప్లిమెంట్‌లు ఉపశమనాన్ని

అందిస్తాయి.

* గ్లూకొమా, మీజిల్స్ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఇది ఉపయోగకారి.