నేను చూడడానికి కీర్తి సురేష్ లా ఉంటాను..నాకు కూడా బ్రేకప్ అయ్యింది..
on Jul 18, 2025
.webp)
ప్రేరణ అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 8 గుర్తొస్తుంది. ప్రతీ బిగ్ బాస్ కి ఒకళ్ళు బాగా హైలైట్ అవుతూ ఉంటారు. ఈ సీజన్ లో ప్రేరణ. అలాంటి ప్రేరణ రీసెంట్ గా ఒక షో ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "మాకు కూడా బ్రేకప్ అయ్యింది. మా రిలేషన్ షిప్ సూపర్ గా వెళ్తోంది అని ఏమీ లేదు. నేను యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసాక ఫస్ట్ ప్రాజెక్ట్ లో నేను ఆ హీరో బుగ్గ మీద కిస్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇద్దరి మధ్య మసస్పర్దలు వచ్చాయి. ఇదంతా నేను తట్టుకోలేను. బ్రేకప్ అని చెప్పుకున్నాం. నాకు మూవీస్ కి వెళ్లడం అలవాటే కానీ శ్రీపాద్ కి అలవాటు లేదు. ఇప్పుడు ఆయన కూడా నాతో మూవీస్ కి వస్తున్నారు.
కార్నర్ సీట్ లోనే కాదు నేను ఏ సీట్ లో ఐనా కూర్చుని ఏమైనా చేయగలను. నేను చూడడానికి కీర్తి సురేష్ లా ఉంటానని విషయాన్నీ చాలామంది చెప్పారు. కానీ డైరెక్టర్స్ ఎందుకు చూడట్లేదు దాన్ని. నేను ఖిలాడీ గర్ల్ నే కాదు..కిర్రాక్ గర్ల్ ని కూడా. ఆ షోలో ఇమ్మానుయేల్ ఎందుకు ఏడ్చాడు అనే ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్ నేను ఆన్సర్ చెప్పేయాలి. అతను ఎందుకు ఏడ్చాడు అంటే అందరం కలిసి మాకు అనిపించింది చెప్తే ఆయన హర్ట్ అయ్యి ఆయన ఏడ్చాడు. నా మీద ఎందుకు అంత ద్వేషం..అది నా ప్రాబ్లమ్ కాదు. రష్మిక ఫ్రెండ్. వాళ్ళ ఫామిలీ కూడా చెప్పారు నేను స్టార్ ని అవుతాను అని. అప్పుడు కలిసి మల్టి స్టారర్ మూవీస్ చేద్దాం అని చాలా అనుకున్నాం. కానీ అది ఎప్పుడూ కాలేదు. తనకు ఒకప్పుడు గుర్తున్నాను. ఏయ్ ఫస్ట్ కలవరా నువ్వు..." అంటూ మాట్లాడింది ప్రేరణ. ఈమె 2022 లో కృష్ణ ముకుందా మురారి సీరియల్ తో బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇక కన్నది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది అలాగే ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి మూవీస్ లో నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



