ఎన్టీఆర్‌లా నావల్ల కాదు
on Oct 20, 2016
.jpg)
ఇటీవలి కాలంలో తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగింది. అలాగే మన కథలకు ఇతర భాషల్లో ఆదరణ ఎక్కువవుతోంది. దీంతో ఇతర భాషలకు చెందిన హీరోలు మన సినిమాలను రీమేక్ చేయడానికి క్యూలు కడుతున్నారు. ఇప్పటికే అనేక తెలుగు సినిమాలు హిందీ చిత్ర సీమలో సత్తా చాటాయి. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాపై బాలీవుడ్ స్టార్ అభిషేక్ కన్నుపడింది. పూరి కూడా అభిషేక్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే కథ వినగానే అభి చేతులు ఎత్తేశాడట. ఎన్టీఆర్‌లా అంతటి భావోద్వేగాలు పండించడం నావల్ల కాదు అన్నాడట. దీంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందట. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా మీడియాకు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



