తనకు డ్యాన్స్ నేర్పమంటున్న రోజా..!
on Apr 15, 2016
.jpg)
ఒకప్పుడు హీరోయిన్‌గా తన అందచందాలతో సౌత్‌ని ఒక ఊపు ఊపింది రోజా. అనంతరం మ్యారేజ్ చేసుకుని కొన్నాళ్లు నటనకు దూరమైంది. ఆ టైంలోనే పొలిటిక్స్‌లోకి దిగి యమ బిజి అయింది. నటనకు పొలిటిక్స్‌కు మధ్యలో ఆమె జబర్‌దస్త్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తూ నిత్యం ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తన డ్యాన్స్‌లు, పంచ్‌లతో తనలో ఇంకా వాడి ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. తాజాగా ఆ షోలో కాంటెస్టెంట్ భరతనాట్యంతో సరదాగా చేసిన పార్మామెన్స్ రోజాకి తెగ నచ్చింది. అంతే తనకు భరతనాట్యం అంటే చాలా ఇష్టమని నేర్పిస్తావా అని స్టేజ్ మీదే అడిగేసింది. అది అసలు విషయం. అయినా డ్యాన్స్‌లతో హోరెత్తించిన రోజా తనకు డ్యాన్స్ నేర్పించమనడం ఏంటి?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



