Home

»

Latest News

నాకు ఆ స్టార్ హీరో అంటే పిచ్చి: రితిక నాయక్ కామెంట్స్ వైరల్!

Oct 27, 2026 7:22PM


నిత్య జీవితంలో ఒకరిపై ఒకరికి క్రష్ అనేది ఉండటం సహజం. కానీ ఒక హీరోపై నాకు క్రష్ అనేది ఉందని మిరాయ్, కొరియన్ కనకరాజు బ్యూటీ రితిక నాయక్ చెప్తే ఆ న్యూస్ నిమిషాల్లో వైరల్ గా  మారుతుంది. 

నిన్న రితికా నాయక్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, సినీ విశేషాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ అంటే నాకు విపరీతమైన క్రష్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే నా జీవితపు అసలైన కల. నటించే అవకాశం వస్తే అది ఏలాంటి పాత్ర అయినా సరే, ఎంత చిన్నదైనా సరే వెంటనే అంగీకరిస్తాను. అల్లు అర్జున్ వేసే డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి: ఆబ్సెషన్ ఓటిటి కోసం బాలీవుడ్ స్టార్స్: రసవత్తరంగా మారిన పరిణామాలు! 

 

 

 

[Ritika Nayak About Allu Arjun, Ritika Nayak Birthday Special, Ritika Nayak, Allu Arjun crush, Ritika Nayak birthday, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com