నేను లోకల్‌లో డిలీటెడ్ సీన్స్ ఇవే...?
on Feb 14, 2017
నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం నేను లోకల్..రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది..క్యూట్ లవ్‌స్టోరీతో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండటంతో నేను లోకల్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ను కట్ చేశారట..సినిమా నిడివి ఎక్కువ ఉండటంతో ఆ సీన్స్‌కి కట్ చెప్పక తప్పలేదట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు తెలిపారు. నెక్ట్స్ ఏంటి..? అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది...అయితే ఆ పాటకు ముందు కొన్ని సీన్లు పెడదామనుకున్నారట.. కాని అవి ఎడిటింగ్‌లో తీసివేయక తప్పలేదన్నారు దిల్‌రాజు. ప్రస్తుతం ఆ సీన్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
Also Read