ఆ పెళ్లికి తారలు దిగివచ్చారు!
on Mar 1, 2020
సహజనటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ కపూర్ వివాహ రిసెప్షన్ వేడుక శనివారం రాత్రి బంజారా హిల్స్‌లోని హోటల్ పార్క్ హ్యాత్‌లో కన్నుల పండువగా జరిగింది. ఢిల్లీలో మార్కెటింగ్ రంగంలో పనిచేస్తోన్న అమృతా కౌర్‌తో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు చిత్రసీమ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై, వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
వధూవరులతో కృష్ణ, ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, జయసుధ, సుభాషిణి
వధూవరులతో చిరంజీవి, సుభాషిణి, జయసుధ, శ్రేయాన్ కపూర్
వధూవరులతో మోహన్ బాబు, మంచు లక్ష్మి, జయసుధ, మంచు నిర్మల
వధూవరులతో బాలకృష్ణ, వసుంధర
వధూవరులతో నాగార్జున, అమల
వధూవరులతో పవన్ కల్యాణ్, జయసుధ, సుభాషిణి, నరేశ్
వధూవరులతో రాజమౌళి, రమా రాజమౌళి
వధూవరులతో జీవితా రాజశేఖర్ కుటుంబం
వధూవరులతో అలనాటి అందాల తారలు నదియా, ప్రభ, ముచ్చర్ల అరుణ, ఖుష్బూ, పూర్ణిమా భాగ్యరాజ్, జయసుధ, పూనం థిల్లాన్, సుహాసిని, లిజి, మంచు లక్ష్మి
వధూవరులతో నమ్రతా శిరోద్కర్, వంశీ పైడిపల్లి
రిసెప్షన్ ఆహ్వాన పత్రిక