డమరుకం విడుదల తేదీ ఖరారు
on Nov 21, 2012
నాగార్జున, అనుష్క జంటగా నటించిన చిత్రం డమరుకం ఎట్టకేలకు విడుదల తేది ఖరారు చేసారు. ఈ చిత్రం అన్నిఅవరోదాలను అధిగమించి ఈ నెల 23 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఈ నెల 23 నాగచైతన్య జన్మదినం కావటం విశేషం . డమరుకం చిత్రం బాగుంది అని ఇండస్ట్రీ టాక్ , దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు.
.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



