నేను కింగ్ అంటున్న నాగార్జున
on Nov 27, 2012
అక్కినేని నాగార్జున డమరుకం చిత్రం ఇటివలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అనేక అవాంతరాలు ఎదురుకున్న తరువాత కూడా ఒక చిత్రం సూపర్ హిట్ అవ్వటం అరుదు కానీ ఈ చిత్రం ఫై వచ్చిన పుకార్లు అన్నింటిని పటాపంచలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద డమరుక నాదం మోగించాడు కింగ్ నాగార్జున . ఈ చిత్రం సక్సెస్ మీట్ లో కింగ్ మాట్లాడుతూ "డమరుకం చిత్రం ను ఆదరించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులకు మరియు అక్కినేని వంశ అభిమానులకు కృతజ్ఞతలు, నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా డమరుకం చిత్రం నిలిచిపోతుంది " .
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



