విబి ఎంటర్ టైన్ మెంట్స్ వారి బుల్లితెర అవార్డ్స్ 2015
on Nov 27, 2015
ప్రముఖ మార్కెటింగ్ సంస్థ వీబి ఎంటర్ టైన్ మెంట్స్ మొదటి వార్షికోత్సవ వేడుక సందర్భంగా పలు టీవీ ఛానళ్లలో నటించే ఆర్టిస్ట్ లకు బుల్లితెర అవార్డ్ ఇవ్వనున్నారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కళాకారులకు ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. 29న ఈ అవార్డ్ కార్యక్రమం దోలారిధని కొంపల్లి నందు నిర్వహించబోతున్నారు. తెలుగువన్ ఈ అవార్డ్ ఫ౦క్షన్ కి ఆన్ లైన్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.