సురేఖావాణి అమ్మలా కాదు అక్కలా వుందా?
on Jan 2, 2022

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సినిమాల్లో హోమ్లీగా కనిపిస్తూ ఆకట్టుకుంటూనే ... సోషల్ మీడియా ఇన్ స్టాలో అందుకు భిన్నంగా చిట్టి పొట్టి గౌన్ లు ధరించి కూతురు సుప్రీతతో కలిసి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కొనసాగుతూ తన ఏజ్ కి తగ్గ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న సురేఖా వాణి సోషల్ మీడియా ఇన్ స్టాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఓ రేంజ్‌లో మోకాళ్లపైకి పొట్టి పొట్టి గౌన్ లు ధరించి హల్ చల్ చేస్తోంది.
Also read: సిరి, షణ్ణు తెలిసే చేశారు.. మానస్ బయటపెట్టేశాడు!
ఈ మధ్య సినిమాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడం మొదలుపెట్టింది. కూతురు సుప్రీతతో కలిసి యమ యాక్టీవ్ గా మారిపోయి వరుసగా వీడియోలు షేర్ చేస్తోంది. వైన్ గ్లాస్ తో కనిపిస్తూ ఆ ఫొటోలని నెట్టింట వైరల్ చేస్తూ నాలుగు పదుల వయసులో సురేఖ చేస్తున్న రచ్చ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది. తన కూతురుతో కలిసి చిట్టి పొట్టి డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తూ యంగ్ హీరోయిన్ లకు సవాల్ విసురుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



