మెగా మేనల్లుడికి హ్యాండ్ ఇవ్వలేదంట!
on Jul 12, 2016
మహేష్ బాబు సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కడంతో.. మెగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు హ్యాండ్ ఇచ్చిందని వార్తలొచ్చాయి. అయితే.. తాను మహేష్ సినిమాకి సైన్ చేసిన విషయం కరక్టే కానీ.. సాయిధరమ్ తేజ్ సినిమాలో నటించడంలేదని వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది రకుల్ ప్రీత్. అమ్మడు ప్రస్తుతం "ధృవ" చిత్రీకరణలో బిజీగా ఉంది. మహేష్ బాబు సినిమా కాకుండా.. తమిళంలో విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమా సైన్ చేసిన రకుల్ చేతిలో మరో నాలుగు తెలుగు సినిమాలున్నాయి. ఒక సినిమా అవకాశం వచ్చింది కదా అని మరో సినిమా వాదులుకొనే టైన్ కాదని రకుల్ తెలిపింది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
