'ఆగడు' ఫస్ట్‌వీక్ కలెక్షన్స్
on Sep 28, 2014
మహేష్ బాబు 'ఆగడు' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లలో తొలి రోజు దూకుడు చూపించిన, ఆ తరువాత మాత్రం అన్ని చోట్లా నిరసించిపోయాయి. 'ఆగడు' మొదటివారం కలెక్షన్లలో రికార్డ్ సృష్టింస్తుందని అనుకున్న మహేష్ ఫ్యాన్స్ ఆశలు నెరవేరలేదు. తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.30 కోట్లు మాత్రమే మసూలు చేసిందని ట్రేడ్ టాక్. క్రమక్రమంగా ఆగడు మూవీ పర్‌ఫార్మెన్స్ తగ్గిపోవడంతో డిస్ర్టిబ్యూటర్లే లబోదిబోమంటున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం మొదటి వారం కలెక్షన్స్:
నైజాం రూ. 6.98 కోట్లు
సీడెడ్ రూ.2.98 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 1.8 కోట్లు
తూర్పు గోదావరి రూ. 1.66 కోట్లు
పశ్చిమ గోదావరి రూ. 1.55 కోట్లు
కృష్ణా రూ. 1.42 కోట్లు
గుంటూరు రూ.2.05 కోట్లు
నెల్లూరు రూ. 87 లక్షలు
తెలంగాణ+ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.19.38 కోట్లు
ఓవర్సీస్+ ఇతర ఏరియాలు కలిపి మొత్తం వసూళ్లు రూ.30 కోట్లు