'పులి' దెబ్బకు కోట్లు గోవిందా!!
on Oct 2, 2015
విజయ్ 'పులి' తెలుగు రైట్స్ కొన్న నిర్మాతలకు చిక్కులు తప్పేలా కనబడడం లేదు. తెలుగు లో సరిగా మార్కెట్ లేని విజయ్ పులిని 8 కోట్లుకు కొన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు రిలీజ్ పై క్లారిటీ లేకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ తమిళ్ లో రిలీజైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు నిర్మాతలు సతమవుతున్నారు. ఈ టైమ్ లో తెలుగు లో రిలీజ్ చేసిన అంత పెద్ద మొత్తాల్ని రికవరీ చేయాలంటే చాలా అసాధ్యమే. ఏదేమైనా పులి దెబ్బకు తెలుగు నిర్మాతలు భారీ లాస్ తప్పేలా లేదు. చూద్దాం మరీ ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తారో!!