వీరిలో క్యూట్ కపుల్ ఎవరు?
on Jun 13, 2014
2014 లో పెళ్లి చేసుకున్న కేరళ భామలు వీరు. మీరా జాస్మిన్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 12న, అనిల్ జాన్ అనే ఇంజనీర్ తో జరిగింది. అమలాపాల్ జూన్ 12న తమిళ్ డైరెక్టర్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తెల్లని గౌనులో, నవ్వులు చిందిస్తున్న వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ముచ్చట గొలుపుతున్నారో చెప్పండి...