Overview
Biography:
భార్య / భర్త(లు) :స్వీటీ
Short Story :
అనుష్క శెట్టి (తుళు) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కధానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది.
బయోగ్రఫీ :
అనుష్క (Nov 7, 1981)
పేరు : అనుష్క
పుట్టిన తేది : Nov 7, 1981 (Age-44)
ఫ్యామిలీ & భంధువులు :
భార్య / భర్త(లు) : స్వీటీ
Mini Biography :
సినిమాలు : 21
| Film(s) List |
 |