Facebook Twitter
మూడు రెస్టారెంట్లు

 
ఒక వీధిలో మూడు రెస్టారెంట్లు ఉన్నాయి.
మొదటి వాడు,
"ఈ నగరం లో ఇదే బెస్ట్ రెస్టారెంట్.."
అని బోర్డ్ రాయించాడు.
ఇది చూసి, రెండో వాడు,
"ఈ ప్రపంచంలో ఇదే బెస్ట్ రెస్టారెంట్.."
అని బోర్డ్ రాయించాడు.
ఇవి చదివి మూడో వాడు చాలా సింపుల్ గా,
" ఈ వీధి లో, ఇదే బెస్ట్ రెస్టారెంట్.."
అని బోర్డ్ రాయించాడు.
- కండ్లకుంట శరత్ చంద్ర