Facebook Twitter
త్వరగా వచ్చేయ్

త్వరగా వచ్చేయ్

కండ్లకుంట శరత్ చంద్ర


భర్త:"ఊరినుండి త్వరగా వచ్చేయ్!"

భార్య:"ఇప్పుడే కదా తన్ని తరిమేస్తున్నారు.
మళ్ళీ వచ్చేయమనడం ఎందుకు?"
భర్త:"నాకు కోపం వచ్చినప్పుడు తన్నడానికి
నువ్వుండాలి కదా,
అందుకు....."