Facebook Twitter
పిసినారి

పిసినారి ఎవరు?

కండ్లకుంట శరత్ చంద్ర

కొడుకు:నాన్నా!పిసినారి అంటే ఎవరు?

తండ్రి:కన్నకొడుకుకు ఒక్క రూపాయైనా
ఇవ్వని వాడురా!
కొడుకు:రూపాయంటే ఏంటి నాన్నా?