Facebook Twitter
డాక్టర్

డాక్టర్

సరసు: డాక్టర్ మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా

ఒకటే మాటలాడుతున్నారండి.

డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.