Facebook Twitter
చెప్పేస్తా

 చెప్పేస్తా

కండ్లకుంట శరత్ చంద్ర

అల్లరి మానకపొతే పొలీసులను పిలుస్తా..!

కొడుకు:పిలువు,మనింట్లోని

స్పూన్లు ,ప్లేట్లు నువ్వు,నాన్న

కలిసి ఏయే హోటళ్ళలొ యెత్తుకొచ్చారో

చెప్పేస్తా....!!!