Facebook Twitter
తెల్లజొన్నకంకి


తెల్లజొన్నకంకి



తెల్లజొన్నకంకి మీద నల్లకాకి వాలింది
పచ్చగౌను తొడుక్కున్న పాప దాన్ని తోలింది
నీలాల నింగిలోన బాలల జండా ఎగిరింది
బాలల్లార జండాకు వందనాలు చేయండి