RELATED ARTICLES
ARTICLES
జోరందుకున్న నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు...

 

జోరందుకున్న నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు


నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. చికాగో వేదికగా జూన్ 30 నుంచి జూలై 2వరకు వేడుకలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ సంబరాలకు తరలిరానుండటంతో చికాగో నాట్స్ చాప్టర్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ ఏర్పాట్లపై చర్చించింది.


TeluguOne For Your Business
About TeluguOne
;