RELATED ARTICLES
- టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం
- ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు..
- నాట్స్ సంబరాలు - రెండో రోజు సాయంత్రం విశేషాలు
- చికాగోలో ఘనంగా ప్రారంభమైన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు
- 5 వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు కు పెద్ద పీట వేసిన నాట్స్..
- అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు
- కార్లటన్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్న డీజే
- జోరందుకున్న నాట్స్-2017 సంబరాలకు సన్నాహాలు...
- నాట్స్ పై కే.టీ.ఆర్ ప్రశంసల వర్షం..
- సీఎం తో నాట్స్ ప్రతినిధుల భేటీ...
- నాట్స్ పై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసల వర్షం
- నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు.. హారిస్ బర్గ్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్
- నాట్స్ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ సదస్సుకు మంచి స్పందన
- పేద పిల్లలకు పౌష్టికాహరం అందించే సత్కార్యంలో సీటీఏ-నాట్స్
- నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
- సునీల్ కు సాయం చేద్దాం రండి..: నాట్స్
- న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- హరితాంధ్ర సాధనలో నాట్స్ చేస్తున్న కృషికి బాబు అభినందనలు
- సమానసేవకై ఉద్యమిస్తున్న నాట్స్ కు బిల్ గేట్స్ ప్రశంసలు
- Nats Update On Trivalley University Students
- Sooktula Poteelu For Nats Telugu Calendar
RELATED EVENTS
ARTICLES
ఘనంగా నాట్స్ రిపబ్లిక్ డే వేడుకలు...
ఘనంగా నాట్స్ రిపబ్లిక్ డే వేడుకలు
68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న అమెరికాలో రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్ని తాకాయి. తెలుగువారి సంక్షేమం కోసం ప్రతిక్షణం పాటుపడే ఉత్తర అమెరికా తెలుగు సోసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోసైటీ ప్రతినిధులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు..ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ నాట్స్ తరపున వారు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.