Publish Date:Nov 24, 2024
ప్రధాని మోడీ ఎపి పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని విఖాఖ రానున్నారు. సిరిపురం జంక్షన్లో రోడ్‌షో, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Publish Date:Nov 24, 2024
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 ( సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయసభల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
Publish Date:Nov 24, 2024
వరంగల్ స్మశాన వాటిక నుంచి గుజరాత్ వెళ్లిపోతానని ప్రకటించిన వివాదాస్పద అఘోరీ మళ్లీ ఎపిలో ప్రత్యక్షమైంది. కర్నూలు జిల్లాలో పెట్టుడు మీసం, గడ్డంతో కనిపించి
Publish Date:Nov 24, 2024
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఎపికి మరో మారు తుఫాను ముప్పు పొంచి ఉంది. నవంబర్ 25న (సోమవారం) వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Publish Date:Nov 23, 2024
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు ఎంత భంగం కలిగించాలో అంతా కలిగించారు. తిరుమల కొండపై పారిశుద్ధ్యం అధ్వానంగా మార్చేశారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నాశనం చేశారు. కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమలలో జగన్ హయాంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని అరాచకాలూ జరిగాయి.
Publish Date:Nov 23, 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వంద శాతం ఫలితాలను సాధించిన జనసేన.. ఆ మ్యాజిక్ ను మళ్లీ మహారాష్ట్రలో రిపీట్ చేసింది. మహారాష్ట్ర ఎన్నికలలో జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Nov 23, 2024
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.
Publish Date:Nov 23, 2024
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో ఐదు కొత్త బిల్లులు ఉన్నాయి. అయితే అందరి దృష్టీ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపైనే ఉంది.
Publish Date:Nov 23, 2024
Publish Date:Nov 23, 2024
జగన్ అధికారంలో కొనసాగిన ఐదేళ్లూ సోషల్ మీడియాలోనూ, మీడియా సమావేశాల్లోనూ ప్రత్యర్థి పార్టీ నేతలపై, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అసభ్య, అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ , వారి కుటుంబాల్లోని ఆడవారిపైనా ఇష్టమొచ్చినట్లుగా అసభ్య పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారు.
Publish Date:Nov 23, 2024
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియో గ్రాఫర్ కు తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Nov 23, 2024
ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. వీటిలో ప్రధానంగా కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది
Publish Date:Nov 23, 2024
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ఆరంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే తొలి ఆధిక్యతలు ఉన్నాయి.