నేడు వరల్డ్‌ హార్ట్‌ డే

Publish Date:Sep 29, 2021

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హృద్రోగులందరూ తమ గుండె సమస్యలపై పూర్తిగా అవగాహన
కల్పించడం వరల్డ్ హార్ట్ డే లక్ష్యం.గుండె పనితీరు దానినిర్వహరణ పై అవగాహన 
వైద్య పరిభాషలో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధుల నివారణ పై అవగాహనకై ప్రతి ఏట సెప్టెంబర్ 29 న వరల్డ్ హార్ట్ డే ను నిర్వహిస్తున్నారు.ప్రతి ఏటా గుండె సంబందిత వ్యాధుల సమాస్యలు ఎదుర్కుంటున్న వారి సంఖ్య పెరుగు తోంది.ఈ నేపద్యంలో ఈ అంశం ప్రజలకు పూర్తిగా అవగాహన పెంచడం అవసరం. గతంలో 7౦ సంవత్సరాలు పై బడిన వారికి నాత్రమే గుండె సమాస్యలు వాస్తాయని భావించేవారు. అయితే ఇప్పుడు తక్కువ వయస్సు ఉన్న యువతీ యువకులకు గుండె సంబందిత సమస్యలు తీవ్ర తరం కావడం గమనిస్తున్నాము.గత రెండు మూడు సంవత్సరాలలో వారి జీవన శై లి లో మార్పులు  అనారోగ్య సమస్యలు మరోవైపు కోవిడ్ ప్యాన్డమిక్ మరింత తీవ్రంగా మారింది.

తక్కువ వయస్సులోనే చాలామంది గుండె సంబందిత వ్యాధి బారిన పడుతున్నారు.దీనివల్ల ప్రజలు ఆరోగ్య సేవలు కోసం వెళ్లేందుకు భయందోళన కు గురి అవుతున్నారు.డబ్ల్యు హెచ్ ఓ సమాచారం ప్రకారం నాన్ కమ్యునికేబుల్ డిసీజేస్ వల్లే మరణిస్తున్నారు.ప్రపంచంలో అత్యంత ప్రమాదకరం నాన్ కమ్యు నికేబుల్ డిసీజ్ వల్ల  చనిపోయిన వారు 25%2౦25 నాటికి 2౦ 12 కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై దృష్టి పెట్టాలి.కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.సి వి డి ని సత్వరం గుర్తించడం,తొలగించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ నొక్కి చెప్పింది.డబ్ల్యు హెచ్ ఓ,డబ్ల్యు హెచ్ ఎఫ్ సంయుక్తంగా వరల్డ్ హార్ట్ డే 1999 లో ప్రారంభించింది.నాటి నుంచి నేటివరకు ప్రపంచవ్యాప్తంగా కోర్దియో వ్యాస్క్యులర్ డిసీజ్ తో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.

ప్రతి ఏటా సెప్టెంబర్ 29 న గుండె సంబందిత అం శాల పై అవగాహన కల్పిస్తారు.అయితే ప్రతి ఒక్కరు తమని తాము ఎలా రక్షించుకోవాలో,వ్యాధి రాకుండా ఉండాలంటే హానికర రసాయనాలు ఆహారనియ మాలు గుండె ఆరోగ్యం ఎలాఉందో పరీక్ష చేయించుకోవాలని.ఒకసారి సర్జరీ తరువాత లేదా స్టన్ టింగ్,లేదా బై పాస్,సర్జరీ,పేస్ మేకర్ లు వేయించుకున్న వారు తప్పని సరిగా మల్లి గుండె పని తీరు మార్పుల పై మీ కార్డియో సర్జన్ ను సంప్రదించాలి.కేవలం గుండె.రక్త ప్రసారంలో మార్పులు,లేదా ఆయాసం,నడవ లేకపోవడం వంటి సమస్యలు పూర్తిగా ప్రాధమిక స్థాయిలో గుర్తించడం వల్ల వ్యాధి లేదా సమాస్య మరింత తీవ్రంగా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.  

By
en-us Political News

  
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
Black Spots on Onions,Are They Safe to Eat,Black Mold on Onions,What Black Spots on Onions Really Mean
gut microbiome, dysbiosis, gut brain connection, gut health, gut bacteria, good bacteria, bad bacteria, TeluguOne Health,
Avoid These Pulses During the Rainy Season,Stay Away from These Pulses,Dont Eat These Pulses During the Monsoon
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.
రక్తంలో క్లాట్స్ ఏర్పడకుండా ఉండేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరచేందుకు, బరువు నియంత్రణకు తోడ్పడే వంటింటి సహజ చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు..
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి..
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి...
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.