ఒత్తిడి.. యాంగ్జైటీ.. మూడ్.. స్వింగ్స్ మధ్య తేడా ఏమిటి?

Publish Date:Jun 13, 2022

Advertisement

ఒత్తిడి-యాంగ్జైటీ -మూడ్ స్వింగ్ సమస్యలను శారీరక అరోగ్యం తో పాటు మానసిక అరోగ్యం  పట్ల మెల్లిగా 
ప్రాధాన్యత పెరిగింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం7.5% మంది ప్రజలు మానసిక సమస్యలు మెంటల్ దిజార్దర్ తో బాధ పడుతున్నట్లు తెలిపింది.ఈ గణాంకాలు 2౦2౦ నాటిదని మహమ్మారి తరువాత మానసిక సమస్యలు మరింత పెరిగాయని ౩8మిలియన్ల భారాతీయులు యాంగ్జయిటి డిజార్దర్ బారిన పడ్డారని ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం లో ౩6.6% ఆత్మహాత్యలు చేసుకుంటున్నారని ఇది చింతించాల్సిన విషయం గా చెప్పవచ్చు.ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మానసిక సమస్యలు అంశాల పైన అవగాహన తక్కువే అని చెప్పాలి.

నేటి యువతరం ఒత్తిడికి-యాంగ్జయిటీ-మూడ్ స్వింగ్స్..

అసలు ఈ మూడు అంశాల మధ్య ఉన్న తేడా ఏమిటీ? అని అర్ధం చ్గేసుకోవడం లో అసమర్ధులు దీనిని గురించి అవగాహన కల్పించడం అవసరం దీనినే మానసిక సమస్య మెంటల్ డిజార్డర్స్ కోసం సరైన సమాధానం తెలుసుకోవాల్సి ఉంది.నేడు ప్రజలు మానసిక అనారోగ్య సమస్యలు లక్ష్యాలను శారీరక అనారోగ్యం గా అర్ధం చేసుకుంటారు.బాల్యం కౌమార దశలో ఉన్న వాళ్ళు దీనిని ఇదే పేరు పెట్టి పిలుస్తున్నారు. అయితే ఈ సమస్య తీవ్రంగా ఉండవచ్చు.

స్ట్రెస్-ఒత్తిడి ---

ఒత్తిడి అనేది జీవితం లో ఎన్నో సవాళ్ళను అనుభవాల ప్రక్రియల రూపంగా అర్ధం చేసుకోవాలి.ప్రతి కూల పరిస్థితులు లేదా కొత్త సవాళ్ళు ఒత్తిడికి అవకాశాలు ఉన్నాయి.ముక్యంగా యువతీ యువకులు ఒత్తిడి బారిన పడుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.ఒత్తిడి, యాంగ్జ యిటి,మూడ్ స్వింగ్స్ వంటి పంజరం లో ఇరుక్కుని అందులో నుండి బయట పడే మార్గం లేక తీవ్ర సమస్యలు ఎదుర్కుటున్నారు.అలాగే వారి జీవితం లో వృతి పరమైన వ్యక్తి పరమైన సవాళ్ళను ఎదుర్కోక తప్పదు.వాటిని ఎదుర్కోక తప్పదు.ఒక్కో వయస్సులో ఒకరికి చదువు లో ఒత్తిడి సమస్య,మిత్రుల నుండి ఒత్తిడి శారీరకంగా వచ్చే లక్షణాలు సమస్యల పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.నిద్రలేమి,నిద్రపోక పోవడంఆకలి లేకపోవడం అలసట విసుగు తదితరాలు ఉంటాయి.

యాంగ్జైటీ...

యాంగ్జైటీ లేదా తీవ్రమైన ఆలోచన ఏంచేయాలో ఎలా చేయాలో తెలియని స్థితి నుండి ఎలా బయటపడాలి యాంగ్జైటీ కారణంగా ఆందోళన భయం అనుమానం సందేహం ఆత్మవిశ్వాసం లోపించడం నిరాశ,నిస్పృహ,లాంటి భావనలు.కలుగుతాయి.మరెన్నో కారణాలు యువతీ యువకులను వేదిస్తాయి. విద్యా వ్యవస్థలో మార్పులు ఒత్తిడి ఎదుర్కోలేక పోవడం,ప్రాధాన్యతలు మారడం సమాజం లో వారి స్థానం ఏమిటి తమకు ప్రాధాన్యత లేదని. మరొకరు చిన్నచూపు చూస్తున్నారేమో అన్న ఆత్మ న్యూనత భావం.ఈ కారణంగా వారికి నిద్రలేమి,కోపం,అలసట ఏకాగ్రత లోపం,భయం వంటి భావాన ఎదురౌతాయి.

మూడ్ స్వింగ్స్ ----

అంటే దీని ఆర్ధం మీ మనసులో అనుకోకుండా వేగంగా మారడం.అది బయటి కారణాలవల్ల ప్రెరెపింప బడి ఉండచ్చు.అలాకాక పోవచ్చు.లేదా గత స్మృతులు లేదా మరిన్ని భయంకర మైన  పాత జ్ఞాపకాలు మూడ్ లో మార్పులకు కారణం అవుతుందని అంచనా.మూడ్ స్వింగ్ అనేది నియంత్రించ లేని సమస్యకు సంకేతం బై పోలార్ డిజార్దర్,ఒత్తిడి మెనోపాజ్,సమస్యలు అది ఒత్తిడి యాంగ్జయిటి వంటివి సామాన్యమైనవి కావు.ఒక్కసారి ఆనందం,దుఃఖం ఆగ్రహం వంటివి రావడం సహజం.మూడ్ స్వింగ్ చాలా సార్లు వస్తూ వుంటే చాలా పరిదులు దాటితే విషయం తీవ్రత కు దారి తీయవచ్చు. ఏది ఏమైనా మానసికం గా బలహెన పాడారో అనారోగ్యానికి గురి కవడం గమనించవచ్చు. 
                                                                          

By
en-us Political News

  
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.