మెటబాలిజం అంటే ఏమిటి ?

Publish Date:Jun 10, 2021

Advertisement

మెటాబాలిజం అంటే శరీరంలో రసాయనాల మార్పు-మూలకణాలు 
అవయవాల పనితీరు లో మార్పులు వస్తాయి.శరీరంలో వచ్చిచేరే 
ఎంజాయింల వల్ల కొన్ని చ్ర్యలు జరిగి ఆర్గన్లు పెరగడం,లేదా పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయి. వారి వారి  శరీర తత్వాన్ని బట్టి శరీరంలో మార్పులు.అక్కడి వాతావరణాన్ని బట్టి శరీరంలో బయో కెమికల్ ప్రొసెస్ వల్ల శరీరం లో కొన్ని కణాలు 
జీవిస్తూ ఉంటాయీ.దీనివల్ల శరీరంలో హార్మోన్స్, నర్వస్ సిస్టమ్ మన మెటాబాలిజం ను నియంత్రిస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం అరుగుదల సమయంలో ఏంజయింలు బ్రేక్ డౌన్ అయ్యి కార్బోహైడ్రేడ్స్, కొవ్వు, ప్రోటీన్లు శరీరం ఉపయోగించుకుంటుంది.మెటాబాలిజం సమయంలో రెండురాకాల చర్యలు ఒకేసారి జరుగుతాయి.శరీరాన్ని పెంచడం కణాలలో శక్తిని నిల్వచేసుకుంటుంది. అనాబాలిజం, కటాబాలిజం రెండింటినీ సమన్వయం చేయడం అవసరం ఈరెండు పద్దతులు ఒకేసారి జరుగుతాయి. మెటాబాలిజం  పోషకవివలకు సంబందం ఉంది. న్యూట్రియంట్స్  అందుబాటులో ఉంటాయి. బయో ఎనర్గిటిక్ , అంటే దాని ఆర్ధం బయో కెమికల్ లేదా మెటాబాలిక్ పాత్ వే కణాల వినియోగం వల్ల మరింత శక్తి పెరగడం మెటాబాలిజానికి ఒక కొంపోనెంట్స్ 
చాలా ఎక్కువగా ఉంటాయి. మెటాబాలిక్ పాత్వే బయో కె మిస్ట్రీ పై ఆధార పది ఉంటుంది.  మెటాబాలిజం బిఓలాజికల్ గా తప్పనిసరిగా భావించారు. ఇటీవల జరిగిన పరిశోదన లో కనుగొన్న  అంశాలలో మానవులలో వస్తున్న అనారోగ్యాలకు మెటా బాలిక్ డిజార్డర్స్ ఉన్నాయని తేలింది. ఫిజియాలజీ లో  టి ష్యూ సరిగా పని చేయకపోవడం. వల్లే అనారోగ్యానికి కరణంగా తేల్చారు. ఆయుర్వేదం లో మెటాబాలిజానికి పెద్దపీట వేశారు ఆదిక ప్రాధాన్యత ఇచ్చారు.మన శరీరంలో మెటబాలిజం సరిగా లేనిపక్షంలో టోక్సిన్స్ అంటే ఆమ్లాలు చెరీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆయుర్వేదం లో మెటబాలిజం అంశం పై  అష్టాంగ హృదయ సంహితలో పెద్దపేగులు చిన్నపెగులలో 
వచ్చే జటరాజ్ఞి వల్ల శరీరం  మంటకు గురి  కావడాన్ని గమనించవచ్చు. శరీరంలో పలురకాల సమస్యలకు దారి తీస్తుంది. 

స్థూలంగా మెటాబాలిజం- అరుగుదల...

శరీరంలో ముఖ్యంగా పొట్టలో చేరే గ్యాస్ రసాయానాలు దీనిలో  ఎంజైమ్లు విడుదల కావడం వల్ల ఆహారం అరుగుదల పద్దతి కేటా బాలిక్ మెటాబాలిజం తగ్గిన వెంటనే మొలిక్యుల్స్ ఫుడ్ మ్శాలిక్యుల్స్ ఆహారంలో కలిసి రక్తంలో, ప్లాస్మా లో చిన్న పేగుల్లో కలిసి పోతాయి.నీరు మినరల్స్ తిరిగి రక్తంలో కలిసి పోతాయి.కొన్ని విటమిన్లు బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అవుతాయి.

కణాలు సెల్స్ లో మెటాబాలిజం-సూక్స్మ స్థాయిలో మెటాబాలిజం...

మనం తీసుకునే ఆహారం మొదటఅరుగుదల తరువాత  రక్తంలోకి చేరుతుంది. ఇది శరీరంలో అన్నీ కణాలకు ఎగుమతి చేస్తుంది. దీనిద్వారా బయోకెమికల్ రసాయన చర్యజరిగి మెటాబలిజమ్ లెవెల్స్ మెటాబాలిక్ పాత్వే న్యూతృషియన్స్ నుంచి వివిధ పద్దతులలో క్రమపద్దతుల్లో ద్వారా కీలక మైన మెటాబాలిజం శరీరంలోని అవయవాలలో కొన్ని ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల కాస్త శక్తి ని విడుదల చేస్తాయి.ఈ ప్రతిchaర్యను సత్వరం జరిగే విధంగా ప్రభావ వంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది.

మెటాబాలిజం ఎందుకు ముఖ్యం...

మెటాబాలిజం ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది మానవులలో ఎవరికైతే మెటబాలిజం సరిగా ఉండదో వారిలో టో క్సిన్స్ కు దారి తీస్తుంది. సహజంగా వచ్చే ఉత్పత్తి లో తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్లే అనారోగ్యానికి కరణమౌతుంది.

By
en-us Political News

  
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.